HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Automobile
  • >Rush To Buy Before Launch 19 Lakh People Have Booked This Car So Far Sak

Cybertruck: లాంచ్ కాక ముందే బుకింగ్స్ తో అదరగొడుతున్న కారు.. లక్ష్మల్లో బుకింగ్స్?

వాహనదారులు ఎక్కువ శాతం మంది ఇష్టపడే కంపెనీలలో టెస్లా కంపెనీ కూడా ఒకటి. ముఖ్యంగా టెస్లా కంపెనీకి చెందిన కార్ లను వాహన వినియోగదారులు ఎక్కువగ

  • Author : Anshu Date : 26-07-2023 - 7:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cybertruck
Cybertruck

వాహనదారులు ఎక్కువ శాతం మంది ఇష్టపడే కంపెనీలలో టెస్లా కంపెనీ కూడా ఒకటి. ముఖ్యంగా టెస్లా కంపెనీకి చెందిన కార్ లను వాహన వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కంపెనీకి చెందిన కార్లను ఎక్కువగా పెద్ద పెద్ద సెలబ్రిటీలు రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు ఉపయోగిస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటే టెస్లా కంపెనీ మార్కెట్లోకి మొట్ట మొదటిసారిగా ఎలక్ట్రిక్ కారుని విడుదల చేయనుంది. ఎలక్ట్రిక్ పికప్ సైబర్‌ట్రక్ కారుని త్వరలోనే లాంచ్ చేయనుంది. అయితే ఈ కారుని లాంచ్ చేయకముందే 1.9 లక్షల మంది బుక్ చేసుకున్నారట.

టెస్లా కంపెనీ నవంబర్ 2019లో ఈ సైబర్‌ ట్రక్కుల బుకింగ్‌లను ప్రారంభించగా గత వారం ఉత్పత్తిని ప్రారంభించింది. అలాగే కంపెనీ సెప్టెంబర్ 2024 నుండి ఉత్పత్తిని భారీగా ప్రారంభించనుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సైబర్‌ట్రక్ గురించి కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎలక్ట్రిక్ పికప్‌లకు ఎక్కువ డిమాండ్ ఉందని తెలిపారు. అయితే దీనిని పరిగణనలోకి తీసుకున్న కంపెనీ గరిష్ట సామర్థ్యంతో ఏటా 3.75 లక్షల సైబర్‌ట్రక్కులను తయారు చేయనుంది. కొత్త కొనుగోలుదారులు డెలివరీ కోసం ఐదు సంవత్సరాలు వేచి ఉండాల్సి ఉంటుందని ఆయన అన్నారు. టెస్లా టెక్సాస్ గిగాఫ్యాక్టరీ నుండి మొదటి సైబర్‌ట్రక్‌ను తాజాగా విడుదల చేసింది.

వాహనం అఫీషియల్ ఫోటోని కంపెనీ ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ పికప్ ట్రక్ మొదటి డెలివరీలు 2023 చివరి నుండి ప్రారంభమవుతాయని సమాచారం. టెస్లా సైబర్‌ట్రక్ మొత్తం లుక్ ఫోటోలో స్పష్టంగా లేనప్పటికీ, ఇది ప్రీ ప్రొడక్షన్ ప్రోటోటైప్‌ను పోలి ఉంటుందని నివేదికలు సూచిస్తున్నాయి. టెస్లా సైబర్‌ట్రక్ డిజైన్ చాలా ఫ్యూచరిస్టిక్‌గా ఉంటుంది. భవిష్యత్తులో ఒక రూపాన్ని అందిస్తుంది. సైబర్‌ట్రక్ బాడీ అల్ట్రా-హార్డ్ 30X కోల్డ్ రోల్డ్ స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేయబడింది. ఇది స్పష్టంగా 9mm బుల్లెట్ల దాడిని ఆపగలదు. పవర్‌ట్రెయిన్‌కు వస్తే ఈ సైబర్‌ట్రక్ మల్టి పవర్‌ట్రెయిన్‌లను అందిస్తుంది. ఇది సింగిల్ లేదా మల్టి మోటార్లను కలిగి ఉంటుంది. ఇంకా ఒకటి, రెండు లేదా మూడు ఎలక్ట్రిక్ మోటార్‌లతో అందించబడుతుందని భావిస్తున్నారు.

సింగిల్ మోటారు వేరియంట్ 6.5 సెకన్లలో సున్నా నుండి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. వేరియంట్ పరిధి 402 కి.మీ. టోయింగ్ కెపాసిటీ ID 3400 కిలోలు ఇంకా పేలోడ్ 1360 కిలోలు. ఈ సైబర్‌ట్రక్ గరిష్ట రైడ్ ఎత్తు 16 అంగుళాలు, ఇంకా రైడ్ ఎత్తును 4 అంగుళాల వరకు పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. 6.5 అడుగుల పొడవైన లోడ్ బే 2800 లీటర్ల స్థలాన్ని అందిస్తుంది. సీటింగ్ పరంగా, ఈ సైబర్‌ట్రక్ ఆరుగురు పెద్దలకు స్పెస్ కల్పిస్తుంది. ఇంటీరియర్ మినిమలిస్టిక్ గా ఉంటుంది ఇంకా 17-అంగుళాల టాబ్లెట్-స్టైల్ టచ్‌స్క్రీన్‌ ఉంటుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • america
  • Car
  • Cybertruck
  • TEsla
  • tesla car

Related News

New Jersey

చిన్నారులపై లైంగిక దాడి..అమెరికాలో భారతీయ యువకుడి అరెస్ట్!

New Jersey  అక్రమంగా సరిహద్దులు దాటి అమెరికాలో అడుగుపెట్టడమే కాకుండా అక్కడ పసిపిల్లలపై పైశాచికత్వం ప్రదర్శించిన ఓ భారతీయుడి ఉదంతం ఇప్పుడు కలకలం రేపుతోంది. న్యూజెర్సీలో 13 ఏళ్ల లోపు బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఓడెల యశస్వీ కొత్తపల్లి అనే యువకుడిని అధికారులు కటకటాల్లోకి నెట్టారు. అంతేకాకుండా జైలుకు పంపడమే కాకుండా తిరిగి భారత్‌కు బహిష్కరించేందుకు చట్టపరమైన చర్యలు

  • Got India's commitment to stop buying Russian oil

    రష్యా చమురు కొనుగోలు నిలిపేస్తామని భారత్‌ హామీ..అమెరికా కామెంట్లు

Latest News

  • AP Debt : 18 నెలల్లో కూటమి సర్కార్ రూ.3.17 లక్షల కోట్లు చేసింది – జగన్

  • అభిషేక్ శ‌ర్మ‌లో ఉన్న బ‌ల‌హీన‌త‌లు ఇవేనా?!

  • Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

  • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

  • Prabhas -Prashanth Varma Project : ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమాపై క్లారిటీ

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd