-
Srinagar Explosions: శ్రీనగర్ ఎయిర్‌పోర్టుపై పాక్ దాడి.. దాల్ లేక్‌లో మిస్సైల్ పేలుడు
ఈనేపథ్యంలో శ్రీనగర్‌లో(Srinagar Explosions) సైరన్లు మోగిస్తున్నారు.
-
Operation Sindoor Movie : ‘ఆపరేషన్ సిందూర్’ పోస్టర్.. సారీ చెప్పిన దర్శకుడు.. ఎందుకు ?
ఇది కేవలం సినిమా మాత్రమే కాదు దేశ ప్రజల ఎమోషన్’’ అని డైరెక్టర్ ఉత్తమ్(Operation Sindoor Movie) చెప్పారు.
-
Pakistan Attack: 26 ప్రదేశాల్లోకి పాక్ డ్రోన్లు.. నాలుగు ఎయిర్‌బేస్‌లపై దాడి
మీడియా సమావేశంలో కల్నల్ సోఫియా ఖురేషీ(Pakistan Attack) మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ ఆర్మీ శ్రీనగర్, అవంతిపొరా, ఉధంపూర్ పరిధిలోని స్కూళ్లు, ఆస్పత్రులపైనా దాడి చేసింది.
-
-
-
Operation Kagar : ‘ఆపరేషన్ కగార్’పై ‘ఆపరేషన్ సిందూర్’ ఎఫెక్ట్ .. కీలక ఆదేశాలు
అయితే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం పరిధిలో ఆపరేష్ కగార్(Operation Kagar) కంటిన్యూ కానుంది.
-
Indian Airports Shut: భారత్ – పాక్ టెన్షన్స్.. 32 ఎయిర్‌పోర్టుల మూసివేత
ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా 32 ఎయిర్ పోర్టులను మూసివేయాలని భారత సర్కారు(Indian Airports Shut) నిర్ణయించింది.
-
Red Alert : పంజాబ్‌పైకి భారీగా పాక్ డ్రోన్లు.. అమృత్‌సర్, భటిండాలలో రెడ్ అలర్ట్
అమృత్‌సర్‌లోని ఖాసా కంటోన్మెంట్ పరిధిలోని గగనతలంలో పాకిస్తాన్ డ్రోన్‌ను భారత భద్రతా బలగాలు(Red Alert) కూల్చేశాయి.
-
Operation Sindoor Movie: ‘ఆపరేషన్ సిందూర్’ మూవీ.. పోస్టర్ వచ్చేసింది
ఉత్తమ్ నితిన్ దర్శకత్వంలో ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor Movie) సినిమా రాబోతోంది.
-
-
India Attack : పాక్ వైమానిక స్థావరాలపై భారత్ ఎటాక్.. బార్డర్‌లోని డ్రోన్ల లాంచ్ ప్యాడ్ ధ్వంసం
ఈరోజు (శనివారం) ఉదయం 10 గంటలకు భారత సైన్యం(India Attack) పెట్టే ప్రెస్‌మీట్‌లో వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.
-
India Pakistan War: భారత్ – పాక్ యుద్ధం.. షష్ఠగ్రహ కూటమి ప్రభావం వల్లేనా ?
జ్యోతిష్య పండితుల కథనం ప్రకారం.. ఈసారి షష్ఠగ్రహ కూటమి ప్రభావం వల్ల మే 18 వరకు విపత్కర పరిస్థితులు(India Pakistan War) తలెత్తే అవకాశం ఉంది.
-
Indian Army: పాకిస్తాన్ దాడుల వివరాలతో ‘ఎక్స్’లో భారత ఆర్మీ పోస్ట్
సరిహద్దు వెంట పలు ప్రాంతాలపై పాక్ డ్రోన్లు(Indian Army) దాడికి యత్నించాయి.