Bike Discount Offer
-
#automobile
Ducati Monster Bike: మీరు బైక్ కొనాలనుకుంటే మీకొక గుడ్ న్యూస్.. ఈ బైక్‌పై రూ.1.97 లక్షల తగ్గింపు..!
మీరు బైక్ కొనాలనుకుంటే మీకొక గుడ్ న్యూస్. ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ డుకాటి ఇండియా తన కూల్ బైక్ మాన్‌స్టర్ (Ducati Monster Bike)పై రూ.1.97 లక్షల తగ్గింపును ప్రకటించింది.
Date : 23-11-2023 - 12:25 IST