Seeta Sharma
-
#Andhra Pradesh
ఏపీ సలహాదారు పదవికి సీతా శర్మ రాజీనామా
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్, ట్రైనింగ్ శాఖలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇంటర్నేషనల్ స్కిల్లింగ్ అండ్ మొబిలిటీ అడ్వైజర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సీతా శర్మ తన పదవికి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను ఆమోదిస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పదవీకాలం పూర్తికాకుండానే ఆమె వైదొలగడం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే, గత మార్చి 5న సీతా శర్మ తన రాజీనామా లేఖను సమర్పించారు. “నిర్వాహక, వ్యవస్థాగత పరమైన పరిమితుల” కారణంగా తన పాత్రకు నిర్దేశించిన లక్ష్యాలను […]
Date : 22-04-2026 - 2:35 IST