HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Automobile
  • >11 Lakh Commercial Vehicles Older Than 15 Years Potential For Scrappage In India

Scrap Vehicles : మన దేశంలో తుక్కు వాహనాలు ఎన్నో తెలుసా ?

తుక్కు విధానంలో (Scrap Vehicles) తొలి దశలో  భాగంగా 15 ఏళ్లు దాటిన ప్రభుత్వ వాహనాలను తప్పనిసరిగా తుక్కుగా మార్చాలని ప్రపోజ్ చేశారు. 

  • Author : Pasha Date : 09-10-2024 - 8:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Old Vehicles Scrap Vehicles Scrappage Policy

Scrap Vehicles : మనదేశంలో తుక్కుగా మార్చదగిన వాహనాలు ఎన్ని ఉన్నాయి.. తెలుసా ? 11 లక్షలు !!  ఔను..  ఈ సంవత్సరం మార్చి  31 నాటికి  15 ఏళ్ల కంటే పాతవైన 11 లక్షల వాణిజ్య వాహనాలు మనదేశంలో ఉన్నాయి.  2027 మార్చి నాటికి 15 ఏళ్లు పూర్తి చేసుకునే వాహనాలు మరో 5.7 లక్షలు  ఉంటాయని అంచనా వేస్తున్నాారు. ఇవన్నీ మధ్యస్థ, భారీ వాణిజ్య వాహనాలే. ఈవివరాలను రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది.

Also Read :Yuvraj Singh : మంచు లక్ష్మి బర్త్ డే పార్టీ లో యువరాజ్‌ సింగ్‌ సందడి

ఇక్రా నివేదికలోని వివరాలు

  • తుక్కుగా మార్చదగిన  11 లక్షల వాణిజ్య వాహనాల్లో కనీసం కొన్నైనా తుక్కుగా మారితే.. దేశంలో కొత్త వాహనాల విక్రయాలు పెరుగుతాయి. దీనివల్ల ఆటో మొబైల్ పరిశ్రమకు ఊతం లభిస్తుంది.
  • 2021 మార్చిలో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛంద వాహన ఆధునికీకరణ కార్యక్రమం (తుక్కు విధానం)  ప్రారంభించింది.  ఇది  2023 ఏప్రిల్‌ 1 నుంచే అమల్లోకి వచ్చింది.
  • తుక్కు విధానంలో (Scrap Vehicles) తొలి దశలో  భాగంగా 15 ఏళ్లు దాటిన ప్రభుత్వ వాహనాలను తప్పనిసరిగా తుక్కుగా మార్చాలని ప్రపోజ్ చేశారు.  మొదటి దశ కింద 9 లక్షలకుపైగా ప్రభుత్వ వాహనాలను తుక్కుగా మార్చాలని టార్గెట్ పెట్టుకున్నారు.
  • తుక్కు విధానం రెండో దశలో భాగంగా  ఈ సంవత్సరం జూన్‌ 1న వాహన వయసు కంటే దాని పటుత్వం ఆధారంగా తుక్కుగా మార్చాలని ప్రపోజ్ చేశారు.
  • వాణిజ్య వాహనాలను తుక్కుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక కేంద్రాలను (ఆర్‌వీఎస్‌ఎఫ్‌) ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాలకు  2024 ఆగస్టు 31 వరకు 44,803 ప్రైవేటు వాహనాల దరఖాస్తులు, 41,432 ప్రభుత్వ వాహన దరఖాస్తులు వచ్చాయి.
  • తుక్కు విధాన నిబంధనల కింద లోహాలను రీసైక్లింగ్‌ చేయడం ద్వారా వాహన తయారీ కంపెనీలకు ముడి సరుకు ఖర్చులు కూడా తగ్గుతాయి.
  • దేశవ్యాప్తంగా మరిన్ని ఆర్‌వీఎస్‌ఎఫ్‌లను ఏర్పాటు చేయాలని నిపుణులు అంటున్నారు.
  • వాహనాలను తుక్కుగా మార్చేందుకు తగిన ప్రోత్సాహకాలను అందించాలని  నిపుణులు సూచిస్తున్నారు.

Also Read :ICC Champions Trophy: దుబాయ్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Commercial Vehicles
  • ICRA
  • india
  • Old Vehicles
  • Scrap Vehicles
  • Scrappage Policy

Related News

Cigarette Price Hike

ధూమపాన ప్రియులకు షాక్..

Itc Hikes Cigarette Prices  ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. గతేడాది సెప్టెంబరులో జీఎస్టీ విధానంలో సంస్కరణలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక్కడ చాలా ఉత్పత్తులు, వస్తువులపై జీఎస్టీ తగ్గించగా.. వాటి ధరలు దిగొచ్చాయి. ఇదే సమయంలో పొగాకు, సిగరెట్ వంటి వాటిపై జీఎస్టీని 40 శాతానికి పెంచి.. అదనంగా ఎక్సైజ్ డ్యూటీ విధించనున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో తాజాగా సిగరెట్ ధరలు భారీగా

  • Vijay Mallya

    Vijay Mallya: ‘ఇండియా కు రానంటే రాను’ – బాంబే హైకోర్టుకు తెలిపిన విజయ్ మాల్యా!

  • Sundar Pichai

    ఏఐ సమ్మిట్‌లో కీలక ప్రసంగం.గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌

  • Indian Money

    Money Transaction : దేశంలో భారీగా చేతులు మారుతున్న డబ్బు

  • UPI One World

    విదేశీ అతిథుల కోసం ‘UPI One World’ సేవలు ప్రారంభం!

Latest News

  • AP Debt : 18 నెలల్లో కూటమి సర్కార్ రూ.3.17 లక్షల కోట్లు చేసింది – జగన్

  • అభిషేక్ శ‌ర్మ‌లో ఉన్న బ‌ల‌హీన‌త‌లు ఇవేనా?!

  • Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

  • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

  • Prabhas -Prashanth Varma Project : ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమాపై క్లారిటీ

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd