HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Automobile
  • >Tata Tiago Ev Launched In India At Rs 8 49 Lakh Company Claims Upto 312 Km Range Per Charge

Tata Tiago Tv: ఈ ఎలక్ట్రిక్ కారు ధర తెలిస్తే షాకే.. సామాన్యుడికి అందుబాటు ధరలో?

దేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో వాహనాల తయారీ దిగ్గజ సంస్థ టాటా

  • By Anshu Published Date - 06:48 PM, Mon - 3 October 22
  • daily-hunt
Tata Tiago Tv
Tata Tiago Tv

దేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో వాహనాల తయారీ దిగ్గజ సంస్థ టాటా మోటార్స్ ఆ డిమాండ్కు అనుగుణంగా ఈవీ కొత్త కార్లను తీసుకువస్తోంది. ఇక అందులో భాగంగానే తాజాగా టాటా టివిగో ఈవీ పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్ కారును భారత మార్కెట్ లోకి విడుదల చేసింది. కాగా తాజాగా టాటా మోటార్స్ సంస్థ విడుదల చేస్తున్న ఈ ఎలక్ట్రిక్ కారు ఇండియాలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి. ఇక ఈ ఎలక్ట్రిక్ కారు ధర విషయానికి వస్తే..

రూ.8.49 లక్షలు గా నిర్ణయించింది.ఎలక్ట్రిక్ కార్ ను సామాన్యుడికి అందుబాటు ధరలో ఉండే విధంగా నిర్ణయం తీసుకుంది టాటా మోటార్స్ సంస్థ. ఇక ఈ కారు యొక్క ప్రత్యేకతల విషయానికి వస్తే..టాటా టియాగో ఈవీ 19.2 kWh, 24kWh లిథియం,అయాన్ బ్యాటరీలు ఆఫర్ చేస్తుంది. 19.2 kWh బ్యాటరీ ప్యాక్‌తో ఈ ఎలక్ట్రిక్ కారు XE, XT అనే రెండు వేరియంట్లలో వస్తుంది. XE ధర రూ.8.49 లక్షలు కాగా XT ధర రూ.9.09 లక్షలు.

ఈ టాటా మోటార్స్ టియాగో ఈవీని బుక్ చేసుకునే మొదటి 10,000 మంది కస్టమర్లకు ఈ ధరలు వర్తించనున్నాయి. టాటా నెక్సాన్ ఈవీ, టాటా టిగోర్ ఈవీ వాహనదారులకు ఇందులో 2,000 స్లాట్లు అందుబాటులో ఉంటాయి. ఈ సరికొత్త ఎలక్ట్రిక్ కారు బుకింగ్స్‌ అక్టోబర్ 10న స్టార్ట్ కానుండగా,డెలివరీలు మాత్రం జనవరి, 2023లో ప్రారంభమవుతాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • beste electric car in India
  • Cheapest electric car in india
  • Electric Cars
  • Tata Motors
  • Tata New EV
  • Tata Tiago Tv

Related News

Tata Shares

Tata Motors : ఒక్కరోజే 40 శాతం తగ్గిన టాటా మోటార్స్ షేర్ ధర!

దేశీయ స్టాక్ మార్కెట్లలో మళ్లీ పతనం కొనసాగుతోంది. ఈ వారం మాత్రం మళ్లీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. కిందటి సెషన్లో ఇప్పటికే నష్టపోగా.. మంగళవారం కూడా అదే కంటిన్యూ చేస్తోంది. సెషన్ ఆరంభంలో బాగానే రాణించినప్పటికీ.. ఇప్పుడు మాత్రం వెనక్కి తగ్గాయి. ఈ వార్త రాసే సమయంలో ఉదయం 11.30 గంటలకు సెన్సెక్స్ ఏకంగా 300 పాయింట్లకుపైగా తగ్గి 82 వేల దిగువకు చేరింది. ఇదే సమయంలో నిఫ్టీ చూస్తే దాదాపు 100 ప

    Latest News

    • WhatsApp: వాట్సాప్‌లో స్పామ్, అనవసర మెసేజ్‌లకు ఇక చెక్!

    • Air Pollution: వాయు కాలుష్యం.. గర్భంలో ఉన్న శిశువు మెదడుపై తీవ్ర ప్రభావం!

    • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

    • CNG Cars: త‌క్కువ బ‌డ్జెట్‌లో సీఎన్‌జీ కారును కొనుగోలు చేయాల‌ని చూస్తున్నారా?

    • Sadar Sammelan: సదర్ సమ్మేళనానికి సర్వం సిద్ధం.. సీఎం రేవంత్ రెడ్డి రాక!

    Trending News

      • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

      • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd