HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Automobile
  • >Maruti Suzuki Brezza Price And Features

Maruti Suzuki Brezza: మార్కెట్‌లో ఎస్‌యూవీ వాహనాలకు విపరీతమైన క్రేజ్.. అత్యధికంగా అమ్ముడవుతున్న SUV ఇదే..!

10 లక్షల లోపు ఎక్స్-షోరూమ్ ధరలతో మార్కెట్లో అనేక SUV కార్లు ఉన్నాయి. ఈ వార్తలో మారుతి అత్యధికంగా అమ్ముడవుతున్న SUV బ్రెజ్జా (Maruti Suzuki Brezza) గురించి తెలుసుకుందాం.

  • Author : Gopi Date : 29-11-2023 - 2:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Maruti Suzuki Brezza
Compressjpeg.online 1280x720 Image 11zon (1)

Maruti Suzuki Brezza: ఈ రోజుల్లో కార్ల మార్కెట్‌లో ఎస్‌యూవీ వాహనాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. 10 లక్షల లోపు ఎక్స్-షోరూమ్ ధరలతో మార్కెట్లో అనేక SUV కార్లు ఉన్నాయి. ఈ వార్తలో మారుతి అత్యధికంగా అమ్ముడవుతున్న SUV బ్రెజ్జా (Maruti Suzuki Brezza) గురించి తెలుసుకుందాం. మీరు కేవలం రూ. 97,000 డౌన్ పేమెంట్ చెల్లించి ఈ అద్భుతమైన కారును కొనుగోలు చేస్తే, ప్రతి నెల దాని EMI ఎంత ఉంటుందో కూడా తెలుసుకోండి..!

ధర రూ. 8.29 లక్షలు

ముందుగా ఈ కారు రూ. 8.29 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో వస్తుంది. ఈ కారు టాప్ మోడల్‌ను రూ. 14.04 లక్షల ఎక్స్-షోరూమ్‌తో అందిస్తున్నారు.రూ. 97,000 వేలు డౌన్ పేమెంట్ చెల్లించి కొనుగోలు చేయడానికి మీరు 9.8 శాతం వడ్డీ రేటుతో ఐదేళ్లపాటు నెలకు రూ.18,381 వాయిదాలు చెల్లించాలి. మీరు డౌన్ పేమెంట్ మార్చడం ద్వారా నెలవారీ వాయిదాను కూడా మార్చవచ్చు. ఈ లోన్ స్కీమ్ గురించి మరింత సమాచారం కోసం, మీరు మీ సమీప డీలర్‌షిప్‌ను సందర్శించాలి.

Also Read: US Military Aircraft: జపాన్ సమీపంలోని సముద్రంలో కూలిపోయిన యూఎస్ మిలటరీ విమానం.. 8 మంది మృతి..?!

అల్లాయ్ వీల్స్, ట్యూబ్ లెస్ టైర్లు

మారుతి బ్రెజ్జా మార్కెట్లో కియా సోనెట్, రెనాల్ట్ కిగర్, మహీంద్రా XUV300 లకు పోటీగా ఉంది. విశేషమేమిటంటే ఈ కారులో పెట్రోల్, సిఎన్‌జి రెండు ఇంజన్ ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి. కారు CNG ఇంజన్ 25.51 kmpl వరకు మైలేజీని ఇస్తుంది. ఈ కారులో మ్యాన్యువల్, ఆటోమేటిక్ అనే రెండు ట్రాన్స్‌మిషన్లు ఉన్నాయి. కారులో అల్లాయ్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్లు అందించబడ్డాయి.

We’re now on WhatsApp. Click to Join.

కారులో 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

మారుతి బ్రెజ్జా 5 సీట్ల కారు. ఈ కారు నాలుగు ట్రిమ్‌లలో వస్తుంది. మారుతి ఈ కారులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) అందుబాటులో ఉంది. ఈ కారులో 328 లీటర్ల పెద్ద బూట్ స్పేస్ ఉంది. ఇందులో 360 డిగ్రీల కెమెరా ఉంది. ఈ SUV కారు 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందిస్తుంది. కారులో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అందించబడింది. ఇది భారీ సస్పెన్షన్‌తో అందించబడుతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • auto news
  • Automobiles
  • maruti suzuki
  • Maruti Suzuki Brezza
  • SUV Brezza
  • SUV cars

Related News

    Latest News

    • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

    • Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

    • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

    • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

    • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd