Budget Cars: మార్కెట్ లోకి సరికొత్త హోండా కార్.. ధర, ఫీచర్స్ ఇవే?
కారు కొనాలి అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా బడ్జెట్ ధరలో ఫ్యామిలీకి సరిపోయే విధంగా మంచి కారు కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉంటారు. కానీ మార్కెట్లో బడ
- By Nakshatra Published Date - 08:00 PM, Thu - 3 August 23
కారు కొనాలి అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా బడ్జెట్ ధరలో ఫ్యామిలీకి సరిపోయే విధంగా మంచి కారు కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉంటారు. కానీ మార్కెట్లో బడ్జెట్లో ఫ్యామిలీకి సరిపోయే విధంగా ఉన్న కార్లు ఏవి అన్నవి తెలియక చాలామంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు. మరి బడ్జెట్ ధరలో సరిపోయే విధంగా ఉండే కార్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అటువంటి వారి కోసం ఈ ఆఫర్. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్ల శ్రేణిలో,హోండా జాజ్ స్పోర్టీ డిజైన్‌తో కూడిన హ్యాచ్‌బ్యాక్ కారు. ప్రస్తుతం మార్కెట్లో హోండా జాజ్ ఎక్స్-షోరూమ్ ధర రూ.10 లక్షల వరకు ఉంది. ఎలా ఉంది ఈ కారు ని కొనుగోలు చేయాలి అని అనుకున్నప్పటికీ ఈ కారు ధర కారణంగా కొనుగోలు చేయలేకపోతున్నారు.
ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని, మీరు ఈ కారును సగం ధరకు పొందగలిగే ఆఫర్ గురించి తెలుసుకుందాం.. కాగా మీ బడ్జెట్ రూ. 6 లక్షలు మాత్రమే ఉన్నట్లయితే Honda Jazz కారును కొనుగోలు చేసే అవకాశం ఉంది. హోండా జాజ్‌లో అందుబాటులో ఉన్న ఆఫర్ కింద సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు. హైదరాబాద్ లో అందుబాటులో ఉన్న ఈ కారు స్పిన్ని యాప్ ప్లాట్ ఫారం మీరు ఈ కార్ అతి తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం ఉంది. సెకండ్ హ్యాండ్ హోండా జాజ్ కారు SPINNY యాప్ లో అందుబాటులో ఉంది. తెలంగాణ రిజిస్ట్రేషన్‌తో అమ్మకానికి జాబితా చేయబడిన ఈ కారును 2016లో కొనుగోలు చేశారు. పెట్రోల్ ఇంజన్ తో నడిచే ఈ కారు మొత్తం 26 వేల కిలోమీటర్లు తిరిగింది.ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్లను కలిగి ఉంది. ఇకపోతే కార్ మైలేజీ విషయానికి వస్తే..
ఈ కారు ఒక లీటరు 17 కిలోమీటర్లు ఇస్తోంది. ఇందులో మొత్తం ఐదుగురు కూర్చోవచ్చు. 40 లీటర్ల ఫుల్ ట్యాంక్ కెపాసిటీ కలిగి ఉంది. 354 లీటర్ల బూట్ స్పేస్ కలిగి ఉంది. సేఫ్టీ కోసం ఎయిర్ బ్యాగ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఈ కారును రూ. 6.01 అందుబాటులో ఉంచారు. మీరు ఈ కారును ఫైనాన్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. ఇందుకోసం మీరు లక్షన్నర వరకు డౌన్ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఐదు సంవత్సరాల లోన్ పై ప్రతినెల పదివేల వరకు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. డౌన్ పేమెంట్ పెరిగే కొద్దీ లోన్ అమౌంట్ తగ్గుతుంది అప్పుడు ఈఎంఐ కూడా తగ్గే అవకాశం ఉంది.
Related News
Gold Price Records: కొత్త రికార్డులు సృష్టిస్తున్న బంగారం ధర.. రేట్లు పెరగడానికి కారణాలివేనా..?
బంగారం ధర (Gold Price Records) రోజురోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఢిల్లీ ఎన్‌సిఆర్‌లోని బులియన్ మార్కెట్లో బంగారం రికార్డు గరిష్ట స్థాయి రూ.73,350కి చేరుకుంది.