automobile
-
Xiaomi MS11 Electric Car: లీకైన షావోమీ ఎలక్ట్రిక్ కారు ఫొటోలు.. సోషల్ మీడియాలో వైరల్!
చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ తీసుకొస్తున్న తొలి ఎలక్ట్రిక్ కారు ఫొటోలు వైరల్ అవుతున్నాయి. షావోమీ ఎంఎస్11 సెడాన్ పేరుతో (Xiaomi MS11 Electric Car) తీసుకొస్తున్న ఈ కారు లుక్ అట్రాక్టివ్‌గా ఉంది. ఇది చాలా ఆకర్షణీయంగా ఉందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Published Date - 07:25 AM, Sun - 5 February 23 -
Maruti Suzuki: మారుతి సుజుకి నుంచి మరో కొత్త కారు..!
కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి నుంచి కొత్త మోడల్ వస్తోంది. దీని పేరు ఫ్రాంక్జ్ (Fronx). ఆటో ఎక్స్పో 2023 రెండవ రోజున దేశంలోని అతిపెద్ద కార్ కంపెనీ మారుతి సుజుకి రెండు కొత్త SUVలను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కంపెనీ తన FRONX, జిమ్నీని ఎక్స్‌పోలో మొదట పరిచయం చేసింది.
Published Date - 07:55 AM, Fri - 13 January 23 -
Maruti Grand Vitara CNG: మారుతీ గ్రాండ్ విటారాలో CNG వేరియంట్లు రిలీజ్.. ధరలు ఇవే..!
మారుతి సుజుకి ఇప్పుడు తాజాగా విడుదల చేసిన SUV గ్రాండ్ విటారా (Maruti Grand Vitara)ను CNG వెర్షన్లో కూడా విడుదల చేసింది. దీని మైలేజ్ 26.6km/kg, దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.12.85 లక్షలుగా ఉంచబడింది. SUV సెగ్మెంట్లో ఫ్యాక్టరీ అమర్చిన CNG కిట్‌తో వచ్చిన మొదటి కారు ఇది.
Published Date - 10:12 AM, Sat - 7 January 23 -
E-Prix: మరోసారి నగరంలో ఈ-రేసింగ్ సందడి
మోటార్ స్పోర్ట్స్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన.. ఫార్ములా - ఈ రేసింగ్ వరల్డ్ ఛాంపియన్ షిప్ కి హైదరాబాద్ వేదిక కానుంది. ఇందుకోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
Published Date - 06:34 PM, Wed - 4 January 23 -
Tesla reports record: వాహన అమ్మకాల్లో టెస్లా రికార్డు.. 2022లో 13 లక్షల వాహనాల అమ్మకాలు
వాహనాల విక్రయాల్లో ఎలాన్ మస్క్ టెస్లా (Tesla) కార్ల కంపెనీ రికార్డు క్రియేట్ చేసింది. గత ఏడాది 13 లక్షల వాహనాలను డెలివరీ చేసినట్లు టెస్లా వెల్లడించింది. 2021తో పోలిస్తే గత ఏడాది 40 శాతం ఎక్కువ సంఖ్యలో వాహనాల్ని అమ్మినట్లు పేర్కొంది.
Published Date - 01:52 PM, Tue - 3 January 23 -
Royal Enfield Bullet : రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ రూ.18,700 మాత్రమే..
ఇప్పుడంటే బుల్లెట్లు రోడ్లపై ఎక్కడపడితే అక్కడ కనిపిస్తున్నాయి. కానీ, ఒకప్పుడు మాత్రం అక్కడొకటి, అక్కడొకటి కనిపించేవి.
Published Date - 01:00 PM, Sun - 1 January 23 -
Hyundai Ioniq 5 EV: హ్యుందాయ్ నుంచి కొత్త ఈవీ.. ప్రత్యేకతలు ఇవే..!
గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) విక్రయాలు వేగంగా పెరిగాయి. ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఈ విభాగంలో కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నాయి. హ్యుందాయ్ Ioniq 5 EV త్వరలో దేశ రోడ్లపైకి రానుంది.
Published Date - 01:35 PM, Thu - 22 December 22 -
Hero XPulse 200T 4V: అదిరిపోయే లుక్స్‌తో హీరో మోటోకార్ప్ నుంచి న్యూ బైక్
ప్రముఖ బైక్‌ల తయారీ కంపెనీ ‘హీరో మోటోకార్ప్’ తాజాగా తన ఎక్స్‌పల్స్ 200టీ (Hero XPulse 200T) మోడల్లో న్యూ అప్డేట్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. దీనిని బీఎస్ 6, 200సీసీ 4వాల్వ్ ఇంజిన్‌తో అందుబాటులోకి తెచ్చింది.
Published Date - 12:36 PM, Thu - 22 December 22 -
Ducati motorcycles: డుకాటీ బైక్‌ల ధరల పెంపు.. అప్పటి నుంచే ధరలు పెంపు..!
డుకాటీ (Ducati) గురించి మనందరికీ తెలుసు. ఈ కంపెనీ ఇటలీకి చెందిన ప్రీమియం స్పోర్ట్స్ బైక్ తయారీదారు. మీరు స్పోర్ట్స్ బైక్ ప్రియులా.. మీరు కూడా డుకాటి (Ducati) బైక్‌లను కొనాలని చూస్తున్నారా..? అయితే.. మీరు మీ కలను సాకారం చేసుకోవాలనుకుంటే దానికి ఇదే ఉత్తమ సమయం. ఎందుకంటే రాబోయే కొద్ది రోజుల్లో Ducati తన అన్ని బైక్‌ల ధరలను పెంచబోతోంది.
Published Date - 01:20 PM, Tue - 20 December 22 -
Electric Cycle: హీరో కంపెనీ నుంచి సైకిల్ లాంటి ఎలక్ట్రిక్ బైక్స్..!
పెట్రోలు, డీజిల్‌పై వెచ్చించే వేల రూపాయలను ఆదా చేసుకునేందుకు ఈరోజుల్లో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల (Electric vehicle)ను కొనుగోలు చేస్తున్నారు. డీజిల్, పెట్రోల్ ఇంజన్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల (Electric vehicle) ధర కొంచెం ఎక్కువ. కానీ ఇది పర్యావరణానికి పూర్తిగా సురక్షితం. అయితే.. ఇన్నాళ్లూ సాధారణ సైకిళ్లు తయారు చేసిన హీరో కంపెనీ ఇప్పుడు
Published Date - 01:45 PM, Sat - 17 December 22 -
Honda Cars: భారీగా హోండా కార్ల ధరలు పెంపు
వాహన తయారీ సంస్థ హోండా (Honda Cars) కూడా తన వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. జనవరి 2023 నుంచి కంపెనీకి చెందిన అన్ని హోండా కార్ల (Honda Cars) ధరలు పెరుగుతాయని కంపెనీ తెలిపింది.
Published Date - 06:25 PM, Fri - 16 December 22 -
BMW CE04 Electric Scooter: బీఎండబ్ల్యూ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్.. మీరు చూశారా..?
ఆటోమైబైల్ దిగ్గజం బీఎండబ్ల్యూ (BMW Motorrad) తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ CE 04 (BMW CE04 Electric Scooter) టీజర్‌ను విడుదల చేసింది. ఇది భారతీయ మార్కెట్లో త్వరలో విడుదల కానుంది.
Published Date - 11:10 AM, Sun - 11 December 22 -
TVS Apache: టీవీఎస్ అపాచీ స్పెషల్ ఎడిషన్ ఫీచర్స్ మరియు ధర
టీవీఎస్ మెటార్ కంపెనీ సరికొత్త స్పెషల్ ఎడిషన్ బైక్ Apache RTR 160 4V 2023ను లాంచ్ చేసింది.
Published Date - 08:00 PM, Thu - 8 December 22 -
Mahindra recalls: 19 వేల వాహనాలను రీకాల్ చేసిన మహీంద్రా.. కారణమిదే..?
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా సుమారు 19 వేల వాహనాలను వెనక్కి రప్పిస్తున్నట్లు ప్రకటించింది.
Published Date - 11:21 AM, Sat - 3 December 22 -
Ultraviolette F77: ఒకసారి ఛార్జ్ చేస్తే 206 కిలోమీటర్లు ప్రయాణం చేసే ఎలక్ట్రిక్ బైక్
అల్ట్రావయోలెట్ ఎఫ్77 ఎలక్ట్రిక్ బైక్ లాంఛ్ అయింది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 206 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.
Published Date - 03:20 PM, Thu - 1 December 22 -
Electric Car: ఎలక్ట్రిక్ కారులో ఎక్కువ దూరం ప్రయాణించాలనుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు గుర్తుంచుకోవాల్సిందే?
సాధారణంగా చాలామంది పెట్రోల్, డీజిల్ తో కాకుండా ఎలక్ట్రిక్ కారుతో ఎక్కువ దూరం ప్రయాణించాలని అనుకుంటూ
Published Date - 04:48 PM, Tue - 29 November 22 -
Pravaig Defy electric SUV: ప్రవాగ్ డిఫై ఎలక్ట్రిక్ ఎస్యూవీ కార్.. ధర ఫీచర్లు ఇవే?
బెంగళూరు బేస్డ్ ఆటోమోటివ్ స్టార్టప్ కంపెనీ ప్రవాగ్ తాజాగా మొట్ట మొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవీ డిఫై కార్ ని లాంచ్
Published Date - 03:39 PM, Sat - 26 November 22 -
Lamborghini: లంబోర్గిని సూపర్ ఎస్యూవీ కార్.. ధర తెలిస్తే నోరెళ్ళ బెట్టాల్సిందే ?
ఇటాలియన్ సూపర్ స్పోర్ట్స్ లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం లంబోర్గినీ మార్కెట్ లో ఏ రేంజ్ లో డిమాండ్ ఉందో మనందరికీ
Published Date - 04:25 PM, Fri - 25 November 22 -
Ultraviolette F77: భారత మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ బైక్.. ధర ఎంతంటే..?
భారత మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ బైకు అందుబాటులోకి వచ్చింది.
Published Date - 10:29 PM, Thu - 24 November 22 -
Maruti Suzuki: మార్కెట్లోకి రానున్న రెండు హై మైలేజీ మారుతీ కార్లు.. ధర, ఫీచర్లు ఇవే?
ఇండియాలో అతి పెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి ఇప్పటికే ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్లతో
Published Date - 04:30 PM, Wed - 23 November 22