HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Rahul Gandhi Campaign For Ys Sharmila In

Rahul Gandhi : కడప కు రాహుల్ రాక..

ఇప్పటివరకు షర్మిల మాత్రమే రాష్ట్రం మొత్తం చుట్టేస్తుండగా..ఇక ఇప్పుడు షర్మిల తరుపున ప్రచారం చేసేందుకు రాహుల్ రాబోతున్నాడు

  • Author : Sudheer Date : 08-05-2024 - 11:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rahul Kadapa
Rahul Kadapa

ఏపీలో ఎన్నికల హడావిడి ఏ రేంజ్ లో ఉందో చెప్పాల్సిన పనిలేదు. కూటమి , వైసీపీ , కాంగ్రెస్ వంటి ప్రధాన పార్టీలు బరిలో ఉన్నప్పటికీ పోటీ మాత్రం కూటమి vs వైసీపీ మద్యే నడుస్తుంది. ఈసారి గెలుపు మాదంటే మాదే అంటూ ఈ రెండు పార్టీలు పోటీ పోటీగా ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా బరిలో ఉన్నప్పటికీ ప్రధానంగా షర్మిల పోటీ చేస్తున్న కడప లోక్ సభ స్థానం పైనే ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ నుండి షర్మిల పోటీ చేస్తుండగా..వైసీపీ నుండి అవినాష్ రెడ్డి బరిలో ఉన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం షర్మిల ప్రచారం మొత్తం కూడా వివేకా హత్య పైనే చేస్తూ జగన్ , అవినాష్ రెడ్డి లపై విరుచుకుపడుతుంది. ఇప్పటివరకు షర్మిల మాత్రమే రాష్ట్రం మొత్తం చుట్టేస్తుండగా..ఇక ఇప్పుడు షర్మిల తరుపున ప్రచారం చేసేందుకు రాహుల్ రాబోతున్నాడు. సరిగ్గా ఎన్నికలకు ఒక రోజు ముందు అంటే మే 11 ఆయన ప్రచారం చేయబోతున్నారు. మే 11 న కడప లో షర్మిల తరుపున రాహుల్ ప్రచారం చేయబోతున్నారు. ఈసారి కడప లో షర్మిల విజయం ఖాయమని అంత చెపుతున్నారు. మరి రాహుల్ తన ప్రసంగం లో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో చూడాలి.

Read Also : Amit Shah to Rahul Gandhi: రాహుల్ అమ్మమ్మ వచ్చినా CAA ఆగదు: అమిత్ షా


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • Kadapa
  • Lok Sabha Elections
  • Rahul Gandhi Campaign
  • sharmila

Related News

Konidela Village

కొణెదల పేరుతో గ్రామం..రూ.6 కోట్లను మంజూరు చేసిన పవన్ కళ్యాణ్

2019లో ఎన్నికల పర్యటనలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీని మర్చిపోకుండా, అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ అభివృద్ధి పనులను వేగవంతం చేశారు. కేవలం రాజకీయ హామీలకే పరిమితం కాకుండా, గ్రామాన్ని అన్ని రంగాల్లో స్వయం సమృద్ధిగా

  • Nara Lokesh Blackbuck

    Job Calendar : ఉగాదికి జాబ్ క్యాలెండర్ – మంత్రి లోకేశ్

  • Earthquake In Ap

    Earthquake in AP : ఏపీలో భూకంపం

  • New Airports Ap

    New Airports : ఏపీలో ఏకంగా 09 కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు ప్రణాళిక..ఎక్కడెక్కడంటే !!

Latest News

  • టీమ్ ఇండియా విజయ యాత్రకు బ్రేక్.. దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఘోర పరాజయం!

  • త‌మ పెళ్లిపై కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన విజ‌య్‌- ర‌ష్మిక‌!!

  • మీకు ఈ అల‌వాటు ఉందా? అయితే జుట్టుకు న‌ష్ట‌మే!

  • సౌతాఫ్రికాతో మ్యాచ్‌.. బుమ్రా స‌రికొత్త రికార్డు!

  • ఉదయం నిద్రలేవగానే ఈ లక్షణాలు కనిపిస్తే.. మీ బీపీ పెరిగినట్లే!

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2026.. సెమీఫైనల్, ఫైనల్ వేదికలపై ఇంకా వీడని సందిగ్ధత!

    • ఎల్లుండి నుంచి విజ‌య్ దేవ‌ర‌కొండ‌- ర‌ష్మిక ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్లు!!

    • గరిష్ట స్థాయి నుండి చౌకగా మారిన వెండి ధర! ఎంతంటే?!

    • మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులకు శుభవార్త!

    • హోలీకి ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd