HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Total 41 86 Lakh Old Vehicles In Telangana 31 36 Lakh Old Two Wheelers

Old Vehicles : కాలం చెల్లిన వాహనాలు @ 42 లక్షలు.. వీటిలో టూవీలర్స్ 31 లక్షలు

పాత వాహనాలను(Old Vehicles) నడపకుండా అడ్డుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ప్రస్తుతం రాష్ట్ర సర్కారు అన్వేషిస్తోంది. 

  • Author : Pasha Date : 16-11-2024 - 9:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Old Vehicles In Telangana Old Two Wheelers

Old Vehicles : సెంటిమెంటు కావచ్చు.. ఇంకా ఇంజిన్ కండీ‌షన్‌లోనే ఉందనే ఆలోచన కావచ్చు.. ఇలా కారణం ఏదైనా కావచ్చు..  నేటికీ తెలంగాణలో లక్షలాది మంది 15 ఏళ్లు దాటిన వాహనాలను వినియోగిస్తున్నారు. బాగా పాతపడిపోయిన 31 లక్షల పైచిలుకు బైక్‌లు, స్కూటర్లు రాష్ట్రంలో నేటికీ వినియోగంలో ఉన్నాయి. 15 ఏళ్లు దాటిన వాహనాలు తెలంగాణలో ఇంచుమించు  42 లక్షలు ఉండగా.. వాటిలో 75.38 శాతం(31 లక్షలు)  పాత బైక్‌లు, స్కూటర్లే ఉండటం గమనార్హం. పాత కార్లు దాదాపు 5.50 లక్షలకుపైనే ఉన్నాయి. 15 ఏళ్లు దాటిన లక్షకుపైగా ఆటోలు, 5వేల విద్యాసంస్థల బస్సులు, 84వేల ట్రాక్టర్లు, ట్రాలర్లు ఉన్నాయి. ఈ పాత వాహనాలకు పెద్దగా ఫిట్‌నెస్ ఉండదు. వీటివల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ. అందుకే ఈ వాహనాల విషయంలో నూతన విధానాన్ని తీసుకురావడంపై తెలంగాణ సర్కారు ఫోకస్ పెట్టింది.

Also Read :10 Children Died: పండ‌గ‌పూట విషాదం.. 10 మంది చిన్నారులు సజీవదహనం!

కొన్ని వారాల కిందటే తెలంగాణ రవాణాశాఖ ‘స్క్రాప్‌ పాలసీ’ని తీసుకొచ్చింది. దీని ప్రకారం.. కాలం చెల్లిన వాహనాలను అప్పగిస్తే కొత్తగా కొనే వాహనంపై లైఫ్ ట్యాక్స్, క్వార్టర్లీ ట్యాక్సుపై నిర్ణీత శాతం మేర మినహాయింపు ఇస్తామని ప్రభుత్వం వెల్లడించింది. అయితే కొత్త వాహనాన్ని కొనేటప్పుడు పాత వాహనాన్ని ఇవ్వాలా ? వద్దా ? అనేది కొనుగోలుదారుడి వ్యక్తిగత ఇష్టం.

Also Read :Mokshagna : మోక్షజ్ఞ విలన్ గా స్టార్ హీరో కొడుకు.. అతన్ని ఎలా ఒప్పించారబ్బా..?

పాత వాహనాలను(Old Vehicles) నడపకుండా అడ్డుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ప్రస్తుతం రాష్ట్ర సర్కారు అన్వేషిస్తోంది.  ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు సహా పలు రాష్ట్రాలు ఇందుకోసం ఎలాంటి విధానాన్ని అవలంభిస్తున్నాయి అనే దానిపై ప్రస్తుతం తెలంగాణ రవాణా శాఖ ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఆయా చోట్ల ఏదైనా ఉత్తమ విధానం ఉంటే దాన్ని తెలంగాణలోనూ అమల్లోకి తెచ్చే అవకాశం ఉంది. 15 ఏళ్లు దాటిన వాహనాలపై గ్రీన్ ట్యాక్స్‌ను పెంచే ప్రతిపాదన కూడా ఉంది.  కాలుష్యం వెదజల్లే వాహనాలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దాదాపు 23 లక్షలకుపైనే ఉంటాయని అంచనా.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Old Two Wheelers
  • Old Vehicles
  • telangana
  • Two Wheelers

Related News

MIssing Case

Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

ఫిన్లాండ్‌లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి 45 రోజులుగా అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. కుమారుడి ఆచూకీ కోసం తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు చివరకు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హయత్‌నగర్‌కు చెందిన గుజ్జ మణిదీప్ రెడ్డి, ఫిన్లాండ్‌లోని లాహ్తిలో ఉన్న LUT యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నాడు. మే 5న తన కుటుంబ సభ్యులతో చివరిసారిగా మాట్లాడిన తర

  • Engineering counselling in Telangana begins today.

    TS EAPCET 2026: తెలంగాణలో నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

  • Alert for gas consumers: June 30 is the final deadline. These requirements must be met—otherwise, the connection will be disconnected.

    LPG Gas Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే డెడ్ లైన్.. ఇవి తప్పక పాటించాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్

  • Pawan Kalyan's tour in Telangana... Janasena chief to fulfill a young child's last wish.

    Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

Latest News

  • ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

  • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

  • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

  • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

  • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd