HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tdp National President Chandrababu Fires On Ap Cid Chief Suneel Kumar

AP CID : సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్‌పై చంద్ర‌బాబు ఆగ్ర‌హం.. జ‌గ‌న్ జేబు సంస్థ‌గా..?

ఏపీ సీఐడీ చీఫ్, అడిషనల్ డిజీ సునీల్ కుమార్ ను ఆ పోస్టు నుంచి వెంటనే తొలగించాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు...

  • Author : Prasad Date : 14-10-2022 - 6:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CBN Trend
CBN

ఏపీ సీఐడీ చీఫ్, అడిషనల్ డిజీ సునీల్ కుమార్ ను ఆ పోస్టు నుంచి వెంటనే తొలగించాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు డిమాండ్ చేశారు. సీఐడీ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. సీఐడీ విభాగాన్ని జగన్ జేబు సంస్థగా మార్చి రాజకీయ వేధింపులకు, దాడులకు వాడుతున్న సునీల్ కుమార్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ మీడియా కో ఆర్డినేటర్ నరేంద్ర అరెస్టుపై సీఐడీ ప్రకటన అబద్దాల పుట్ట అని చంద్రబాబు ఆరోపించారు. ఎయిర్‌పోర్ట్‌లో అక్రమంగా రవాణా చేస్తున్న బంగారం దొరికింది వాస్తవం కాదా అని ప్ర‌శ్నించారు. దానిపై సోషల్ మీడియా పోస్టును పార్వర్డ్ చేస్తే రాత్రికి రాత్రి అరెస్టు చేయడం అన్యాయమ‌న్నారు. ఇదే కేసులో జర్నలిస్ట్ అంకబాబును అరెస్టు చేస్తే.. అది అక్రమం అని కోర్టు చెప్పినా…ఇప్పుడు అదే కేసులో నరేంద్రను అరెస్టు చేయడం నిబంధనలు ఉల్లంఘించడం కాదా అని ప్రశ్నించారు. 41 ఏ నోటీసు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సీఐడీ కస్టడీలో నరేంద్రను దారుణంగా హింసించారని…ఇంత దారుణాలకు ఒడికడుతున్న అధికారులు రేపు అనేది ఉంటుందని గుర్తు పెట్టుకోవాలన్నారు. నరేంద్రను టార్చర్ పెట్టిన పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని చంద్ర‌బాబు హెచ్చరించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ADG Pv suneel kumar
  • andhra pradesh
  • AP CID
  • chandra babu
  • Nara Chandra babu Naidu
  • tdp
  • telugudesam party

Related News

Atchannaidu Vs Botsa Satyanarayana

బొత్స సత్యనారాయణ కు ఇచ్చిపడేసిన అచ్చెన్నాయుడు.. అచ్చం VS బొత్స

Acham Naidu Vs Botsa Satyanarayana  ఏపీ శాసనమండలి సమావేశాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. సభలోకి విజిల్స్ తీసుకొచ్చిన వైసీపీ సభ్యులు… ఛైర్మన్ పోడియం వద్ద విజిల్స్ వేస్తూ హంగామా సృష్టించారు. ఈ క్రమంలో సభ కాసేపు వాయిదా పడంది. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వైసీపీ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందాపూర్ డెయిరీకి, హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

  • TDP candidate Bodepudi Revathi wins in Madhira

    మధిర మున్సిపాలిటీలో టిడిపి పార్టీ అభ్యర్థి భారీ గెలుపు

Latest News

  • అంబాజీ మాత ఆలయానికి అనంత్ అంబానీ రూ.27.50 కోట్ల భారీ విరాళం

  • అకౌంట్ బ్యాన్ అయినప్పటికీ అన్వేష్ తలపొగరు ఏమాత్రం తగ్గలేదు..బత్తాయిలకు నరకం చూపిస్తాను అంటూ కామెంట్స్

  • Job Calendar : ఉగాదికి జాబ్ క్యాలెండర్ – మంత్రి లోకేశ్

  • Trump Warning : ట్రంప్ వార్నింగ్ తో మార్కెట్ షేక్.. $100 దిశగా ఆయిల్ ధరలు?

  • India AI Impact Summit 2026 : ఏఐ సమ్మిట్ కు తెలుగు రాష్ట్రాల సీఎంలు

Trending News

    • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd