-
MIM Voice change : కారుకు ఓవైసీ ప్రమాదం! కాంగ్రెస్ తో పొత్తు దిశగా గళం.!!
`స్టీరింగ్ నా చేతిలోనే ఉందంటున్నారు.. యాక్సిండెంట్ చేస్తానేమో..`అంటూ ఓవైసీ చేసిన (MIM Voice change) కామెంట్ రాజకీయాలను మలుపుతిప్పనుంది.
-
Sharmila Plan : `DK` మార్క్ పాలిట్రిక్స్ ! షర్మిలతో కాంగ్రెస్ జోడీ?
బెంగుళూరు కేంద్రంగా వైఎస్ షర్మిల చక్రం(Sharmila plan) తిప్పుతున్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ తో సోమవారం ఆమె భేటీ అయ్యారు.
-
Delhi Jagan : చీకట్లో ఆ 2గంటలు సీక్రెట్, జగన్ హస్తిన అవలోకనం
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (Delhi Jagan) మూడు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. కానీ, ఆయన 2గంటల పాటు హస్తిన వేదిక మీద మాయం అయ్యారు.
-
-
-
Mahanadu 2023 : AP రావణాసురుడు జగన్ : మహానాడులో చంద్రబాబు
ఏపీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి(Mahanadu 2023) అంటూ మాజీ సీఎం చంద్రబాబునాయుడు మండిపడ్డారు.
-
Boycott NITI Aayog : CMల డుమ్మాపై వేడెక్కిన ఢిల్లీ పాలిటిక్స్
నీతి అయోగ్ సమావేశానికి 8మంది ముఖ్యమంత్రులు డుమ్మా( Boycott NITI Aayog) కొట్టారు. గైర్హాజరుపై బీజేపీ రాజకీయ కోణాన్ని తీస్తోంది.
-
Viveka Murder : జగన్ ఢిల్లీ వెళ్లిన వేళ..అవినాష్ రెడ్డికి ఊరట
ఏపీ సీఎం ఢిల్లీ వెళ్లిన వేళ..సేఫ్ గా అవినాష్ (Viveka Murder ) బయటపడ్డారు. 31వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు చెప్పింది.
-
AAP vs Centre: కేసీఆర్ తో భేటీ తరవాత కేజ్రీ ఔటేనా?
ఆర్డినెన్స్ ను( AAP vs Centre) అడ్డుకోవడానికి జాతీయ స్థాయి మద్ధతును కేజ్రీవాల్ సమీకరిస్తున్నారు. ఆ క్రమంలో తెలంగాణకు ఆయన వచ్చారు.
-
-
Mahanadu 2023: వైభవంగా మహానాడు, టీడీపీ జాతీయ అధ్యక్షుడుగా చంద్రబాబు ఏకగ్రీవం
మహానాడు (Mahanadu) ప్రారంభం అయింది. పార్టీ ప్రతినిధుల సమావేశంతో ప్రారంభమైన మహానాడు తొలి రోజు చంద్రబాబును ఏకగ్రీవంగా ఎనుకున్నారు.
-
Mahanadu 2023 : రండి! కదలిరండి రాజమండ్రికి! మహానాడు పిలుస్తోంది!!
తెలుగు పండుగ (Mahanadu 2023) టైమ్ వచ్చేసింది. రాజమండ్రి పసుపు తోరణాలతో కళకళలాడుతోంది. తెలుగువాడి చూపంతా మహానాడు మీదే ఉంది.
-
Jagan Delhi : ప్రత్యేక విమానంలో జగన్ ఢిల్లీకి..ఇక అవినాష్ సేఫ్ ?
హ్యాష్ ట్యాగ్` రాసిందే నిజమైంది. (Jagan Delhi)వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ 26వ తేదీ వరకు ఉండదని వారం క్రితమే చెప్పింది.