-
Miscarriage: గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!
కొన్నిసార్లు కొన్ని లక్షణాలు గర్భస్రావం (Miscarriage) ప్రమాదాన్ని సూచిస్తాయి. ఈ లక్షణాలకు శ్రద్ధ చూపకపోతే సమస్య పెరుగుతుంది.
-
Ravindra Jadeja: టీమిండియా స్టార్ ప్లేయర్ జడేజాకు హ్యాండిచ్చిన బీసీసీఐ..!
పంచంలోనే అత్యుత్తమ ఫీల్డర్లు, ఆల్ రౌండర్లలో ఒకరైన రవీంద్ర జడేజా (Ravindra Jadeja) శ్రీలంకతో వన్డే జట్టులో చోటు దక్కలేదు.
-
Suzuki Avenis: భారత మార్కెట్లోకి కొత్త స్కూటర్.. ఫీచర్లు, ధర వివరాలివే..!
సుజుకి తన కొత్త స్కూటర్ సుజుకి అవెనిస్ (Suzuki Avenis)ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్కూటర్లో కంపెనీ అనేక ఆధునిక ఫీచర్లతో పాటు స్టైలిష్ లుక్‌ను అందించింది.
-
-
-
Chile Earthquake: చిలీలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదు..!
చిలీలో భూకంప ప్రకంపనలు (Chile Earthquake) భయాందోళనలకు గురిచేస్తున్నాయి.
-
Donald Trump: దేవుడు నా వెంట ఉన్నాడు.. అందుకే సురక్షితంగా ఉన్నాను: ట్రంప్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తనపై జరిగిన ఘోరమైన దాడి తర్వాత తొలిసారిగా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
-
Monsoon Session Parliament: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఆరు కొత్త బిల్లులకు అవకాశం..?
వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో (Monsoon Session Parliament) విపత్తు నిర్వహణ చట్టం సవరణ బిల్లుతో సహా ఆరు కొత్త బిల్లులను ప్రవేశపెట్టనున్నారు.
-
Chandigarh-Dibrugarh Express: రైలు ప్రమాదం.. పలు రైళ్లు రద్దు, అందుబాటులోకి రాని ట్రాక్..!
ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో గురువారం సాయంత్రం చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ రైలు (Chandigarh-Dibrugarh Express) ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారు.
-
-
Meta Verified Businesses: మెటా సరికొత్త ఫీచర్.. ఇకపై మీ బిజినెస్‌కి బ్లూ టిక్..!
మీ షాప్, వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి Meta కొత్త వెరిఫికేషన్ ప్లాన్ (Meta Verified Businesses)ను ప్రారంభించింది.
-
Emergency Landing: 25 వేల అడుగుల ఎత్తులో సాంకేతిక లోపం.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
ఎయిరిండియా విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ (Emergency Landing) చేశారు.
-
ICC AGM: నేడు ఐసీసీ వార్షిక సర్వసభ్య సమావేశం.. పలు అంశాలపై స్పష్టత..?
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC AGM) వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) శుక్రవారం కొలంబోలో జరగనుంది.