Ramanujam Sudheer
రామానుజం సుధీర్..గత 10 ఏళ్లుగా తెలుగు మీడియాలో వివిధ హోదాల్లో పనిచేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా డిజిటల్ మీడియా మరియు వెబ్ జర్నలిజంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. 123telugu.com, సినీఅవుట్‌లుక్ (Cineoutlook), తెలుగు మిర్చి, తెలుగుమూవీస్.కామ్, వార్త.కామ్ (Vaartha.com), సిరి.కామ్ (siri.com), ఇండియా హెరాల్డ్ .కామ్ (India Herald.com)మరియు తెలుగున్యూస్ .కామ్ (Thetelugunews.com) వంటి ప్రముఖ సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా తన సేవలను అందించారు. ప్రస్తుతం ఆయన HashtagU వెబ్‌సైట్‌లో కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వార్తలను కేవలం రాయడమే కాకుండా, వాటిని లోతుగా విశ్లేషించడం, హ్యూమన్ యాంగిల్ స్టోరీలు (మానవీయ కోణం), లోకల్ న్యూస్ లైవ్ రిపోర్టింగ్ మరియు ప్రత్యేక కథనాలను రాయడంలో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉంది. పాఠకులను ఆకట్టుకునే విధంగా శీర్షికలను (Titles) రూపొందించడం, వార్తల్లోని తప్పులను సరిదిద్దడం (Proof Editing) వంటి విభాగాల్లో ఆయనకు అపూర్వ అనుభవం ఉంది.
Author - HashtagU Telugu
-
Kamal Haasan : రాజ్యసభకు కమల్ హాసన్!
Kamal Haasan : కమల్ హాసన్‌తో పాటు MNM నుంచి మరొకరికి రాజ్యసభ అవకాశం కల్పిస్తామని అధికార ప్రతినిధి వెల్లడించారు
-
Laila Censor : ‘లైలా’ కు ‘A’ సర్టిఫికెట్
Laila Censor : సినిమాను చూసిన సెన్సార్ బృందం సినిమాకు "A" సర్టిఫికెట్ జారీ చేసారు
-
Sreeleela : బాలీవుడ్లో సూపర్ ఛాన్స్ కొట్టేసిన ధమాకా బ్యూటీ..?
Sreeleela : టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్, బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారని
-
-
-
Balakrishna : బాలయ్య ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్
Balakrishna : ఇప్పటికే సంక్రాంతికి విడుదలైన కొన్ని సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. ‘గేమ్ ఛేంజర్’ స్ట్రీమింగ్ మొదలవగా, ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ బుల్లితెరపైకి రానుంది
-
Ram Charan : పౌరాణిక పాత్రలో ‘రామ్ చరణ్’ ..?
Ram Charan : ‘కిల్’ మూవీతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన దర్శకుడు నిఖిల్ నగేశ్ భట్, తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా పౌరాణిక ఇతిహాసాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారట
-
Vishwambhara : ‘విశ్వంభర’లో హైలైట్ సీన్ ఇదేనట..!!
Vishwambhara : ఈ మూవీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది
-
Liquor Door Delivery: ఏపీలో ఇంటివద్దకే మద్యం
Liquor Door Delivery: ఏలూరు ఏజెన్సీ ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు మద్యం హోం డెలివరీ నిర్వహిస్తున్నారు
-
-
Meeseva : రేషన్ కార్డు దరఖాస్తుకు రూ.2వేలు..ఇంత దారుణమా..?
Meeseva : ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. కొత్త రేషన్ కార్డు దరఖాస్తు (New Ration Card Application) కోసం రూ.50కంటే ఎక్కువ వసూలు చేయరాదని స్పష్టం చేసింది
-
Indiramma Housing Scheme 2025 : ప్రభుత్వం కీలక నిర్ణయం
Indiramma Housing Scheme 2025 : ఈ కొత్త విధానం ద్వారా ప్రభుత్వ నిధులు సరైన వారికి చేరేలా చేయడంతో పాటు, నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయడానికి సహాయపడనుంది
-
Tenali Ramakrishna : తెనాలి రామకృష్ణగా నాగచైతన్య..?
Tenali Ramakrishna : శ్రీకృష్ణదేవరాయలుగా ఎన్టీఆర్ నటించినా, ఏఎన్ఆర్ తన నటనా నైపుణ్యంతో అదరగొట్టి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు