-
TBJP: బీజేపీ బిగ్ స్కెచ్! సీఎం అభ్యర్థిగా బండి సంజయ్!!
బీసీలకు 35 శాతం టిక్కెట్లు ఇస్తామని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. ఇప్పుడు బండి సంజయ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని యోచిస్తోంది.
-
MLC Kavitha: కుటుంబ పాలన గురించి మాట్లాడే అర్హత ప్రియాంక గాంధీకి లేదు, కాంగ్రెస్ పై కవిత ఫైర్
కుటుంబ పాలన గురించి ప్రియాంక గాంధీ మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
-
Adilabad: ఓటు అడగొద్దు, మా గ్రామంలోకి అడుగుపెట్టొద్దు.. పొలిటికల్ లీడర్స్ కు గ్రామస్తుల వార్నింగ్
ఆదిలాబాద్ జిల్లాలోని ఓ గ్రామస్తులు ఎమ్మెల్యే అభ్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు.
-
-
-
TS Assembly: అసెంబ్లీ బరిలోకి ధర్మపురి అర్వింద్, ఆర్మూరు, కోరుట్లపై గురి
ఆర్మూర్, కోరుట్ల ప్రాంతాల్లో అరవింద్‌కు బలమైన కుటుంబ మూలాలు ఉన్నాయి.
-
KTR: తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్, రాహుల్ పై కేటీఆర్ ఫైర్
సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్ తెలంగాణ. చీకటి పాలనకు చిరునామా కర్ణాటక అని ఆయన అన్నారు.
-
BRS Joins: గద్వాల్ కాంగ్రెస్ కు భారీ షాక్, హరీశ్ రావు సమక్షంలో కీలక చేరికలు
ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ లోకి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ లోకి జంప్ అవుతున్నారు.
-
Rajnath Singh: ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన సాయుధ దళాల సిబ్బందికి బహుమతులు
సాయుధ దళాల సిబ్బందికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నగదు బహుమతులను ప్రకటించారు.
-
-
Chandramukhi2: ఓటీటీలోకి చంద్రముఖి2, స్ట్రీమింగ్ ఎప్పుడంటే
అయితే ఇటీవల ఫెయిల్ అయినా సినిమాలు ఓటీటీలో మాత్రం ఆకట్టుకుంటూ మంచి రేటింగ్ తో దూసుకెళ్తున్నాయి.
-
Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, ఆ హిట్ మూవీ రీరిలీజ్
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హిట్ మూవీ ఒకటి రీరిలీజ్ కాబోతుంది.
-
AP News: అనంతపురం జిల్లాలో అంబులెన్స్ ల కొరత, బైక్ పై బాలుడి శవం తరలింపు
అనంతపురం జిల్లాలో అంబులెన్సల కొరత ఏర్పడింది. ఫలితంగా పేద ప్రజలు, రోగులు ఇబ్బందులు పడుతున్నారు.