HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Please Understand Telangana

Banakacherla Project : దయచేసి తెలంగాణ అర్థం చేసుకోవాలి – నిమ్మల రామానాయుడు

Banakacherla Project : రాయలసీమకు నీరు అందించేందుకు హంద్రీనీవా, బుడమేరులో పనులు వేగంగా జరుగుతున్నాయని, వచ్చే పంటకాలానికి తగిన సూచనలతో పాటు మద్దతు ధరలు ప్రకటించనున్నట్లు

  • By Sudheer Published Date - 08:52 AM, Sat - 7 June 25
  • daily-hunt
Nimmala Ramanaidu Project
Nimmala Ramanaidu Project

ఏపీలో పోలవరం-బనకచర్ల (Polavaram – Banakacherla project) అనుసంధానం ప్రాజెక్టు త్వరలోనే ముందుకు కదలనుంది. సముద్రంలో వృథాగా కలిసిపోతున్న గోదావరి నీటిని రాయలసీమ ప్రాంతానికి ఉపయోగించేందుకు ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నట్టు జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా సంవత్సరానికి సుమారు 200 టీఎంసీల నీటిని వినియోగించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని, ఇందుకోసం ఈ నెలలోనే టెండర్లు ఆహ్వానించనున్నట్లు ప్రకటించారు.

Hair Loss : మహిళల జుట్టు రాలిపోవడానికి కారణం..వారు చేసే ఈ పనులే !!

ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ప్రాజెక్టుకు అవసరమైన అటవీ, పర్యావరణ అనుమతులపై ప్రత్యేక దృష్టి సారించామని, భూ సేకరణ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. తెలంగాణ నుంచి వస్తున్న అభ్యంతరాలను తప్పుబడుతూ, నదుల అనుసంధానం ప్రతి రాష్ట్రానికీ మేలు చేస్తుందన్నది కేఎల్ రావు సిద్ధాంతమని గుర్తుచేశారు. గోదావరి నీటిని వృథా కాకుండా వినియోగించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని, రాజకీయ ప్రయోజనాల కోసమే దీనిపై విమర్శలు చేస్తున్నారని మంత్రి విమర్శించారు.

New Scheme : ఏపీలో మరో కొత్త పథకం..ఎవరికోసం అంటే !!

రాష్ట్రంలో నీటి నిర్వహణను శాస్త్రీయంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలిచ్చారని, వాటర్ ఆడిటింగ్, మేనేజ్‌మెంట్ చేపట్టిన కారణంగా ఈ ఏడాది అదనంగా 200 టీఎంసీల నీటిని నిల్వ చేయగలిగామని మంత్రి వెల్లడించారు. రాయలసీమకు నీరు అందించేందుకు హంద్రీనీవా, బుడమేరులో పనులు వేగంగా జరుగుతున్నాయని, వచ్చే పంటకాలానికి తగిన సూచనలతో పాటు మద్దతు ధరలు ప్రకటించనున్నట్లు తెలిపారు. భూగర్భజలాలను పెంపొందించేందుకు కూడా చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • Banakacherla Project
  • Banakacherla Project Controversy
  • chandrababu
  • cm revanth
  • nimmala ramanaidu
  • telangana

Related News

Ap Alcohol Sales

Alcohol Sales : మద్యం అమ్మకాల్లో ఏపీ సర్కార్ కీలక నిర్ణయాలు

Alcohol Sales : ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అమ్మకాలపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది. రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ పారదర్శకతను పెంచి, అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు కొత్త కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది

  • It was the Congress government that turned SCs and STs into rulers: CM Revanth Reddy

    Congress : బీసీల కోసం కాంగ్రెస్ మరో ప్రయత్నం

  • Ap Govt

    Ration Cards Alert: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్

  • Private Colleges

    Private Colleges: ఫీజు బకాయిల సమస్యకు తెర.. ప్రైవేట్ కాలేజీల సమ్మె విరమణ!

  • Hyd Real Estate

    Hyderabad : హైదరాబాద్ కు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది కాంగ్రెస్సే – సీఎం రేవంత్

Latest News

  • Fastest Trains: ప్ర‌పంచంలో అత్యంత వేగంగా న‌డిచే రైళ్లు ఇవే!

  • Vehicle Sales: 42 రోజుల్లోనే 52 లక్షల వాహనాల అమ్మ‌కాలు!

  • North Korea- South Korea: ఆ రెండు దేశాల మ‌ధ్య ముదురుతున్న వివాదం?!

  • India- Pakistan: ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించిన జ‌ట్లు ఇవే.. పాక్ క‌ష్ట‌మే!

  • MS Dhoni: ఐపీఎల్ 2026లో ధోని ఆడ‌నున్నాడా? క్లారిటీ ఇదే!

Trending News

    • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

    • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

    • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

    • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd