Ramanujam Sudheer
రామానుజం సుధీర్..గత 10 ఏళ్లుగా తెలుగు మీడియాలో వివిధ హోదాల్లో పనిచేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా డిజిటల్ మీడియా మరియు వెబ్ జర్నలిజంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. 123telugu.com, సినీఅవుట్‌లుక్ (Cineoutlook), తెలుగు మిర్చి, తెలుగుమూవీస్.కామ్, వార్త.కామ్ (Vaartha.com), సిరి.కామ్ (siri.com), ఇండియా హెరాల్డ్ .కామ్ (India Herald.com)మరియు తెలుగున్యూస్ .కామ్ (Thetelugunews.com) వంటి ప్రముఖ సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా తన సేవలను అందించారు. ప్రస్తుతం ఆయన HashtagU వెబ్‌సైట్‌లో కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వార్తలను కేవలం రాయడమే కాకుండా, వాటిని లోతుగా విశ్లేషించడం, హ్యూమన్ యాంగిల్ స్టోరీలు (మానవీయ కోణం), లోకల్ న్యూస్ లైవ్ రిపోర్టింగ్ మరియు ప్రత్యేక కథనాలను రాయడంలో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉంది. పాఠకులను ఆకట్టుకునే విధంగా శీర్షికలను (Titles) రూపొందించడం, వార్తల్లోని తప్పులను సరిదిద్దడం (Proof Editing) వంటి విభాగాల్లో ఆయనకు అపూర్వ అనుభవం ఉంది.
Author - HashtagU Telugu
-
Edit Room : అప్పుడు బాబాయ్..ఇప్పుడు అబ్బాయి..ఇంత దారుణమా..?
Edit Room : రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ (Game changer piracy) మూవీ కూడా అలాగే Edit రూమ్ నుండి వచ్చినట్లు తెలుస్తుంది
-
Ameenpur Municipality : ఆక్రమణలపై నిగ్గుతేల్చేందుకు హైడ్రా సర్వే
Ameenpur Municipality : ఈ సర్వే ద్వారా పార్కులు, రహదారులు, ప్రభుత్వ స్థలాలపై జరిగిన ఆక్రమణలను గుర్తించి, కాపాడే ప్రయత్నం జరుగుతోంది
-
Akhilesh Yadav Challenge : యూపీ సీఎంకు అఖిలేష్ యాదవ్ సవాల్..!
Akhilesh Yadav Challenge : యోగి పేరును ప్రస్తావించకుండానే, యమునా నది నీరు తాగేందుకు మీరు సిద్ధమా అని సవాల్ చేశారు
-
-
-
Kobali Web Series : పవన్ చేయాల్సిన మూవీ లో యాంకర్ శ్యామల..!
Kobali Web Series : గతంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) కోబలి టైటిల్ తో పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేయాలనీ అనుకున్నాడు
-
Bobbili Yuddham : బొబ్బిలి యుద్ధానికి 268 ఏళ్లు..!
Bobbili Yuddham : 1757 జనవరి 24న జరిగిన ఈ యుద్ధం తెలుగు చరిత్రలో పౌరుషానికి, వీరత్వానికి చిహ్నంగా నిలిచింది
-
Maha Kumbh Mela : మోనాలిసా ఎక్కడికి వెళ్లిపోయిందో తెలుసా..?
Maha Kumbh Mela : కుంభమేళా (Mahakumbh Mela) ప్రయాగ్‌రాజ్‌లో ఆమె రుద్రాక్ష మాలలు, ముత్యాల హారాలు అమ్ముతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్
-
Power Supply : వేసవిలో విద్యుత్ సమస్యలు రావొద్దు – అధికారులతో భట్టి
Power Supply : జనవరి 27 నుండి ఫిబ్రవరి 4 వరకు వివిధ స్థాయిలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించి, వేసవి ప్రణాళికను సమర్ధవంతంగా అమలు చేయాలన్నారు
-
-
Lokesh Birthday : ఇది కదా లోకేష్ మానవత్వం అంటే..!!
Lokesh Birthday : సాధారణంగా ఏ రాజకీయ నేతైనా తమ బర్త్ డే వచ్చిందంటే లక్షలు ఖర్చు చేసి పబ్లిసిటీ చేయించుకుంటారు
-
Eggs Attack : ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కోడిగుడ్లతో దాడి
Eggs Attack : కాంగ్రెస్ శ్రేణులు టమాటాలు, కోడిగుడ్ల(Eggs Attack)తో కౌశిక్ (Koushik Reddy) పై దాడి చేసారు
-
Gudivada : గుడివాడలో పేట్రేగిపోతున్న తులసిబాబు
Gudivada : కామేపల్లి తులసీబాబు ఇప్పుడు గుడివాడ(Gudivada)లో అన్ని వ్యవహారాల్లో వేలు పెడుతూ షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు