HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Posani Not Cooperating With The Police Investigation

Posani : పోలీసుల విచారణకు పోసాని సహకరించడం లేదా ?

Posani : ప్రస్తుతం అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్, సీఐ వెంకటేశ్వర్లు సంయుక్తంగా నాలుగు గంటలుగా ఆయనను ప్రశ్నించినా, ఎటువంటి సమాధానం ఇవ్వకుండా మౌనంగా కూర్చున్నారని

  • Author : Sudheer Date : 27-02-2025 - 7:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Posani Krishna Murali At A
Posani Krishna Murali At A

సినీనటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishnamurali)పోలీసుల విచారణకు సహకరించడం లేదని సమాచారం. ఏపీ వ్యాప్తంగా పోసానిపై పలు కేసులు నమోదవ్వడంతో, హైదరాబాద్‌లోని రాయదుర్గం ‘మై హోమ్ భుజా’ అపార్ట్‌మెంట్ వద్ద పోలీసులు బుధువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు తరలించారు. ప్రస్తుతం అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్, సీఐ వెంకటేశ్వర్లు సంయుక్తంగా నాలుగు గంటలుగా ఆయనను ప్రశ్నించినా, ఎటువంటి సమాధానం ఇవ్వకుండా మౌనంగా కూర్చున్నారని తెలుస్తోంది. ఆయన సమగ్రంగా విచారణను ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరని, ప్రతి ప్రశ్నను దాటవేస్తూ ఉండటంతో పోలీసులు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారని వార్తలు వస్తున్నాయి.

Balakrishna : త్వరలోనే ఎన్టీఆర్‌కు భారతరత్న: బాలకృష్ణ

పోలీసులు ఎన్ని ప్రశ్నలు అడిగినా, పోసాని మౌనం వీడకపోవడం విచారణ ప్రక్రియను మరింత సంక్లిష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన నిజాలను వెల్లడించకపోవడం, విచారణకు సహకరించకపోవడం వెనుక ఎలాంటి కారణాలున్నాయనే విషయంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోసాని నోరు విప్పితేనే విచారణ ముందుకు సాగుతుందని, ఆయన స్పందనపై కేసు పరిణామాలు ఆధారపడుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఈ కేసులో పోసాని వైఖరిపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల తీరుపై, విచారణ తీరుపై కూడా ఆయనకు అభ్యంతరాలున్నాయా? లేక వ్యక్తిగత కారణాల వల్ల మౌనం పాటిస్తున్నారా? అనే అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. పోసాని విచారణలో సహకరించకుంటే, పోలీసులు మరింత కఠినమైన చర్యలు తీసుకునే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Anita Anand: కెన‌డా ప్ర‌ధాని రేసులో భార‌త సంత‌తికి చెందిన మ‌హిళ‌.. ఎవ‌రీ అనితా ఆనంద్‌?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • police investigation
  • Posani krishnamurali
  • Posani Krishnamurali Arrest
  • Posani not cooperating

Related News

Techie Radha Gayatri's final audio... key details come to light.

Radha Gayatri: టెకీ రాధా గాయత్రి చివరి ఆడియో.. వెలుగులోకి కీలక విషయాలు

విశాఖపట్నానికి చెందిన టెకీ రాధా గాయత్రి మృతి కేసుకు సంబంధించి కీలక అంశాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఉత్తరాఖండ్‌‌లో రాధాగాయత్రి అనుమానాస్పద స్థితిలో చనిపోయినట్లు కేసు చేయగా.. తాజాగా గాయత్రి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో భర్త శ్రీచరణ్‌పై ముస్సోరి పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించి మరో ముఖ్యమైన ఆడియో బయటకు వచ్చింది. రాధాగాయ

  • Techie Radha Gayatri's final audio... key details come to light.

    Radha Gayatri: రాధా గాయత్రి మృతి కేసులో ట్విస్ట్

Latest News

  • Sree Charani: ఐసీసీ టీ20 బౌలింగ్‌ నంబర్ 1 ర్యాంకుల్లో తెలుగమ్మాయి శ్రీచరణి హవా.. ఏపీ గర్విస్తోందన్న మంత్రి లోకేశ్

  • CI Nagaraju: సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్

  • Telegram: మళ్లీ టెలిగ్రామ్ సేవలు అందుబాటులోకి

  • George Kurian: కేంద్ర మంత్రి పదవికి జార్జ్ కురియ‌న్ రాజీనామా

  • Men Skincare: మగవారికి కూడా మెరిసే చర్మం కావాలంటే ఇలా చేయాల్సిందే!

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd