-
Car Offers: ఈ కొత్త కార్లపై రూ. లక్షపైనే డిస్కౌంట్.. ఈ మోడల్‌పై కేవలం 9 రోజులు మాత్రమే ఆఫర్..!
ప్రతి ఒక్కరికి కారు కొనాలన్నది ఒక కల. అయితే చాలా మంది కారు కొనటానికి ఆఫర్ల (Car Offers) సమయం కోసం వేచి ఉంటారు.
-
Women’s T20 World Cup: మహిళల టీ20 ప్రపంచకప్ 2024 షెడ్యూల్ విడుదల.. భారత్- పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..?
మహిళల టీ20 ప్రపంచకప్ 2024 షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. బంగ్లాదేశ్‌లో ఈ టోర్నీ నిర్వహించనున్నారు.
-
KKR vs LSG: ఏ జట్టు గెలిచినా ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయమేనా..? నేడు లక్నో వర్సెస్ కేకేఆర్ మధ్య మ్యాచ్..!
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు IPL 2024లో అత్యంత విజయవంతమైన రెండవ జట్టుగా నిలిచింది. 10 మ్యాచుల్లో 7 గెలిచిన ఈ జట్టు కేవలం మూడింటిలో మాత్రమే ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
-
-
-
PBKS vs CSK: నేడు మరో రసవత్తర పోరు.. పంజాబ్- చెన్నై మ్యాచ్‌లో గెలుపెవరిదో..?
ఐపీఎల్ 2024లో 53వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ధర్మశాలలో జరగనుంది.
-
CBSE Results: సీబీఎస్ఈ విద్యార్థులకు అలర్ట్.. రిజల్ట్స్ అప్పుడే..?
సీబీఎస్ఈ బోర్డు నుండి 10 లేదా 12వ తరగతి పరీక్షలు రాసిన అభ్యర్థులకు బోర్డు కీలక సమాచారాన్ని ప్రకటించింది.
-
Paris 2024 Olympics: వామ్మో.. ఒక టిక్కెట్ ధర రూ. 4 కోట్లు.. ఎక్కడ కొనాలో తెలుసా..?
ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడ అయిన పారిస్ ఒలింపిక్స్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ఈవెంట్‌లు 26 జూలై 2024 నుండి ప్రారంభమవుతాయి.
-
Artificial Intelligence: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్లేయింగ్ ఎలెవన్ ఎంపిక.. ఆసక్తికర విషయాలు చెప్పిన కోచ్
ఇంగ్లండ్ తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంపిక చేసుకునేటప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగిస్తోందని మహిళల హెడ్ కోచ్ జోన్ లూయిస్ వెల్లడించారు.
-
-
KTR Helped Mogilaiah: పద్మశ్రీ కిన్నెర మొగిలయ్యకు సాయం చేసిన కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ చెప్పినట్లుగానే పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర మొగిలయ్యకు సాయం చేశారు.
-
Ambati Rambabu: అంబటి రాంబాబుకి బిగ్ షాక్.. మామకు ఓటు వేయొద్దు అని అల్లుడు వీడియో..!
ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబుకు బిగ్ షాక్ తగిలింది.
-
Pawan Kalyan: కూటమి 130 స్థానాల్లో విజయం సాధిస్తుంది: పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికల్లో టీడీ-జేఎస్-బీజేపీ కూటమి విజయంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశ్వాసం వ్యక్తం చేశారు.