Lakshmi Durga
-
#Andhra Pradesh
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. సిట్ విచారణకు హాజరైన ఎమ్మెల్సీ అనంతబాబు భార్య
Ycp Mlc Anantha Babu Wife Lakshmi Durga ఏపీలో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో రెండో నిందితురాలిగా (A2) ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ అజ్ఞాతాన్ని వీడి, ఈ రోజు సిట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. రాజమహేంద్రవరం కోర్టు ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో, రక్షణ కోసం ఆమె హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు ఆమెకు షరతులతో కూడిన […]
Date : 16-03-2026 - 12:24 IST