Tata Motors
-
#automobile
టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. రూ. 5.59 లక్షల ప్రారంభ ధరతో అదిరిపోయే ఫీచర్లు!
కొత్త పంచ్ తన పాత బాక్సీ, ధృడమైన రూపాన్ని కొనసాగిస్తూనే ఇప్పుడు మరింత షార్ప్‌గా, మోడ్రన్‌గా కనిపిస్తోంది. దీని డిజైన్ ఇప్పుడు Punch.evని పోలి ఉంటుంది.
Date : 13-01-2026 - 4:45 IST -
#Business
భారత ఆటోమొబైల్ రంగంలో మహీంద్రా సంచలనం
ఒకే ఏడాదిలో తొలిసారిగా 6 లక్షలకు పైగా వాహనాలను విక్రయించి, దేశంలో రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా అవతరించింది. ఇప్పటివరకు ఈ స్థానం టాటా మోటార్స్ వద్ద ఉండగా, ఈసారి మహీంద్రా ఆ రికార్డును బద్దలు కొట్టి మారుతి సుజుకి తర్వాతి స్థానాన్ని దక్కించుకుంది.
Date : 06-01-2026 - 5:30 IST -
#Business
కొత్త ఏడాదిలో ఉద్యోగ విప్లవం: దేశవ్యాప్తంగా భారీ నియామకాల దిశగా కార్పొరేట్ రంగం
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉద్యోగాల సృష్టి మరింత పెరిగే అవకాశముందని సంస్థ పేర్కొంది. బృందాల విస్తరణ, క్యాంపస్ నియామకాల పునరుద్ధరణ, అలాగే వైవిధ్యం, సమానత్వం వంటి లక్ష్యాలపై కంపెనీలు గట్టి దృష్టి పెట్టడం ఇందుకు ప్రధాన కారణాలుగా టీమ్‌లీజ్ విశ్లేషించింది.
Date : 05-01-2026 - 5:30 IST -
#automobile
2026లో టాటా మోటార్స్ నుంచి రాబోతున్న సరికొత్త ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
అధిక వోల్టేజ్ బ్యాటరీ సెల్స్‌ను ఇకపై భారత్‌లోనే తయారు చేయనున్నట్లు టాటా ధృవీకరించింది. గుజరాత్‌లోని సానంద్‌లో ఏర్పాటు చేస్తున్న 'అగ్రతాస్' గీగాఫ్యాక్టరీ నుండి ఈ సెల్స్‌ను సేకరిస్తారు. దీనివల్ల ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గడంతో పాటు సరఫరా వ్యవస్థ బలోపేతం అవుతుంది.
Date : 24-12-2025 - 4:59 IST -
#Business
భారత ఈవీ మార్కెట్‌లో టాటా మోటార్స్ ఆధిపత్యం..లక్ష విక్రయాలు దాటిన నెక్సాన్.ఈవీ
టాటా మోటార్స్ పాసింజర్ వెహికల్స్ (TMPV) తయారు చేసిన నెక్సాన్.ఈవీ దేశంలో లక్ష యూనిట్ల విక్రయాలను సాధించిన తొలి ఎలక్ట్రిక్ కారుగా చరిత్ర సృష్టించింది.
Date : 24-12-2025 - 5:30 IST -
#automobile
November Car Sales: నవంబర్ నెలలో ఇన్ని కార్లను కొనేశారా?
హ్యుందాయ్ ఇండియా నవంబర్ 2025లో మొత్తం 66,840 కార్లను విక్రయించింది. ఇది ఏడాది వారీగా 9 శాతం వృద్ధిని సూచిస్తుంది. దేశీయ మార్కెట్‌లో అమ్మకాలు 60,340 యూనిట్లకు చేరుకోగా, ఎగుమతుల్లో కూడా అద్భుతమైన వృద్ధి కనిపించింది.
Date : 02-12-2025 - 5:00 IST -
#automobile
Tata Sierra: మూడు దశాబ్దాల తర్వాత టాటా సియెర్రా రీ-ఎంట్రీ!
1991లో దేశంలో ప్రవేశపెట్టబడిన సియెర్రా భారతదేశంలో రూపకల్పన చేయబడి ఉత్పత్తి చేయబడిన మొట్టమొదటి SUVగా చరిత్ర సృష్టించింది. ఇది ఐచ్ఛికంగా 4x4 డ్రైవ్‌ట్రైన్ సామర్థ్యంతో వచ్చి తన కాలానికి ముందే ఆధునికతను చాటింది.
Date : 15-11-2025 - 8:25 IST -
#automobile
Car Sales: అక్టోబర్‌లో ఎన్ని కార్లు అమ్ముడయ్యాయో తెలుసా?
పండుగ సీజన్ భారతీయ కార్ల మార్కెట్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా వంటి కంపెనీలు బ్రహ్మాండమైన ప్రదర్శన చేశాయి.
Date : 02-11-2025 - 6:30 IST -
#automobile
CNG Cars: మీకు తక్కువ బడ్జెట్‌లో సీఎన్‌జీ కారు కావాలా? అయితే వీటిపై ఓ లుక్కేయండి!
మారుతి సెలెరియో CNG ధర రూ. 5.98 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇందులో 998cc K10C ఇంజిన్ ఉంది. ఇది 56 PS పవర్, 82.1 Nm టార్క్ అందిస్తుంది.
Date : 25-10-2025 - 3:45 IST -
#Business
Tata Motors : ఒక్కరోజే 40 శాతం తగ్గిన టాటా మోటార్స్ షేర్ ధర!
దేశీయ స్టాక్ మార్కెట్లలో మళ్లీ పతనం కొనసాగుతోంది. ఈ వారం మాత్రం మళ్లీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. కిందటి సెషన్లో ఇప్పటికే నష్టపోగా.. మంగళవారం కూడా అదే కంటిన్యూ చేస్తోంది. సెషన్ ఆరంభంలో బాగానే రాణించినప్పటికీ.. ఇప్పుడు మాత్రం వెనక్కి తగ్గాయి. ఈ వార్త రాసే సమయంలో ఉదయం 11.30 గంటలకు సెన్సెక్స్ ఏకంగా 300 పాయింట్లకుపైగా తగ్గి 82 వేల దిగువకు చేరింది. ఇదే సమయంలో నిఫ్టీ చూస్తే దాదాపు 100 పాయింట్ల పతనంతో 25,130 స్థాయిలో […]
Date : 14-10-2025 - 12:26 IST -
#automobile
Tata Punch Facelift: టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ అక్టోబర్‌లో విడుదల?
టాటా పంచ్‌లో కొత్త డిజైన్ ఉన్న అల్లాయ్ వీల్స్, రీడిజైన్ చేయబడిన రియర్ బంపర్ కూడా చూడవచ్చు. ఈ అన్ని అప్‌డేట్‌లతో ఈ ఎస్‌యూవీ మరింత బోల్డ్, మోడ్రన్, యువతకు నచ్చేలా కనిపిస్తుంది.
Date : 20-09-2025 - 7:50 IST -
#Business
Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు
రెనో క్విడ్, ట్రైబర్, కైగర్ మోడళ్ల ధరలు గరిష్ఠంగా రూ. 96,395 వరకు తగ్గినట్లు సంస్థ ప్రకటించింది. ఇప్పటి వరకూ ఉన్న పన్నుల భారం కింద కార్ల ధరలు సాధారణ వినియోగదారుడికి కొంత మేరకు భారంగా ఉండేవి. అ
Date : 06-09-2025 - 1:51 IST -
#automobile
Tata Motors : టాటా హారియర్ EV అనౌన్స్మెంట్ ముందు రోడ్డు పై ప్రయోగం
తాజా సమాచారం ప్రకారం, టాటా హారియర్ EV యొక్క టెస్ట్ మ్యూల్ (పరిశీలన కారు) జూన్ 3, 2025లో అధికారిక లాంచ్‌కు ముందే తెరవెనుకలేమి (undisguised)తో రోడ్లపై ప్రయోగం జరుపుతున్నట్లు గుర్తించబడింది.
Date : 27-05-2025 - 3:15 IST -
#automobile
Tata Sierra: ఆగస్టులో లాంచ్ కానున్న కొత్త టాటా సియెర్రా.. ధర ఎంతంటే?
ఈ సంవత్సరం భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో టాటా మోటార్స్ మొదటిసారిగా కొత్త సియెర్రాను ఆవిష్కరించింది. అప్పటి నుంచి దీని లాంచ్ కోసం ఎదురుచూపులు మొదలయ్యాయి. భారతదేశంలో కొత్త సియెర్రాను EV, పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో విక్రయానికి అందుబాటులోకి తీసుకురానుంది.
Date : 17-05-2025 - 6:40 IST -
#Trending
Tata Motors : కోల్‌కతాలో అధునాతన వాహన స్క్రాపింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన టాటా మోటార్స్
అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ కేంద్రం సంవత్సరానికి 21,000 జీవితకాలం ముగిసిన వాహనాలను స్క్రాప్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.
Date : 10-05-2025 - 6:07 IST