automobile
-
Air Travel : 50 నిమిషాలు పెరగనున్న ఫ్లైట్ జర్నీ టైం.. ఎందుకు ?
అయితే ఈ మార్పు వల్ల విమానాల(Air Travel) సగటు ప్రయాణ సమయం అనేది దాదాపు 50 నిమిషాలు పెరిగిపోతుందని తెలిపారు.
Date : 25-09-2024 - 1:47 IST -
Katrina Kaif: నటి కత్రినా కైఫ్‌కి రూ. 3 కోట్ల కారు గిఫ్ట్.. ఫీచర్లు ఇవే..!
కత్రినా కైఫ్‌కి ఇది మొదటి లగ్జరీ కారు కాదని మనకు తెలిసిందే. ఆమె గ్యారేజీలో మెర్సిడెస్ ML 350, ఆడి క్యూ7, ఆడి క్యూ3తో సహా విలాసవంతమైన వానిటీ వ్యాన్, ఇతర హై క్లాస్ వాహనాలు ఉన్నాయి.
Date : 25-09-2024 - 11:30 IST -
Tram Service : కోల్‌కతా ట్రామ్‌లు ఇక కనిపించవు.. దీదీ సర్కారు కీలక నిర్ణయం
ట్రామ్స్ సేవలను(Tram Service) ఇంతకీ ఎందుకు ఆపేస్తున్నారు ? అంటే.. కోల్‌కతా నగర రోడ్లపై ఇప్పుడు ట్రాఫిక్ చాలా పెరిగిపోయింది.
Date : 24-09-2024 - 4:39 IST -
Bajaj E Scooter: పెట్రోల్ లేకుండా చార్జింగ్ లేకుండా నాన్ స్టాప్ గా నడిచే స్కూటర్.. ఎలా అంటే!
అద్భుతమైన ఫీచర్స్ కలిగిన సూపర్ స్కూటర్ ని విడుదల చేసిన బజాజ్ కంపెనీ.
Date : 24-09-2024 - 12:00 IST -
Yamaha RayZR Street Rally: యమహా నుంచి కొత్త స్కూటర్.. ధరెంతో తెలుసా..?
యమహా కొత్త రే జెడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ స్కూటర్‌ను విడుదల చేసింది. ఇందులో కొత్త ఫీచర్లు ఉన్నాయి. కొత్త ఫీచర్లతో పాటు ఈ స్కూటర్లో కొత్త రంగులు కూడా చేర్చారు.
Date : 24-09-2024 - 10:26 IST -
BYD Cars : అధిక మైలేజీతో నడిచే బీవైడీ Emax 7 EV బుకింగ్‌లను ప్రారంభం
BYD Cars : బీవైడీ ఇండియా తన కొత్త eMax 7 MPVని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది , ఇప్పుడు అధికారికంగా కొత్త కారు కోసం బుకింగ్ ప్రక్రియను ప్రారంభించింది.
Date : 23-09-2024 - 1:34 IST -
Uber Ride Pass: ఉబర్ కస్టమర్లకు ఓ బ్యాడ్ న్యూస్.. అలాగే ఓ గుడ్ న్యూస్..!
ఉబర్ రైడ్ పాస్ అనేది దాని వినియోగదారులకు తగ్గింపులను అందించే సబ్స్క్రిప్షన్. దీనికి సభ్యత్వం పొందడం ద్వారా వినియోగదారులు పెరిగిన ఛార్జీలను చెల్లించాల్సిన అవసరం లేదు.
Date : 23-09-2024 - 12:21 IST -
Worlds Dangerous Airport : ప్రపంచంలోనే డేంజరస్ ఎయిర్‌పోర్టు.. విశేషాలివీ..
ఈ విమానాశ్రయం చుట్టూ 18వేల అడుగుల ఎత్తయిన హిమాలయ పర్వతాలు(Worlds Dangerous Airport) ఉన్నాయి.
Date : 22-09-2024 - 5:21 IST -
Discount Offer on Cars: భారీ ఆఫర్.. ఈ కార్లపై లక్షల్లో డిస్కౌంట్..!
కాంపాక్ట్ సెడాన్ కార్ సెగ్మెంట్లో హోండా అమేజ్ బాగుంటుంది. ఈ నెలలో ఈ కారును కొనుగోలు చేయడం ద్వారా రూ. 1.12 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశాన్ని పొందుతారు.
Date : 22-09-2024 - 12:55 IST -
MG Comet EV: కామెట్ EV.. కేవలం రూ. 4.99 లక్షలకే..!
MG మోటార్ ఇండియా ఒక ప్రత్యేక 'బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్' (BaaS) ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. అంటే బ్యాటరీ సబ్స్క్రిప్షన్ ప్రోగ్రామ్. దీని కింద కామెట్ EV కిలోమీటరుకు బ్యాటరీ అద్దెను రూ. 4.99 లక్షలతో పాటు చెల్లించాలి.
Date : 21-09-2024 - 11:30 IST -
Revolt RV1 EV: తక్కువ ధరకే అద్భుతమైన మైలేజ్ తో ఆకట్టుకుంటున్న ఈవీ బైక్!
రివోల్ట్ సంస్థ సరసమైన దరికి అద్భుతమైన మైలేజీని అందించే ఎలక్ట్రిక్ బైక్ ని మార్కెట్లోకి విడుదల చేసింది.
Date : 20-09-2024 - 2:30 IST -
Yamaha R15M: క్రేజీ లుక్,కిరాక్ ఫీచర్స్ తో ఆకట్టుకుంటున్న కొత్త యమహా ఆర్15 ఎం!
మార్కెట్ లోకి తాజాగా మరో యమహా బైక్ విడుదల అయింది.
Date : 20-09-2024 - 2:00 IST -
Anil Ambani: ఆటోమొబైల్ రంగంలోకి అనిల్ అంబానీ..!
చైనాలో సరసమైన ధరలకు హై క్లాస్ కార్లను విక్రయించడంలో BYD ప్రసిద్ధి చెందింది. కంపెనీకి చెందిన హ్యాచ్‌బ్యాక్, కాంపాక్ట్ SUV, సెడాన్లు ప్రతి విభాగంలో వాహనాలను కలిగి ఉన్నాయి.
Date : 20-09-2024 - 9:50 IST -
Maruti Cars: మారుతీ సుజుకి నుంచి మరో ఐదు కొత్త కార్లు.. ప్రత్యేకతలు ఇవే!
మారుతి సుజుకి సంస్థ ఇప్పుడు మార్కెట్లోకి మరో కొత్త ఐదు కార్లను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.
Date : 19-09-2024 - 10:00 IST -
BMW Bikes : ‘బీఎండబ్ల్యూ మోటారాడ్’, ‘రీవోల్ట్’ కంపెనీల నుంచి సరికొత్త బైక్స్
ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ బ్లూటూత్ కనెక్టివిటీ, 6 స్పీడ్ గేర్‌బాక్స్‌లు ఈ బైక్స్‌లో(BMW Bikes) ఉన్నాయి.
Date : 18-09-2024 - 5:49 IST -
New Kia Carnival: లాంచ్‌కు ముందే కియా కార్నివాల్ రికార్డు.. 24 గంటల్లోనే 1822 ప్రీ ఆర్డర్లు..!
కొత్త కార్నివాల్ 2.2-లీటర్, 4-సిలిండర్, టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్‌ను పొందుతుంది. ఇది 200PS పవర్, 440Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది.
Date : 18-09-2024 - 4:35 IST -
Recalls 300-350 CC Bikes: హోండా బైక్స్ వాడేవారికి అలర్ట్.. ఈ మోడల్స్ బైక్‌లను రీకాల్ చేసిన కంపెనీ!
కంపెనీ బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌లో ఈ సమస్యను సరిదిద్దుతామని HMSI తెలిపింది. దీని కోసం వారంటీ గురించి వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ సమస్యకు సంబంధించిన లోపం ఉచితంగా సరిచేయనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.
Date : 17-09-2024 - 6:37 IST -
Bajaj New Motorcycles : బజాజ్ నుంచి రెండు కొత్త 400 సీసీ బైక్స్.. ఫీచర్లు ఇవే
మొత్తం మీద బజాజ్ ఆటో కంపెనీ(Bajaj New Motorcycles) హీరో, హోండాలను ఢీకొనేందుకు బ్రిటీష్ కంపెనీతో జట్టు కట్టి సరికొత్త ఫీచర్లను వాహన ప్రియులకు అందించే పనిలో నిమగ్నమైంది.
Date : 17-09-2024 - 4:18 IST -
TVS: టీవీఎస్ నుంచి మరో కొత్త బైక్ రిలీజ్.. ఫీచర్స్ మాములుగా లేవుగా!
టీవీఎస్ సంస్థ మార్కెట్లోకి మరో సరికొత్త ఫీచర్స్ కలిగిన బైక్ ని రిలీజ్ చేసింది.
Date : 17-09-2024 - 12:30 IST -
Mahindra XUV 3X0: ఈ కారుకు చాలా డిమాండ్ గురు.. డబ్బు కట్టినా కూడా ఏకంగా ఆరు నెలలు ఆగాల్సిందేనట.!
మహీంద్రా కి చెందిన ఈ కారుని కొనుగోలు చేయాలంటే కొన్ని నెలల పాటు ఆడాల్సిందేనట.
Date : 17-09-2024 - 10:30 IST