-
Anirudh Reddy : కాంగ్రెస్ ఎమ్మెల్యేకు కేటీఆర్ మద్దతు..ఏంజరగబోతుంది..?
Anirudh Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఖండన రాకపోగా, కేటీఆర్ మాత్రం అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలకు మద్దతుగా నిలబడ్డారు
-
Sand Supply : ఇంటికే ఇసుక పంపిస్తున్న తెలంగాణ సర్కార్
Sand Supply : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఐదు శాండ్ బజార్లను ఏర్పాటు చేయాలని తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (TGMDC) నిర్ణయం తీసుకుంది
-
Gold : గోల్డ్ ధర లక్షకు చేరుతుంది..? మరి బ్యాంక్లో గోల్డ్ తాకట్టుపెడితే ఎంత ఇస్తున్నారు..?
Gold : ప్రస్తుత బంగారం రేట్లతో పోలిస్తే, బ్యాంకులు బంగారం తాకట్టు పెట్టిన విలువలో 75% వరకు లోన్ మంజూరు చేస్తున్నాయి.
-
-
-
Hydraa : హైడ్రా పేరుతో వసూళ్ల దందా – కేటీఆర్ ట్వీట్
Hydraa : మూసీ నది పరిసరాల్లో ఉన్న పేదల ఇళ్లను బలవంతంగా తొలగిస్తూ, మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు ప్రోత్సాహం ఇస్తున్నారని విమర్శించారు
-
Congress Promises Scooter Scheme : యువతులకు స్కూటీలెక్కడ? – BRS ఎమ్మెల్సీలు
Congress Promises Scooter Scheme : ముఖ్యంగా 18 ఏళ్లు నిండిన యువతులకు స్కూటీలు ఉచితంగా ( Scooter Scheme) అందిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటికీ ఆ హామీ అమలవలేదని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు
-
Mahesh Babu : ఇప్పటివరకు 4500 మందికి హార్ట్ ఆపరేషన్స్ చేయించిన మహేష్ బాబు
Mahesh Babu : ఆంధ్రా హాస్పిటల్స్ ద్వారా ఇప్పటివరకు ఉచితంగా తన సొంత డబ్బుతో దాదాపు 4500 మంది పిల్లకు గుండె ఆపరేషన్లు చేయించినట్లు ఆంధ్రా హాస్పిటల్స్ ప్రకటించింది
-
Lulu Malls : ఏపీలో లులు గ్రూప్ పెట్టుబడులు..ఆ మూడు నగరాల్లో లులు మాల్స్
Lulu Malls : విశాఖపట్నంలో లులు మాల్ ఏర్పాటుకు ఏపీ కేబినెట్ (AP Cabinet) ఇప్పటికే ఆమోదం తెలిపింది
-
-
Skin Tight Jeans : అమ్మాయిలు మీరు స్కిన్ టైట్ జీన్స్ ధరిస్తున్నారా..? మీకు వచ్చే సమస్యలు ఇవే !
Skin Tight Jeans : ఇవి గ్లామర్ పెంచినప్పటికీ, దీర్ఘకాలంగా ధరించడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది
-
Telangana Tourism : కొత్త పాలసీ జీవో విడుదల చేసిన తెలంగాణ టూరిజం
Telangana Tourism : ఈ కొత్త విధానం ద్వారా 15 వేల కోట్ల పెట్టుబడులను సమకూర్చి, 3 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం పెట్టుకుంది
-
Co-Living : హైదరాబాద్ లో విస్తరిస్తున్న కో-లివింగ్ సంస్కృతి
Co-Living : ఈ విధంగా హాస్టళ్లలో అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.