Ramanujam Sudheer
రామానుజం సుధీర్..గత 10 ఏళ్లుగా తెలుగు మీడియాలో వివిధ హోదాల్లో పనిచేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా డిజిటల్ మీడియా మరియు వెబ్ జర్నలిజంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. 123telugu.com, సినీఅవుట్‌లుక్ (Cineoutlook), తెలుగు మిర్చి, తెలుగుమూవీస్.కామ్, వార్త.కామ్ (Vaartha.com), సిరి.కామ్ (siri.com), ఇండియా హెరాల్డ్ .కామ్ (India Herald.com)మరియు తెలుగున్యూస్ .కామ్ (Thetelugunews.com) వంటి ప్రముఖ సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా తన సేవలను అందించారు. ప్రస్తుతం ఆయన HashtagU వెబ్‌సైట్‌లో కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వార్తలను కేవలం రాయడమే కాకుండా, వాటిని లోతుగా విశ్లేషించడం, హ్యూమన్ యాంగిల్ స్టోరీలు (మానవీయ కోణం), లోకల్ న్యూస్ లైవ్ రిపోర్టింగ్ మరియు ప్రత్యేక కథనాలను రాయడంలో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉంది. పాఠకులను ఆకట్టుకునే విధంగా శీర్షికలను (Titles) రూపొందించడం, వార్తల్లోని తప్పులను సరిదిద్దడం (Proof Editing) వంటి విభాగాల్లో ఆయనకు అపూర్వ అనుభవం ఉంది.
Author - HashtagU Telugu
-
Liquor Scam : లిక్కర్ స్కామ్‌లో వాసుదేవరెడ్డి అరెస్టు..?
Liquor Scam : వైసీపీ కీలక వ్యక్తులు వాసుదేవరెడ్డిను ముందుపెట్టే స్కామ్‌ను నడిపించారని, ఇప్పుడు ఆయన కనిపించకపోవడంతో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి
-
Tata Sumo 2025 : మళ్లీ రోడ్డెక్కనున్న టాటా సుమో!
Tata Sumo 2025 : ఈ ఏడాది టాటా మోటార్స్ సుమోను ఆధునిక ఫీచర్లతో తిరిగి ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం
-
Mahakumbh 2025 : మహా కుంభ మేళాకు బయలుదేరిన శ్రీవారి కళ్యాణ రథం
Mahakumbh 2025 : మహా కుంభమేళాలో యూపీ ప్రభుత్వం కేటాయించిన 2.89 ఎకరాల స్థలంలో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేయనున్నారు
-
-
-
Natural Disasters Deaths : వారికీ ఎక్స్ గ్రేషియా పెంచిన ఏపీ సర్కార్
Natural Disasters Deaths : విపత్తుల వేళ చేనేత మరియు చేతి వృత్తులు చేసుకునే వారు నష్టపోతే, వారికి ఇచ్చే సాయాన్ని కూడా ప్రభుత్వం పెంచింది
-
Chilli Powder : హాస్టల్లో విద్యార్థులకు గొడ్డు కారం..సీఎం మాత్రం ఒక ప్లేట్ రూ. 32,000 భోజనం – KTR
Chilli Powder : సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోలు, వీడియోలతో ఈ అంశం హాట్‌టాపిక్‌గా మారింది
-
KTR Press Meet : నాకేమైనా ఉరిశిక్ష పడిందా..ఏంటి ఆ శునకానందం.? – KTR
KTR Press Meet : ఏసీబీ కేసుపై హైకోర్టులో పిటిషన్ వేశాను.. తప్పు ఎఫ్ఐఆర్.. ఇష్టమొచ్చినట్లు సెక్షన్లు పెట్టారని వాదించాం. కానీ హైకోర్టు క్వాష్ పిటిషన్‌ను కొట్టేసింది
-
Underground Tunnel : నల్లమల అడవుల్లో అండర్ గ్రౌండ్ టన్నెల్
Underground Tunnel : బొల్లాపల్లి జలాశయం నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ వరకు నీటిని మళ్లించేందుకు 27 కిలోమీటర్ల పొడవున భూగర్భ టన్నెల్ తవ్వడం అవసరమవుతోంది
-
-
Thaggedhele : గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ నేతల యత్నం
Thaggedhele : కాంగ్రెస్ నేతల దాడిని నిరసిస్తూ బీజేపీ నేతలు గాంధీభవన్ (Gandhi Bhavan) ముట్టడికి యత్నించారు
-
Soraha Village : ఊరిని చీకటి చేసిన దొంగలు
Soraha Village : గ్రామంలో 250 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్ చోరీ అయిన సంఘటనను డిసెంబర్ 15వ తేదీన గ్రామస్థులు గుర్తించారు
-
KTR : న్యాయవ్యవస్థపై మాకు పూర్తి గౌరవం ఉంది – కేటీఆర్
KTR : నా మాటలు రాసిపెట్టుకోండి. ఎదురుదెబ్బల నుంచి బలంగా పుంజుకుంటాం. మీ అబద్ధాలు నన్ను అడ్డుకోలేవు