HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Yuvagalam Rally In Mangalagiri With 50 Cars

Yuvagalam Padayatra: మంగళగిరిలో 50 కార్లతో టీడీపీ ర్యాలీ..లోకేష్ కు ఘనస్వాగతం

పోవాలి జగన్ రావాలి బాబు నినాదంతో లోకేష్ యువగలం పాదయాత్ర సాగుతుంది. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 14-08-2023 - 1:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Yuvagalam Padayatra
New Web Story Copy 2023 08 14t130731.389

Yuvagalam Padayatra: పోవాలి జగన్ రావాలి బాబు నినాదంతో లోకేష్ యువగలం పాదయాత్ర సాగుతుంది. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ కి అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మహిళలు తిలకం దిద్ది ఆశీర్వదిస్తున్నారు. ప్రతి నియోజవర్గాన్ని సందర్శిస్తానని చెప్పిన లోకేష్ ప్రస్తుతం మంగళగిరిలో తన పాదయాత్ర కొనసాగిస్తున్నారు. లోకేష్ పాదయాత్రకు ముందు మంగళగిరి ప్రజలు బ్యానర్లు, ఫ్లెక్సీలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. మరికొందరి కాస్త అడుగు ముందుకేసి 50 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. MG సంస్థకు చెందిన రెడ్ కలర్ 50 కార్లతో టీడీపీ శ్రేణులు వినూత్నంగా ర్యాలీ చేపట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారి అభిమానుల సందడి ఇది. యువగళం పాదయాత్ర సందర్భంగా నియోజకవర్గానికి వస్తున్న యువనేతకు ఘనస్వాగతం పలికేందుకు తెలుగుదేశం శ్రేణులు యువగళం స్టిక్కర్లు ఉన్న 50 కార్లతో ఇలా నియోజకవర్గమంతా ర్యాలీ నిర్వహించారు… pic.twitter.com/FbPXnXHpEe

— Telugu Desam Party (@JaiTDP) August 14, 2023

ఏపీ రాజకీయాల్లో నారా లోకేష్ ప్రభావం కనిపిస్తుంది. గతంలో ఆయనపై అనేక విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో ఆయన టంగ్ స్లిప్ క్లిప్పులను తెగ ట్రోల్ చేశారు. కానీ యువగలం పాదయాత్రతో తన స్టామినా చూపించారు. బహిరంగ సభలలో లోకేష్ స్పీచ్ లలో తేడా కనిపిస్తున్నది. అధికార పార్టీ తప్పొప్పులను ఎండగట్టడంలో లోకేష్ విజయం సాధిస్తున్నారు. మాటల తూటాలు పేల్చుతున్నారు. సీఎం జగన్ ని టార్గెట్ చేసి లోకేష్ స్పీచ్ తో  హోరెత్తిస్తున్నారు. ఇక పాదయాత్రలో భాగంగా ఆయనకు మహిళల నుంచి భారీగా మద్దతు లభిస్తున్నది.

Also Read: Gaddar Statue: ట్యాంక్ బండ్ పై గద్దర్ విగ్రహం.. సమాధి వద్ద షర్మిల నివాళి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 50 cars
  • mangalagiri
  • nara lokesh
  • Rally
  • tdp
  • Yuvagalam Padayatra

Related News

CM Chandrababu

CM Chandrababu : తాజా కల్లు రుచి చూసిన ముఖ్యమంత్రి చంద్రబాబు

తుని నియోజ‌క‌వ‌ర్గం చామ‌వ‌రం గ్రామంలో చంద్ర‌బాబు పేద‌ల సేవ‌లో కార్య‌క్ర‌మంలో పాల్గోన్నారు.కల్లుగీత కార్మికుడు సింహాచలం ఇంటికి వెళ్లిన సీఎం చంద్ర‌బాబు ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ అందజేశారు. కుటుంబ పరిస్థితులను స్వయంగా తెలుసుకుని, సింహాచలం కుటుంబానికి మరింత సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. సింహాచలానికి రూ.4 వేల పెన్షన్‌ను అందజేసిన సీఎం, ఇంటికే వచ్చి పె

  • NRI TDP

    NRI TDP : డల్లాస్ లో నార్త్ అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాంకు ఘనసత్కారం

  • TDP

    TDP vs YCP : డైవర్షన్ రాజకీయాల కోసం విగ్రహాల ధ్వంసం – మంత్రి అన‌గాని

  • Drinking Water Problem in Mangalagiri Resolved Through Minister Nara Lokesh's Initiative

    Drinking Water: మంత్రి నారా లోకేష్ చొరవతో మంగళగిరిలో తాగునీటి సమస్యకు పరిష్కారం

  • NRI TDP

    TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

Latest News

  • AP Sports Mega DSC: స్పోర్ట్స్ మెగా డీఎస్సీ-2025: పారదర్శకంగా, సాంకేతికత ఆధారంగా 421 క్రీడాకారుల కోటా పోస్టుల భర్తీ

  • YSRCP : కూట‌మి ప్ర‌భుత్వంలో రెండేళ్లలో ఎక్కువ‌గా న‌ష్ట‌పోయింది మ‌హిళ‌లే – స‌జ్జ‌ల

  • Nandu’s World Nandana: మా మీద కావాలనే కుట్ర.. డబ్బులిచ్చి సోషల్ మీడియా లో దుష్ర్పచారం Nandu’ s world సంచలనం

  • ED : వేదాంత గ్రూప్ కంపెనీల్లో ఈడీ సోదాలు.. ఫెమా ఉల్లంఘనలపై దర్యాప్తు

  • Weight Loss: బరువు తగ్గడం ఇంత ఈజీనా.. ఇది తెలియక ఇన్నాళ్లు ఎన్నో అవస్థలు!

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd