HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Seetha Sharma Resigns From Ap Advisor Post

ఏపీ సలహాదారు పదవికి సీతా శర్మ రాజీనామా

  • Author : Vamsi Chowdary Korata Date : 22-04-2026 - 2:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Skilling Advisor Seetha Sharma Resigns from Skill Development Department
Skilling Advisor Seetha Sharma Resigns from Skill Development Department

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్, ట్రైనింగ్ శాఖలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇంటర్నేషనల్ స్కిల్లింగ్ అండ్ మొబిలిటీ అడ్వైజర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సీతా శర్మ తన పదవికి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను ఆమోదిస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పదవీకాలం పూర్తికాకుండానే ఆమె వైదొలగడం గమనార్హం.

వివరాల్లోకి వెళ్తే, గత మార్చి 5న సీతా శర్మ తన రాజీనామా లేఖను సమర్పించారు. “నిర్వాహక, వ్యవస్థాగత పరమైన పరిమితుల” కారణంగా తన పాత్రకు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోలేకపోతున్నానని ఆమె తన రాజీనామాకు కారణంగా పేర్కొన్నారు. ఈ రాజీనామాను మార్చి 7 నుంచి వర్తించేలా ఆమోదిస్తున్నట్లు ప్రభుత్వం జీవో ఆర్టీ నెం.18లో స్పష్టం చేసింది. ప్రభుత్వ కార్యదర్శి కోన శశిధర్ ఈ ఉత్తర్వులను జారీ చేశారు.

అయితే, ఉన్నతాధికారులతో సరైన సమన్వయం లేకపోవడం, తన ప్రతిపాదనలకు ఆమోదం లభించకపోవడం వంటి కారణాలతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. విదేశాల్లో ఏపీ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం, అంతర్జాతీయ సంస్థలతో సమన్వయం వంటి బాధ్యతల కోసం 2025 జనవరిలో ప్రభుత్వం సీతా శర్మను రెండేళ్ల కాలపరిమితితో నియమించింది. ఏడాదికి పైగా పనిచేసిన ఆమె, పదవీకాలం ముగియకముందే వైదొలిగారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • ap skill development
  • international skilling advisor
  • resigns
  • Seeta Sharma

Related News

British Prime Minister Keir Starmer's resignation

Keir Starmer: బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా..అసలు కారణాలు ఇవే!

బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు సోమవారం ప్రకటించారు. కొంతకాలంగా పెరుగుతున్న రాజకీయ ఒత్తిళ్లు, అధికార లేబర్ పార్టీలో వత్యిరేకతతో పదవి నుంచి తప్పుకోవాలని స్టార్మర్ నిర్ణయించుకున్నారు. దీంతో అధికార లేబర్ పార్టీలో నెలకున్న విబేధాలు కొత్త మలుపు తీసుకున్నాయి. యూకే ప్రధాని కార్యాలయం డౌనింగ్ స్ట్రీట్ విడుదల చేసిన ఒక ప్రకటనలో.. ‘‘తన ని

  • South African star cricketer Jonty Rhodes met Minister Nara Lokesh.

    Jonty Rhodes: మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌

  • Another key project for AP from the Central Government: An NCC Special Directorate.

    Andhra Pradesh: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టు.. ఎన్‌సీసీ ప్రత్యేక డైరెక్టరేట్‌

Latest News

  • CM Chandrababu : మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం

  • Allu Arjun : ‘పుష్ప 2’ తొక్కిసలాట ఘటనలో కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్

  • Radha Gayatri: టెకీ రాధా గాయత్రి చివరి ఆడియో.. వెలుగులోకి కీలక విషయాలు

  • Tension Stress: మనకు వచ్చే టెన్షన్, ఒత్తిడిని తగ్గించుకోవాలంటే ఏం చేయాలో తెలుసా?

  • YS Jagan Mohan Reddy: రేపు పులివెందుల పర్యటనకు వైఎస్‌ జగన్‌

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd