HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Automobile
  • >Virtus Motors Launches The Alpha A And Alpha I Electric Bicycles In India

Affordable Electric Bicycles : 16వేలకే ఎన్నో ఫీచర్స్ తో ఎలక్ట్రిక్ సైకిల్‌ !

Affordable Electric Bicycles :  ఎలక్ట్రిక్ సైకిల్‌ కొనాలని అనుకుంటున్నారా ? అయితే ఇటీవల ఒక కంపెనీ విడుదల చేసిన రెండు ఎలక్ట్రిక్ సైకిళ్ల గురించి తెలుసుకోండి.. 

  • By Pasha Published Date - 09:23 AM, Tue - 8 August 23
  • daily-hunt
Affordable Electric Bicycles
Affordable Electric Bicycles

Affordable Electric Bicycles :  ఎలక్ట్రిక్ సైకిల్‌ కొనాలని అనుకుంటున్నారా ? 

అయితే ఇటీవల ఒక కంపెనీ విడుదల చేసిన రెండు ఎలక్ట్రిక్ సైకిళ్ల గురించి తెలుసుకోండి.. 

ఎందుకంటే వాటి ధరల రేంజ్ మరీ భారీగా లేదు.. 

స్టార్టింగ్ ధర రూ.16వేలుగా ఉన్న వర్టస్ మోటార్స్ కు(Virtus Motors) చెందిన Alpha A, Alpha I ఎలక్ట్రిక్ సైకిళ్లను పరిశీలించండి..     

Also read : Eating Half-Burnt Human : మంచింగ్‌ కోసం శవాన్నే తిన్న మందుబాబులు

Alpha A, Alpha I ఎలక్ట్రిక్ సైకిల్‌లలో ముందు, వెనుక భాగాల్లో డిస్క్ బ్రేక్‌ లు ఉన్నాయి. సింగిల్-స్పీడ్ డిజైన్ కారణంగా ఇది అన్ని రకాల రోడ్లపై సాఫీగా ప్రయాణిస్తుంది. హ్యాండిల్ బార్ పై 1  అంగుళం సైజులో LCD స్క్రీన్‌ ఉంది. బ్యాటరీ లెవల్స్, ఓడోమీటర్, స్పీడోమీటర్ వంటి సమాచారం డిస్‌ప్లేలో కనిపిస్తాయి. ఈ ఎలక్ట్రిక్ సైకిల్‌లలో “36V 8 AH”  ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్‌తో కూడిన 250 వాట్ల సామర్థ్యం గల ఎలక్ట్రిక్ హబ్ మోటార్‌ ఉంటుంది.  ఈ సైకిళ్లను ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే.. 30 కిమీ వరకు సైకిల్ ను డ్రైవింగ్ చేయొచ్చు. ఒకవేళ సైకిల్ పెడల్ ను కూడా  వినియోగిస్తే .. ఈ డ్రైవింగ్ లిమిట్ 60 కి.మీకి పెరుగుతుంది. గంటకు 25 కిలోమీటర్ల గరిష్ట వేగంతో డ్రైవ్ చేయొచ్చు. సైకిల్ బరువు 20 కిలోలు మాత్రమే. ఈ సైకిల్‌లలో MTB ఫ్రేమ్, ఇన్‌బిల్ట్ బ్యాటరీ ప్యాక్ లు ఉన్నాయి.

Also read : IAS : భార్య‌పై పోలీస్ కేసు పెట్టిన ఐఏఎస్ అధికారి..కార‌ణం ఇదే..?

ధర మరియు వేరియంట్లు.. 

Alpha A, Alpha I ఎలక్ట్రిక్ సైకిల్‌ల అసలు స్టార్టింగ్ ధర రూ. 24,999. అయితే కంపెనీ 7వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మొదటి 50 మంది కస్టమర్లకు ఈ సైకిల్‌ను రూ.15,999కే విక్రయిస్తారు. తదుపరి 100 మంది వినియోగదారులకు రూ.17,999 ధరకు అమ్ముతారు. ప్రత్యేక తగ్గింపు వ్యవధిలో ఈ సైకిల్ రూ. 19,999కి అందుబాటులో ఉంటుంది. ఈ చక్రం గ్రే, బ్లూ రంగులలో అందుబాటులో ఉంది.  కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దీన్ని బుక్ చేసుకోవచ్చు.

​గమనిక: ఈ వార్తలోని వివరాలను ఎక్స్ పర్ట్స్ అభిప్రాయం, విశ్లేషణ,  మీడియా నివేదికల ప్రకారం అందించాం. ఇది కేవలం మీ అవగాహన కోసమే. మీ నిర్ణయానికి పూర్తి బాధ్యత మీదే. 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 100 percent electric
  • 7th anniversary
  • Affordable Electric Bicycles
  • Alpha A
  • Alpha I
  • Audi Electric Cycle
  • bicycles
  • electric bicycles
  • EV manufacturer
  • Virtus Motors

Related News

    Latest News

    • Team India Jersey: టీమిండియా న్యూ జెర్సీ చూశారా? స్పాన్సర్‌షిప్ లేకుండానే బ‌రిలోకి!

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • BCCI: డ్రీమ్ 11తో ముగిసిన ఒప్పందం.. బీసీసీఐ రియాక్ష‌న్ ఇదే!

    • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

    • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd