HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Yogandhra 2025 Cbn Speech

Yogandhra 2025 : మోడీ వల్లే ఈరోజు ప్రపంచమంతా యోగా ఫేమస్ – చంద్రబాబు

Yogandhra 2025 : “యోగా భారత దేశం ప్రపంచానికి ఇచ్చిన గొప్ప బహుమతి” అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. నెలరోజుల కృషికి ఫలితంగా యోగాంధ్ర (Yogandhra 2025) వేదికగా ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా

  • Author : Sudheer Date : 21-06-2025 - 9:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Yoga Cbn
Yoga Cbn

విశాఖపట్నం ఆర్కే బీచ్ (Visakhapatnam RK Beach) వేదికగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (Yoga Day) అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు. “యోగా భారత దేశం ప్రపంచానికి ఇచ్చిన గొప్ప బహుమతి” అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. నెలరోజుల కృషికి ఫలితంగా యోగాంధ్ర (Yogandhra 2025) వేదికగా ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా ఈ వేడుక జరిగిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. విశాఖపట్నం బీచ్ ప్రాంతంలో లక్షలాది మంది పాల్గొని యోగాసనాలు వేసిన ఈ కార్యక్రమం రాష్ట్రానికే కాకుండా దేశానికీ గర్వకారణంగా నిలిచింది.

Telangana Yoga Day: గచ్చిబౌలిలో జూన్ 21న యోగా డే వేడుకలు, 5500 మందితో భారీ నిర్వహణ

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. యోగా ప్రపంచాన్ని ఏకం చేసే శక్తిగా మారిందన్నారు. ఐక్యరాజ్యసమితి ద్వారా అంతర్జాతీయ స్థాయిలో యోగా దినోత్సవాన్ని నెలకొల్పడం గొప్ప విషయమని, ప్రపంచంలోని 175 దేశాల్లో యోగా చేయడం భారత విజయం అని తెలిపారు. నేవీ నౌకలపై సైతం యోగాసనాలు కొనసాగుతుండటమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ అందరితో కలిసి యోగా చేసి, విద్యార్థులతో ముచ్చటించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా పలువురు చిన్నారులు మోదీకి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు.

HHVM : హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్..ఈసారైనా థియేటర్స్ లోకి వచ్చేనా.?

పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. యోగా ప్రాచీన భారతీయ సంపద అని, రుగ్వేదం కాలం నుంచే దీని ప్రాముఖ్యతను భారత మేధావులు వివరిస్తూ వచ్చారని అన్నారు. యోగాను ప్రపంచవ్యాప్తంగా మోదీ గారు ప్రాచుర్యం చేసారనీ, ఆదియోగి శివుడు, పతంజలి మహర్షికి వందనాలు తెలుపుతూ యోగాసనాలు మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని అభిప్రాయపడ్డారు. అలాగే సెప్టెంబర్ నెలలో యోగా సూపర్ లీగ్ ప్రారంభమవుతుందని, యోగాను ఒలింపిక్స్‌ వంటి అంతర్జాతీయ క్రీడా వేదికలలో చేర్చే ప్రయత్నం జరుగుతోందని సీఎం చంద్రబాబు ప్రకటించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu
  • Chief Minister Chandrababu Naidu
  • Deputy Chief Minister Pawan Kalyan
  • Governor Abdul Nazeer
  • Minister Nara lokesh
  • modi
  • Pawan Kalyan extend warm welcome to Modi
  • vizag
  • Yogandhra 2025

Related News

Vizag Missile Test

విశాఖ తీరంలో మిస్సైల్ టెస్ట్!

విశాఖ తీరం నుంచి మరోసారి మిస్సైల్ టెస్టుకు రక్షణ శాఖ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ నెల 12న అర్ధరాత్రి 12 నుంచి 13న 9AM వరకు నోటమ్(నోటీస్ టు ఎయిర్మెన్) జారీ చేసినట్లు తెలుస్తోంది

  • Cbn Sha

    అమరావతికి చట్టబద్ధత సాధ్యమేనా?

  • Amaravati

    అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు, 10 ఎకరాల్లో పరేడ్ గ్రౌండ్ సిద్ధం

  • Ap Avakaya Festival

    రేపటి నుండి విజయవాడ లో ‘ఆవకాయ- అమరావతి’ ఉత్సవాలు

  • Telugu States Water Dispute

    రాజకీయ లబ్ధి కోసమే జల వివాదం

Latest News

  • ఆర్ఎస్ఎస్ ప్రవీణ్ పై నిరుద్యోగ యువత ఆగ్రహం

  • అశ్లీల కంటెంట్ వివాదం, గ్రోక్ నివేదికపై కేంద్రం అసంతృప్తి!

  • సీసాలు వాళ్లవే…. స్క్రిప్ట్ వాళ్లదే….. తిరుమలలో వైసీపీ మద్యం డ్రామా!

  • సంక్రాంతి వేళ, APSRTC లో సమ్మె సైరన్ ?

  • పవన్ కల్యాణ్ నాతో జాగ్రత్త ఉండు !..నేను ఒక్క ప్రార్థన చేస్తే వైఎస్ లానే చనిపోతావు : కేఏ పాల్ స్ట్రాంగ్ వార్నింగ్

Trending News

    • డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 500 శాతం టారిఫ్‌లు.. ఆ బిల్లుకు గ్రీన్‌ సిగ్నల్‌

    • బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్.. భారత్‌లోనే వరల్డ్ కప్ ఆడాలని స్పష్టం!

    • పదేళ్ల తర్వాత పర్ఫెక్ట్ ‘ఫిబ్రవరి’ ఈసారి రాబోతుంది !!

    • భారత ఈ-పాస్‌పోర్ట్.. ఫీజు, దరఖాస్తు విధానం ఇదే!!

    • సచిన్ ఇంట పెళ్లి సంద‌డి.. త్వ‌ర‌లో మామ‌గా మార‌నున్న మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd