HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Automobile
  • >Ducati Monster Bike Exciting Discount Of Rs 1 97 Lakh Announced

Ducati Monster Bike: మీరు బైక్ కొనాలనుకుంటే మీకొక గుడ్ న్యూస్.. ఈ బైక్‌పై రూ.1.97 లక్షల తగ్గింపు..!

మీరు బైక్ కొనాలనుకుంటే మీకొక గుడ్ న్యూస్. ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ డుకాటి ఇండియా తన కూల్ బైక్ మాన్‌స్టర్ (Ducati Monster Bike)పై రూ.1.97 లక్షల తగ్గింపును ప్రకటించింది.

  • Author : Gopichand Date : 23-11-2023 - 12:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ducati Monster Bike
Compressjpeg.online 1280x720 Image (1) 11zon

Ducati Monster Bike: మీరు బైక్ కొనాలనుకుంటే మీకొక గుడ్ న్యూస్. ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ డుకాటి ఇండియా తన కూల్ బైక్ మాన్‌స్టర్ (Ducati Monster Bike)పై రూ.1.97 లక్షల తగ్గింపును ప్రకటించింది. ఈ ఆఫర్ తర్వాత బైక్ ప్రారంభ ధర రూ.12.95 లక్షల నుంచి రూ.10.99 లక్షలకు (ఎక్స్-షోరూమ్) తగ్గింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఈ తగ్గింపు ఆఫర్ నవంబర్ 30 వరకు అందుబాటులో ఉంటుంది. డుకాటి మాన్‌స్టర్ రెండు వేరియంట్లలో వస్తుంది. ఈ బైక్ ఫీచర్లు, ఆఫర్ల గురించి క్రింద వివరంగా తెలుసుకుందాం.

డుకాటీ మాన్‌స్టర్ బైక్‌పై రూ.1.97 లక్షల తగ్గింపు

ప్రమోషన్ పిక్చర్ ప్రకారం.. నవంబర్ 30, 2023 వరకు డుకాటి మాన్‌స్టర్ రూ. 1.97 లక్షల తగ్గింపుతో అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ తర్వాత మోటార్ సైకిల్ ధర రూ.12.95 లక్షల నుంచి రూ.10.99 లక్షలకు తగ్గింది. ఈ ధరలు ఎక్స్-షోరూమ్. ఇటువంటి పరిస్థితిలో ఈ బైక్‌ను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్‌లందరూ నవంబర్ 30లోపు దీన్ని బుక్ చేసుకోవాలి. తద్వారా వారు ఆఫర్‌ను సద్వినియోగం చేసుకొని కొనుగోలు చేయవచ్చు.

డుకాటీ మాన్‌స్టర్: ఇంజిన్

డుకాటి మాన్‌స్టర్ బైక్ 937cc లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 9,250rpm వద్ద 110bhp, 6,500rpm వద్ద 93Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌లో స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్, అప్-అండ్-డౌన్ క్విక్ షిఫ్టర్ వంటి 6-స్పీడ్ గేర్‌బాక్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Also Read: Pushpa 2 : పుష్ప 2 బడ్జెట్ పెరిగిందా.. 200 కోట్లు అనుకుంటే ఇప్పుడు..!

ఫీచర్స్

ఈ డుకాటి నేకెడ్ స్పోర్ట్స్ బైక్‌లో 4.3-అంగుళాల ఫుల్-కలర్ TFT ప్యానెల్, డైనమిక్ టర్న్ సిగ్నల్స్, మొబైల్‌ను ఛార్జ్ చేయడానికి USB కనెక్టర్, కార్నర్ చేసే ABS, పవర్ లాంచ్ వంటి అనేక ఇతర ఫీచర్లు ఉన్నాయి. ఇది మాత్రమే కాదు ఈ శక్తివంతమైన బైక్ మూడు రైడింగ్, పవర్ మోడ్‌లను కూడా కలిగి ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

మాన్‌స్టర్‌లో 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి

ఇది కాకుండా ఈ బైక్‌లో 43mm అప్-సైడ్-డౌన్ ఫోర్క్స్, వెనుకవైపు ప్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ ఉన్నాయి. బ్రేకింగ్ కోసం ఈ డుకాటి మోటార్‌సైకిల్‌లో డ్యూయల్ 320ఎమ్ఎమ్ ఫ్రంట్ డిస్క్, సింగిల్ 245ఎమ్ఎమ్ రియర్ డిస్క్ బ్రేక్ ఉన్నాయి. మాన్‌స్టర్‌లో 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇవి బైక్ రూపాన్ని మరింతగా పెంచి ప్రజలను ఆకర్షిస్తున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • auto news
  • Automobiles
  • bike
  • Bike Discount Offer
  • Ducati India
  • Ducati Monster
  • Ducati Monster Bike

Related News

Tata Cars

కార్ల ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

ఈ ధరల పెంపు కేవలం ICE మోడళ్లకు మాత్రమే వర్తిస్తుంది. అంటే పెట్రోల్, డీజిల్, సిఎన్‌జి (CNG)తో నడిచే టాటా పాపులర్ కార్లు ఇప్పుడు ప్రియం కానున్నాయి.

    Latest News

    • ఐపీఎల్ 2026.. చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజ‌యం!!

    • సూర్యవంశీ శివతాండవం.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ!!

    • పెద్ది సినిమా వాయిదా? నిర్మాత ఏం చెప్పారంటే?!

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రైతుల‌కు శుభ‌వార్త చెప్పిన కేంద్రం!

    Trending News

      • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

      • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

      • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

      • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

      • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd