HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tdp Mla Nimmala Sensational Comments

TDP : టీడీపీ ఎమ్మెల్యే నిమ్మ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. 16 మంది వైసీపీ ఎమ్మెల్యేలు మాతోనే..?

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌లు హీట్ పుట్టిస్తున్నాయి. ఈ రోజు జ‌రిగే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి పంచుమ‌ర్తి

  • Author : Prasad Date : 23-03-2023 - 9:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nimmala
Nimmala

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌లు హీట్ పుట్టిస్తున్నాయి. ఈ రోజు జ‌రిగే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి పంచుమ‌ర్తి అనురాధ పోటీలో ఉన్నారు. దీంతో వైసీపీ అధిష్టానంలో టెన్ష‌న్ మొద‌లైంది. ఒక్కో అభ్య‌ర్థికి 22 మంది ఎమ్మెల్యేలు ఓట్లు వేయాల్సి ఉంది. పార్టీ ఫిరాయించిన వారిని తీసేస్తే 19 మంది బ‌లం టీడీపీకి ఉంది. అయితే వైసీపీలో అసంతృప్తిలో ఉన్న ఎమ్మెల్యేలు టీడీపీతో ట‌చ్‌లో ఉన్నార‌ని స‌మాచారం. ఈ నేప‌థ్యంలోనే టీడీపీ ఎమ్మెల్యే నిమ్మ‌ల రామానాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మ‌తో 16 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ట‌చ్‌లో ఉన్నార‌ని వ్యాఖ్య‌లు చేయ‌డం వైసీపీలో ఆందోళ‌న క‌లిగిస్తుంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలోనూ టీడీపీ చరిత్ర సృష్టిస్తుందని ఎమ్మెల్యే నిమ్మ‌ల అన్నారు. అంతరాత్మ ప్రభోదానుసారం వైసీపీ ఎమ్మెల్యేలు త‌మ‌కే ఓటు వేయబోతున్నారని.. రహస్య ఓటింగ్‍లో ఎవరికి ఓటు వేశారో తెలిసే అవకాశమే లేదన్నారు. పట్టభద్రుల ఎన్నిక తర్వాత వైసీపీ ముగినిగోయే నావ అని గ్రహించారని.. ఎమ్మెల్యే కోటాలో ఝులక్ ఇస్తేనే జగన్ మారతాడనే భావనలో చాలామంది ఉన్నార‌ని నిమ్మ‌ల రామానాయుడు వ్యాఖ్య‌లు చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • mlc elections
  • nimmala ramanaidu
  • tdp
  • ysrcp

Related News

Ap 10th Class Exams

ఆక్సిజన్‌ సిలిండర్‌తోనే.. పరీక్ష రాసిన పదోతరగతి విద్యార్థి

ఏపీలో సోమవారం ప్రారంభమైన పదో తరగతి వార్షిక పరీక్షల తొలిరోజే రెండు భిన్నమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఒకచోట ప్రాణాలతో పోరాడుతున్న విద్యార్థి పట్టుదల స్ఫూర్తి నింపగా, మరోచోట పరీక్షల విధుల్లో ఉన్న ఓ ప్రధానోపాధ్యాయుడు గుండెపోటుతో మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ రెండు సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఆక్సిజన్ సిలిండర్‌తో పరీక్ష రాసిన విద్యార్థి ప్రక

  • Physics Wala Vidyapeeth launched in Vijayawada

    Physics Wala Vidyapeeth : విజయవాడలో ఫిజిక్స్ వాలా విద్యాపీఠ్ ప్రారంభం ..

  • Jagan

    వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

Latest News

  • Gas Shortage : గ్యాస్ కొరతతో తిరుమలలో పలు దుకాణాలు మూసివేత!

  • Gas Shortage : గ్యాస్ విషయంలో ఆందోళన వద్దు – సీఎం చంద్రబాబు భరోసా !!

  • DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

  • Gas Bill : మీరు హోటల్ కు వెళ్తున్నారా..? అయితే మీకు గ్యాస్ బిల్లు ఛార్జ్ పడినట్లే !!

  • KTR : పక్క ఆధారాలతో కేటీఆర్ కు బిగ్ షాక్ ఇచ్చిన సీతక్క

Trending News

    • మీరు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాల‌ని చూస్తున్నారా?

    • వరల్డ్ కప్ 2027.. వెస్టిండీస్‌కు చోటు క‌ష్ట‌మే?!

    • స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు కొత్త కెప్టెన్‌?!

    • పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

    • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd