Road Show
-
#Telangana
CM Revanth Reddy : నేడు, రేపు మహారాష్ట్రలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : 16, 17 తేదీలలో మహారాష్ట్రలో జరిగే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్ బయలుదేరి, అక్కడ చంద్రాపూర్, రాజురా, డిగ్రాస్, వార్దా నియోజకవర్గాల్లో ప్రచార సభలు, రోడ్‌షోలు నిర్వహించి, రాత్రికి తిరిగి నాగ్‌పూర్ చేరుకుంటారు.
Published Date - 10:29 AM, Sat - 16 November 24 -
#Andhra Pradesh
Pawan Kalyan : పిఠాపురంలో పవన్ రోడ్ షో కు ప్రజలు బ్రహ్మ రథం
పిఠాపురం, గొల్లప్రోలు మండలాల్లో పవన్ రోడ్ షో కొనసాగింది. రాష్ట్ర భవిష్యత్తు కోసం పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం గాజు గ్లాస్‌కు, కూటమికి ఓట్లు వేసి గెలిపించాలని పవన్ విజ్ఞప్తి చేశారు.
Published Date - 11:01 PM, Fri - 10 May 24 -
#India
PM Modi: పార్టీ మీటింగులకు పాఠశాల విద్యార్థులు, విచారణకు ఆదేశం
తమిళనాడులోని కోయంబత్తూర్‌లోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోడ్‌షోకు పాఠశాల విద్యార్థులు హాజరుపై కలెక్టర్ మండిపడ్డారు. ఈ ఘటనపై శ్రీసాయిబాబా విద్యాలయం ఎయిడెడ్ మిడిల్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు
Published Date - 06:31 PM, Tue - 19 March 24 -
#Telangana
PM Modi: రేపే హైదరాబాద్ లో మోడీ రోడ్ షో.. లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా ర్యాలీలు
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం హైదరాబాద్‌లో రోడ్‌షో నిర్వహించి, లోక్‌సభ ఎన్నికలకు ముందు మార్చి 16, మార్చి 18 తేదీల్లో తెలంగాణలో జరిగే బీజేపీ ర్యాలీల్లో ప్రసంగించనున్నారు. శుక్రవారం సాయంత్రం మీర్జాగూడ నుంచి మల్కాజిగిరి వరకు ప్రధాని మోదీ గంటపాటు రోడ్‌షో నిర్వహించనున్నట్లు తెలంగాణ బీజేపీ వర్గాలు గురువారం తెలిపాయి. మార్చి 16న నాగర్‌కర్నూల్‌లో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ, మార్చి 18న జగిత్యాలలో మరో బహిరంగ సభలో ప్రసంగిస్తారని వారు తెలిపారు. ఇటీవల ప్రధాని […]
Published Date - 05:03 PM, Thu - 14 March 24 -
#Telangana
Modi Road Show : మోడీ రాకతో కాషాయంగా మారిన హైదరాబాద్ రోడ్స్
ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి నారాయణ గూడ, వైఎంసీఏ మీదుగా కాచిగూడ వరకు మోడీ రోడ్ షో సాగింది
Published Date - 07:26 PM, Mon - 27 November 23 -
#India
Gujarat Assembly Elections : ఆప్ అధినేత కేజ్రీవాల్ కాన్వాయ్ పై రాళ్ల దాడి…సూరత్ రోడ్ షోలో ఘటన..!!
గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలకు కొన్నిరోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు భారీ బహిరంగసభలు, రోడ్ షోలో నిర్వహిస్తూ ముఖ్యనేతలంతా బిజీగా ఉన్నారు. ఈ తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సూరత్ లో రోడ్డు షోలో పాల్గొన్నారు. కేజ్రీవాల్ కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయన్ను కారులోకి ఎక్కించారు. మీడియాపై కూడా దాడి […]
Published Date - 05:58 PM, Mon - 28 November 22 -
#Andhra Pradesh
Chandrababu: పల్నాడులో చంద్రబాబుకు బ్రహ్మరథం
పల్నాడు జనం టీడీపీ చీఫ్ చంద్రబాబుకు బ్రహ్మరథం పట్టారు. పంటలను కోల్పోయిన రైతులను పరామర్శించడానికి ఆయన వెళ్లారు.
Published Date - 03:44 PM, Wed - 19 October 22 -
#Telangana
TS : మునుగోడుకు బండి సంజయ్..హోరెత్తనున్న ప్రచారం !!
మునుగోడు ఉపఎన్నికకు శుక్రవారంతో నామినేషన్ల పర్వం ముగిసింది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి.
Published Date - 07:43 AM, Sat - 15 October 22