HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Who Is Yv Vikrant Reddy That Vijayasai Reddy Is Talking About What Are The Charges Against Him

YV Vikrant Reddy : వైవీ విక్రాంత్‌రెడ్డి ఎవరు ? ఆయనపై అభియోగాలు ఏమిటి ?

ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం పరిధిలోని మేదరమెట్ల గ్రామానికి చెందిన వైవీ సుబ్బారెడ్డి(YV Vikrant Reddy) 30 ఎకరాల భూస్వామి.

  • Author : Pasha Date : 13-03-2025 - 3:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Yv Vikrant Reddy Vijayasai Reddy

YV Vikrant Reddy : ‘‘కాకినాడ పోర్టు డీల్‌లో విక్రాంత్ రెడ్డే కర్త, కర్మ, క్రియ’’ అని బుధవారం రోజు వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇంతకీ ఎవరీ విక్రాంత్ రెడ్డి ? ఆయనపై ఉన్న అభియోగాలు ఏమిటి ? చూద్దాం..

Also Read :Alcohol Addiction: తాగుబోతులుగా మారిన భార్యలు.. భర్తల ఫిర్యాదు

విక్రాంత్ రెడ్డి ఎవరు ? అభియోగాలు ఏమిటి ? 

  • వైవీ సుబ్బారెడ్డి ఫ్యామిలీ మొదటి నుంచీ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉంది.
  • ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం పరిధిలోని మేదరమెట్ల గ్రామానికి చెందిన వైవీ సుబ్బారెడ్డి(YV Vikrant Reddy) 30 ఎకరాల భూస్వామి.
  • వైఎస్సార్ సీపీ ఎంపీగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి ఏకైక కుమారుడే విక్రాంత్ రెడ్డి.
  • వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత విజయమ్మ, షర్మిల వైపు సుబ్బారెడ్డి నిలబడ్డారు. దీంతో జగన్ కూడా  వాళ్లను కొంతకాలం పాటు దూరం పెట్టారు.
  • ఆ తర్వాత పరిణామాలు మారాయి. రాజకీయ సమీకరణాల రీత్యా వైవీ సుబ్బారెడ్డి,  విక్రాంత్ రెడ్డి‌లు జగన్‌కు సన్నిహితులుగా ఎదిగారు.
  • తనను బెదిరించి కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్ట్‌, కాకినాడ సెజ్‌లోని వాటాలను అరబిందోకు విక్రాంత్ రెడ్డి రాయించారని గతేడాది డిసెంబరులో పోలీసులకు కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీరావు) ఫిర్యాదు ఇచ్చారు. కాకినాడ పోర్టులోని దాదాపు 41.12 శాతం వాటాను ఈవిధంగా బదలాయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
  • ఈక్రమంలో హైదరాబాద్‌లోని వైవీ నివాసంలో పలుసార్లు శరత్‌చంద్రారెడ్డి, కేవీ రావుతో విక్రాంత్‌రెడ్డి చర్చించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
  • ‘‘కేవీరావు, వైవీ సుబ్బారెడ్డి అత్యంత అప్తులు. అమెరికాకు వెళ్లినప్పుడల్లా కేవీరావు ఇంట్లోనే వైవీ సుబ్బారెడ్డి ఉంటారు’’ అని బుధవారం రోజు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
  • మొత్తం మీద ఈ కేసులో ఏ 1 నిందితుడిగా వైవీ విక్రాంత్‌రెడ్డి ఉన్నారు.  ఏ2 నిందితుడిగా విజయసాయిరెడ్డి, ఏ3గా శరత్‌చంద్రారెడ్డి, ఏ4గా పీకేఎఫ్‌ శ్రీధర్‌ అండ్‌ సంతానం ఆడిట్‌ కంపెనీ, ఏ5గా అరబిందో రియాల్టీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఉన్నాయి.

Also Read :Crypto Kingpin : రూ.8 లక్షల కోట్ల స్కాం.. అమెరికా వాంటెడ్.. కేరళలో దొరికాడు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap politics
  • Kakinada Port
  • Vijayasai reddy
  • ys jagan
  • ysrcp
  • YV SUBBAREDDY
  • YV Vikrant Reddy

Related News

Vijay is following Jagan once again — Roja

Roja Selvamani: మరోసారి జగన్‌ను విజయ్ ఫాలో అవుతున్నారు – రోజా

టీవీకే చీఫ్ విజయ్, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మధ్య మరో పోలికను తెచ్చారు మాజీ మంత్రి రోజా. శనివారం ఆమె తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకున్నారు. జాతర సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విజయ్.. వైఎస్ జగన్‌ను ఫాలో అవుతున్నారని రోజా అన్నారు. తమిళనాడు ఎన్నికల సమయం నుంచి జరుగుతున్న ఘ

  • TDP Mahanadu 2026 Event In Nellore

    Mahanadu: నెల్లూరులో టీడీపీ మహానాడు.. వేదిక ఖరారు!

Latest News

  • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

  • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

  • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

  • Cm Vijay: తొలి సంతకం ఉచిత విద్యుత్ పై సీఎం విజయ్

  • TVK Vijay: సీఎం‌గా దళపతి విజయ్ ప్రమాణస్వీకారం… హాజరైన ప్రముఖులు

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd