HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pawan Kalyan Road Show In Pithapuram

Pawan Kalyan : పిఠాపురంలో పవన్ రోడ్ షో కు ప్రజలు బ్రహ్మ రథం

పిఠాపురం, గొల్లప్రోలు మండలాల్లో పవన్ రోడ్ షో కొనసాగింది. రాష్ట్ర భవిష్యత్తు కోసం పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం గాజు గ్లాస్​కు, కూటమికి ఓట్లు వేసి గెలిపించాలని పవన్ విజ్ఞప్తి చేశారు.

  • Author : Sudheer Date : 10-05-2024 - 11:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

శుక్రవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పిఠాపురం (Pithapuram) లో నిర్వహించిన రోడ్ షో కు ప్రజలు బ్రహ్మ రథంపట్టారు. పిల్లలు , యువకులు , మహిళలు , పెద్దవారు ఇలా ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ కు మంగళహారతులు, పుష్పాలు సమర్పించి అభిమానం చాటారు. రోడ్‌ షోలో దారి పొడవునా పవన్‌కు జనసేన అభిమానులు అభివాదం చేస్తూ సందడి చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

పిఠాపురం, గొల్లప్రోలు మండలాల్లో పవన్ రోడ్ షో కొనసాగింది. రాష్ట్ర భవిష్యత్తు కోసం పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం గాజు గ్లాస్​కు, కూటమికి ఓట్లు వేసి గెలిపించాలని పవన్ విజ్ఞప్తి చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజల భూములకు, ఆడబిడ్డలకు రక్షణ లేదని , నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పిస్తామని , పిఠాపురం నియోజకవర్గానికి తాగునీటి సమస్యలు పరిష్కరిస్తానని కాకినాడ ఎస్​ఈజడ్​లో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకి ఉపాధి కల్పిస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. రాష్ట్ర భవిష్యత్తు, పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం గాజు గ్లాస్​కు, కూటమికి ఓటు వేసి గెలిపించాలని పవన్‌ కల్యాణ్ కోరారు.

పవన్ కల్యాణ్​ను చూడగానే పిల్లలు యువత కేరింతలు కొట్టారు. గొల్లప్రోలులో ఇద్దరు బాలురుతో ముచ్చటించారు. ఓ బాలుడు సైన్యంలో చేరతానని, మరో బాలుడు పోలీసు అధికారి అవుతానని పవన్ కల్యాణ్​కు చెప్పారు. ఓ బాలుడు తాను చేయిపైన వేసుకున్న పచ్చబొట్టును పవన్ కల్యాణ్​కు చూపించి అభిమానం చాటుకున్నారు. బాలుడి అభిమానానికి పవన్ కల్యాణ్ ఉద్వేగానికి లోనయ్యారు.

Read Also : Pista Side Effects: పిస్తా పప్పు ఎక్కువ‌గా తింటున్నారా..? అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ త‌ప్ప‌వు..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Elections
  • Pawan Kalyan
  • pithapuram
  • road show

Related News

Allu Sirish Wedding

అల్లు శిరీష్ వివాహ వేడుకలు.. పవన్ కళ్యాణ్ దంపతులకు ఆహ్వానం!

వివాహ సంప్రదాయాల్లో భాగంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన భార్యతో కలిసి తన బావగారైన మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులను స్వయంగా కలిసి పెళ్లి పత్రికను అందించారు.

  • Allu Sirish invites Pawan Kalyan and Naga Babu

    అల్లు శిరీష్ పెళ్లి..పవన్‌ కల్యాణ్‌, నాగబాబులకు శుభలేఖ

  • Konidela Village

    కొణెదల పేరుతో గ్రామం..రూ.6 కోట్లను మంజూరు చేసిన పవన్ కళ్యాణ్

  • Rajahmundry Police Issue Notices to Ambati Rambabu and Jakkampudi Raja

    అంబటి రాంబాబు, జక్కంపూడి రాజాకు పోలీసుల షాక్..

  • Jagan Pawan

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

Latest News

  • ఓటమిలోనూ చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి!

  • భారత రక్షణ రంగంలో కొత్త శకం.. ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’ సాంకేతికత భారత్ సొంతం కానుందా?

  • వైభవంగా విరోష్‌ వివాహం.. ఉదయపూర్‌లో అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ – రష్మిక!

  • తియ్యని, రసభరితమైన దానిమ్మను ఎంచుకోవడం ఎలా? ఇవే సులభమైన చిట్కాలు!

  • టీమ్ ఇండియాకు షాక్.. సెమీస్ దారులు మూసుకుపోయినట్లేనా?

Trending News

    • పీఎం కిసాన్ 22వ విడత.. ఈ వారమే రూ. 2000 వచ్చే అవకాశం?

    • బంగారం, వెండి ధరల పై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • ఆకాశాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు!

    • సౌతాఫ్రికాతో మ్యాచ్‌.. బుమ్రా స‌రికొత్త రికార్డు!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. సెమీఫైనల్, ఫైనల్ వేదికలపై ఇంకా వీడని సందిగ్ధత!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd