HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Talliki Vandanam Second Phase Funds Ap

Thalliki Vandanam : తల్లికి వందనం రెండో విడత డబ్బుల విడుదలకు డేట్ ఫిక్స్

Thalliki Vandanam : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకంలో రెండో విడత డబ్బుల విడుదలకు తేదీ ఖరారైంది.

  • Author : Kavya Krishna Date : 03-07-2025 - 4:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Thalliki Vandanam
Thalliki Vandanam

Thalliki Vandanam : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకంలో రెండో విడత డబ్బుల విడుదలకు తేదీ ఖరారైంది. జులై 10న విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి నిధులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద ఇప్పటికే లబ్ధిదారుల జాబితా అధికారులు సిద్ధం చేశారు. ఈ విడతలో తొలి విడతలో డబ్బులు అందుకోలేకపోయిన వారు, అలాగే కొత్తగా ఒకటో తరగతి , ఇంటర్ ఫస్టియర్‌లో చేరిన విద్యార్థుల తల్లులు లబ్ధి పొందనున్నారు. తొలి విడతలో మొత్తం 67.27 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందారు.

Coffee : కాఫీ ఇష్టంగా తాగుతున్నారా? ఆరోగ్యానికి హాని చేసే ఈ విషయాలు మర్చిపోవద్దు!

ప్రస్తుతం ఒకటో తరగతి, ఇంటర్ ఫస్టియర్‌ కోర్సుల అడ్మిషన్లు కొనసాగుతున్న నేపథ్యంలో, మరింత మందికి ప్రయోజనం చేకూర్చేందుకు జూలై 10న జరగనున్న మెగా పేరెంట్-టీచర్స్ మీటింగ్‌ రోజునే నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు, ఒకటో తరగతిలో 5.5 లక్షల మంది, ఇంటర్ ఫస్టియర్‌లో 4.7 లక్షల మంది విద్యార్థులు చేరినట్లు సమాచారం. మిగిలిన ఒక వారం సమయంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

CM Chandrababu : ఏమీ చేయలేని వాళ్లే శవ రాజకీయాలు చేస్తుంటారు : సీఎం చంద్రబాబు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh news
  • AP government
  • Education Scheme
  • fund Release
  • Parent-Teacher Meeting
  • Student Welfare
  • Talliki Vandanam
  • welfare schemes

Related News

AP government takes another key decision

CM Chandrababu Naidu: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

జులై 11న జరగబోయే ప్రపంచ జనాభా దినోత్సవాన్ని (World Population Day) పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అత్యంత కీలకమైన మరియు ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా జనాభా నియంత్రణపై అవగాహన కల్పించే ఈ రోజున, ఏపీ ప్రభుత్వం భిన్నంగా ఎక్కువ మంది సంతానం ఉన్న కుటుంబాలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి జిల్లాలో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు కలిగిన మ

  • Prakash Raj lashes out over repeated arrests of 'Ravan'.

    Prakash Raj: రావణ్ మళ్ళీ మళ్ళీ అరెస్ట్ పై ప్రకాష్ రాజ్ ఫైర్

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd