HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Chandramukhi2 Ott Date Lock Here Is Streaming

Chandramukhi2: ఓటీటీలోకి చంద్రముఖి2, స్ట్రీమింగ్ ఎప్పుడంటే

అయితే ఇటీవల ఫెయిల్ అయినా సినిమాలు ఓటీటీలో మాత్రం ఆకట్టుకుంటూ మంచి రేటింగ్ తో దూసుకెళ్తున్నాయి.

  • Author : Balu J Date : 18-10-2023 - 5:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chandramukhi 2 Talk
Chandramukhi 2 Talk

Chandramukhi2: లారెన్స్, కంగనా నటించిన చంద్రముఖి2 మూవీ సెప్టెంబ‌ర్ 28న పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో రిలీజైన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే.. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చంద్రముఖి-2 సినిమా డిజటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకోంది. ఈ మూవీ అక్టోబరు 27 నుంటి నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. త‌మిళం, తెలుగుతో పాటు మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో చంద్ర‌ముఖి 2ను అందుబాటులోకి తీసుకురానున్నారు.

పి.వాసు ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ మూవీలో మ‌హిమా నంబియార్‌, ల‌క్ష్మీ మీన‌న్‌, సుభీక్ష కీలక పాత్ర‌లు పోషించారు. ఈ మూవీ తమిళంలో బాగానే ఆడినప్పటికీ.. తెలుగులో మాత్రం ఆ స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కథ, కథనం, టేకింగ్‌ ఏది కూడా కొత్తగా లేకపోవడం.. పై పెచ్చు గ్రాఫిక్స్‌ దరిద్రంగా ఉండటంతో జనాలు చంద్రముఖి-2 సినిమాను తిప్పి కొట్టారు. అసలు లారెన్స్‌ ఈ కథను ఎలా ఒప్పుకున్నాడో అతనికే తెలియాలంటూ ఆయన ఫ్యాన్స్‌ తీవ్రంగా నిరాశపడ్డారు. అయితే ఇటీవల ఫెయిల్ అయినా సినిమాలు ఓటీటీలో మాత్రం ఆకట్టుకుంటూ మంచి రేటింగ్ తో దూసుకెళ్తున్నాయి. అయితే చంద్రముఖి2 ఓటీటీలో ఏమేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే.

Also Read: Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, ఆ హిట్ మూవీ రీరిలీజ్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chandramukhi2
  • Netflix
  • streaming

Related News

Mega Power Star Ram Charan's 'Peddi' – the official announcement is out; here’s where it will stream.

Peddi OTT: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ పెద్ది.. అధికారిక ప్రకటన వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. థియేటర్లలో భారీ విజయం సాధించిన ఈ సినిమా, ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో జులై 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను జులై 9న విడుదల చేయనున్నారు. అయితే, హిందీ వెర్షన్ మాత్రం ఆగస్టులో అందుబాటులోకి ర

    Latest News

    • Medicines Prices: సామాన్యుడికి భారీ ఉపశమనం.. 39 మందుల ధరలను నిర్ణయించిన ప్రభుత్వం

    • Kadapa: బ్రహ్మణి స్టీల్స్ భూములు పై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

    • H-1B: హెచ్-1 బీ, గ్రీన్ కార్డ్ అభ్యర్థులకు అలర్ట్.. ఇకపై కొత్త రూల్స్..!

    • CM Chandrababu: బీసీలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..

    • Ram Temple: రామమందిర ట్రస్ట్.. కార్పొరేట్ తరహా ప్రక్షాళనపై దృష్టి

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd