-
Google Messages App: గూగుల్ మెసేజింగ్ యాప్‌లో కొత్త ఫీచర్.. ఇది ఎలా పని చేస్తుందంటే..?
ఆండ్రాయిడ్ కోసం గూగుల్ మెసేజింగ్ యాప్ (Google Messages App) స్మార్ట్ఫోన్లలో భద్రతను మెరుగుపరచడానికి, స్పామ్‌ను తగ్గించడానికి కొత్త ఫీచర్‌ను ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉంది.
-
Arvind Kejriwal: ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు (Arvind Kejriwal) హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన్ను ఈడీ అరెస్టు చేయడాన్ని తప్పుబడుతూ కోర్టును ఆశ్రయించారు.
-
Supreme Court: ఓటర్లకు ఆ హక్కు లేదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
దేశంలో లోక్‌సభ ఎన్నికల ఉత్కంఠ రేపుతున్న తరుణంలో సుప్రీంకోర్టు (Supreme Court) కీలక సూచన చేసింది.
-
-
-
Tata Punch EV: టాటా పంచ్ EVపై మెదటిసారిగా భారీ తగ్గింపు..!
ఈ సంవత్సరం జనవరిలో టాటా మోటార్స్ పంచ్ ఈవీ (Tata Punch EV)ని విడుదల చేసింది.
-
Z Category Security: ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు ‘జెడ్’ కేటగిరీ భద్రత.. కారణమిదే..?
ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ (సీఈసీ రాజీవ్ కుమార్)కి 'జెడ్' కేటగిరీ భద్రత (Z Category Security) కల్పించారు.
-
PBKS vs SRH: నేడు సన్‌రైజర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్.. గణంకాలు ఏం చెబుతున్నాయంటే..?
ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (PBKS vs SRH) మధ్య మ్యాచ్ జరగనుంది.
-
Summer Drinks: ఈ వేసవిలో మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవాలా..? అయితే ఈ డ్రింక్స్ తాగండి..!
వేసవిలో మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం మీరు ఈ వేసవిలో మీ ఆహారంలో ఈ ఆరోగ్యకరమైన పానీయాలను (Summer Drinks) చేర్చుకోవచ్చు.
-
-
Condoms In Samosas: సమోసాలలో కండోమ్‌లు.. ఎక్కడంటే..?
మహారాష్ట్రలోని పూణెలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక ఆటోమొబైల్ క్యాంటీన్లో ఉద్యోగులకు కండోమ్‌లు, గుట్కా, రాళ్లను కలిపి సమోసాలు (Condoms In Samosas) అందించారు.
-
Rohit Sharma: ముంబై తర్వాత రోహిత్ శర్మ జాయిన్ అయ్యే జట్టు ఇదేనా..? ఆ కోచ్ ఎందుకు అలా అన్నాడు..!
ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఎప్పుడైనా ఎంఐకి వీడ్కోలు చెప్పగలడని చాలా కాలంగా చర్చ నడుస్తోంది.
-
IPS Rajeev Ratan: ఐపీఎస్ రాజీవ్ రతన్ కన్నుమూత.. సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
జిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ రాజీవ్ రతన్ (IPS Rajeev Ratan) గుండెపోటుతో నేడు మృతిచెందారు.