HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Setback For Mlc Anantha Babus Wife In Rajahmundry Court

MLC Anantha Babu: రాజమండ్రి కోర్టులో ఎమ్మెల్సీ అనంతబాబు భార్యకు చుక్కెదురు.

  • Author : Vamsi Chowdary Korata Date : 15-04-2026 - 3:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Driver Subramanyam murder case
Driver Subramanyam murder case

Driver Subramanyam Murder Case ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గకు న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో తన పేరును నిందితుల జాబితా నుంచి తొలగించాలంటూ ఆమె దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను రాజమండ్రిలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు కొట్టివేసింది.

ఈ వ్యవహారంలో లక్ష్మీదుర్గ ప్రమేయంపై సిట్ సేకరించిన ప్రాథమిక ఆధారాలను న్యాయస్థానం క్షుణ్ణంగా పరిశీలించింది. హత్య జరిగిన అనంతరం సాక్ష్యాధారాలను మాయం చేయడంలోనూ, మృతదేహాన్ని తరలించిన వాహనంలో ఆమె స్వయంగా ఉన్నట్లు ప్రాసిక్యూషన్ బలమైన ఆధారాలను కోర్టు ముందు ఉంచింది. ఈ క్రమంలో ఆమెను ఏ2 నిందితురాలిగా చేర్చడం సరైనదేనని అభిప్రాయపడిన కోర్టు, దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ప్రస్తుతం ఆమెను కేసు నుంచి తప్పించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.

మరోవైపు, తన భార్య అమాయకురాలని, రాజకీయ కక్షతోనే ఆమెను ఈ కేసులో ఇరికించారని అనంతబాబు వాదించినప్పటికీ న్యాయస్థానం దానికి అంగీకరించలేదు. నిందితుల తరపు వాదనలను తోసిపుచ్చుతూ, కేసు పూర్వాపరాలను బట్టి విచారణ కొనసాగాల్సిందేనని తేల్చి చెప్పింది. తాజా తీర్పుతో ఈ కేసులో అనంతబాబు కుటుంబానికి ఇబ్బందులు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ananta Babu
  • Ananta Babu case
  • Andhra Pradesh crime news
  • Driver Subramanyam
  • Evidence tampering
  • Lakshmi Durga
  • MLC Ananta Babu
  • Murder case
  • Political conspiracy
  • rajahmundry court
  • SIT Investigation

Related News

Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

తెలంగాణలో గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘ధరణి’ పోర్టల్ భూ రికార్డులు, రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో జరిగిన భారీ అక్రమాలపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ధరణి పోర్టల్ వేదికగా జరిగిన దాదాపు 8 లక్షల భూ లావాదేవీలపై నిపుణుల కమిటీ సమగ్ర ఆడిట్ ప్రక్రియను పూర్తి చేసింది. ఈ తనిఖీల్లో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వ

  • Did Sia get married before the plot to murder Ketan was hatched? A 'secret marriage'—shocking details revealed in WhatsApp chats; police disclose the information.

    Siya Goyal: కేతన్ హత్యకు పథకం వేయకముందే సియాకు వివాహం జరిగిందా? ‘రహస్య వివాహం’.. వాట్సాప్ చాట్‌లో బయటపడ్డ షాకింగ్ విషయాలు.. బయటపెట్టిన పోలీసులు

  • Ketan Agarwal murder case: Video of Sia Goyal making an obscene gesture goes viral.

    Siya Goyal viral video: కేతన్ అగర్వాల్ హత్య కేసు.. సియా గోయల్ అసభ్య సైగ చేసిన వీడియో వైరల్‌

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd