HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Andhra Pradesh

Andhra Pradesh

  • Babu Telsa

    Tesla : ‘టెస్లా’పై బాబు విజ‌న్‌కు ఐదేళ్లు.!

    `రాజ‌కీయంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబును విమ‌ర్శించొచ్చుగానీ, ఆయ‌న విజ‌న్ ను ఎవ‌రూ త‌ప్పుబ‌ట్ట‌లేరు..` అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ఏ మాత్రం సంకోచించ‌కుండా ప‌లు వేదిక‌ల‌పై చెప్పాడు.

    Date : 17-01-2022 - 2:32 IST
  • Lokesh And Pavan

    Nara Lokesh: జ‌నసేన‌పై లోకేష్ చాణ‌క్యం!

    తెలుగుదేశం పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ 2024 దిశ‌గా ప‌క్కా ప్లాన్ తో వెళుతున్నాడు. సింహం ఒంట‌రిగా గెలుస్తుంద‌ని నిరూపించ‌డానికి టీడీపీ స‌మాయాత్తం చేస్తున్నాడ‌ట‌. వ‌న్ సైడ్ ల‌వ్ ను చంద్ర‌బాబు బ‌య‌ట‌పెట్టిన త‌రువాత జ‌న‌సేన వాల‌కం భిన్నంగా ఉంది.

    Date : 17-01-2022 - 1:42 IST
  • Traffic

    Heavy Traffic: పట్నం బాట పడుతున్న జనం.. హైవేలపై భారీగా ట్రాఫిక్ జామ్!

    సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో పల్లెల నుంచి పట్నం బాట పడుతున్నారు జనాలు. నేటి నుంచి ఆఫీస్ లు తెరుచుకోవడం తో సొంతూళ్ల నుంచి హైదరాబాద్ కు ప్రయాణం అవుతున్నారు జనాలు.

    Date : 17-01-2022 - 1:33 IST
  • Students

    AP Education:ఏపీలో మళ్లీ విద్యా రాజకీయం!

    ఆంధ్రప్రదేశ్‌లో స్కూళ్లు తెరుచుకున్నాయి. రాజకీయం మొదలైంది. కరోనా మొదలైనప్పటి నుంచి స్కూళ్లు, పరీక్షలపై రాజకీయం జరుగుతూనే ఉంది. ఒక దశలో వ్యవహారం హైకోర్టుకు వరకు వెళ్లింది. ఇప్పుడు కూడా పరిస్థితి అలాగే కనిపిస్తోంది.

    Date : 17-01-2022 - 12:33 IST
  • chiranjeevi raghu ram krishna

    Narsapuram: నరసాపురం ‘గెలుపు’ చరిత్ర

    ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, వైకాపా ఎంపి రఘు రామకృష్ణ రాజు మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం ఏపీలో వేడి పుట్టిస్తోంది. రఘురామపై అనర్హత వేటు వేయించాలని జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా లేవు. కేసులు పెట్టి లొంగదీసుకోడం కుదరలేదు.

    Date : 17-01-2022 - 7:00 IST
  • Whatsapp Image 2022 01 16 At 20.34.33 Imresizer

    Gambling:గుడివాడ కు ‘గోవా’ జూదం

    సంక్రాంతి పండుగ కృష్ణా జిల్లా గుడివాడ మరో గోవా మారింది. ఏపీలో హాట్ నియోజకవర్గ గా ఉండే గుడివాడ మంత్రి కొడాలి నాని సొంతం. ఆ నియోజక వర్గం నుంచి ఐదు సార్లు వరుస విజయాలను అందుకున్నాడు. అందుకే మంత్రిగా ఆయనకు జగన్ పెద్దపీట వేశాడు.

    Date : 16-01-2022 - 8:42 IST
  • Audimulapu

    AP Schools:పాఠశాలలు యథావిధిగా: ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి

    సంక్రాంతి సెలవులను పొడిగించే ఆలోచన లేదని ప్రకటించిన నేపథ్యంలో పాఠశాలలు యథావిధిగా నడుస్తాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు.

    Date : 16-01-2022 - 6:40 IST
  • godavari bridge

    Godavari Kanuma:కాటంరాజే కనుమ దేవుడు!

    కనుమ పండుగ కు, కాటమ రాజుకు చాలా సంబంధం ఉంది. ఆయన నిర్మించిన గోదావరి తెలుగు రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చేసింది. అందుకే సంక్రాంతి చివరి రోజు సాయంత్రం ఊరిలో కాటమరాజు విగ్రహాన్ని పున:ప్రతిష్టించి ఆయనకు కొత్త కుండలో కొత్త బియ్యం, కొత్త బెల్లం వేసి వండిన పొంగలిని నైవేద్యంగా పెడతారు.

    Date : 16-01-2022 - 10:17 IST
  • Tirupati MP: తిరుపతి ఎంపీకి ‘కేటుగాడు’ జలక్

    రూ.5 కోట్లు కావాలంటే రూ.25 లక్షలు డిపాజిట్‌ చేయండి. వెంటనే రూ.5 కోట్లకు డీడీ వచ్చేస్తుంది. ఇదీ డీల్‌. దీన్ని ఎవరైనా వదులుకుంటారా? డబ్బంటే ఎవరికి చేదు. ఆ డబ్బు ఆశే ఫేక్‌గాళ్లకు కలిసి వస్తోంది. తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆ ఫేక్‌గాళ్ల గురి నుంచి తప్పించుకున్నారు.

    Date : 15-01-2022 - 7:59 IST
  • Imgonline Com Ua Twotoone Frdkpuyptpg Imresizer (1)

    Sankranthi:సంక్రాంతి పండుగ సందర్భంగా గుర్రపు స్వారీ చేస్తున్న బాలయ్య

    ఈ ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకుని బాలకృష్ణ తన అక్క ఇంట్లో జరుపుకునేందుకు భార్య వసుంధర, కుమారుడు మోక్షజ్ఞతో కలిసి గురువారం ప్రకాశం జిల్లా కారంచేడు చేరుకున్నారు. ఈ క్రమంలో బసవన్నలు తీసుకొచ్చిన గుర్రం బాలయ్య బాబు.

    Date : 15-01-2022 - 12:58 IST
  • Image Imresizer (1) (1) Imresizer

    Cock Fights:ఏపీలో య‌దేచ్ఛ‌గా కోడి పందాలు.. చేతులు మారుతున్న కోట్ల రూపాయ‌లు

    ఏపీలో కోడిపందాల‌పై ఆంక్ష‌లు పెట్టిన వాటిని పందెం రాయుళ్లు బేఖాత‌రు చేశారు. కోడిపందాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిన ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో భోగి పండుగ సందర్భంగా కోడిపందాలు భారీ ఎత్తున ప్రారంభమయ్యాయి.

    Date : 15-01-2022 - 10:09 IST
  • chiranjeevi jagan

    Kapu Politics:చిరంజీవితో వైసీపీకి ప్లస్సేనా!

    సీఎం జగన్‌, మెగాస్టార్‌ చిరంజీవి భేటీ తర్వాత కుల రాజకీయాలపై తెరవెనుక చాలా చర్చలే జరుగుతున్నాయి. 25 రోజుల కిందట కాపు నేతల భేటీ తాజాగా తాడేపల్లిలో మీటింగ్‌కు ఒక కారణమేనన్నది లేటెస్ట్‌ టాక్‌

    Date : 15-01-2022 - 9:30 IST
  • mohan chiranjeevi jagan

    Cinema Politics: మెగాస్టార్‌ పెద్దరికానికే జగన్‌ జై!

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద ఎవరు? చిరంజీవినా? మోహన్‌బాబా? ఇండస్ట్రీలో ఎంతో మంది ప్రముఖులు ఉండగా సీఎం జగన్‌ మెగాస్టార్‌ చిరంజీవి ఒక్కరినే పిలవడం ఏంటి?

    Date : 15-01-2022 - 8:30 IST
  • Kcr Jagan Realestate

    Real Estate : సీఎంల ‘భూ’ క‌లాపం

    రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారాన్ని తెలంగాణ ప్ర‌భుత్వం న‌మ్ముకుంది. ప్ర‌భుత్వం ఖ‌జానా నింపుకోవ‌డానికి దీన్నో అవ‌కాశంగా భావిస్తోంది. అందుకే, ప‌ట్ట‌ణాల‌కు, గ్రామాల‌కు కూడా రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారాన్ని విస్త‌రింప చేయాల‌ని ఆలోచిస్తోంది. తెలంగాణ జిల్లాల‌ను 10 నుంచి 33కు చేసిన త‌రువాత భూముల ధ‌ర‌ల‌ను ఆకాశానికి తీసుకెళ్లారు.

    Date : 14-01-2022 - 7:32 IST
  • Chiranjeevi: రాజకీయఊహాగానాలకు ‘చిరు’ తెర

    సీఎం జ‌గ‌న్ తో సినీ న‌టుడు చిరంజీవి భేటీకి రాజ‌కీయ రంగుపులుముకుంది. చిరంజీవి భేటి త‌రువాత సోష‌ల్ మీడియాలో, మీడియాలో ప‌లు ఊహాగానాలు వ‌చ్చాయి.

    Date : 14-01-2022 - 7:30 IST
  • Nadu Nedu

    TDP Sankranthi : టీడీపీకి ‘సంక్రాంతి’ శోకం! సంబురాల‌కు దూరం!!

    సంక్రాంతి సంబురాల‌కు ఈసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్ర‌బాబు కుటుంబం దూరంగా ఉంది. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండ‌లం గుండ్ల‌పాడుకు చెందిన టీడీపీ లీడ‌ర్ చంద్ర‌య్య హ‌త్య ఆయ‌న్ను క‌లచివేసింది. అధికారం పోయిన‌ప్ప‌టి నుంచి ప‌ల్నాడు ప్రాంతంలో టీడీపీ క్యాడ‌ర్ మీద దాడులు ఆగ‌డంలేదు

    Date : 14-01-2022 - 1:49 IST
  • Rrr Cockfight

    Raghurama Krishnam Raju : ఢిల్లీలో ‘ఎగ‌ర‌లేని’ సంక్రాంతి కోడి

    ఏపీ సీఎం జ‌గ‌న్ కు స‌వాల్ విసిరిన వైసీపీ రెబ‌ల్ ఎంపీ రఘురామ‌క్రిష్ణంరాజు(త్రిబుల్ ఆర్‌) యూట‌ర్న్ తీసుకున్నాడు. న‌ర్సాపురం పార్ల‌మెంట్ ప‌రిధిలోని సొంత నివాసం భీమవ‌రం కు వ‌స్తాన‌ని ప్ర‌గల్భాలు ప‌లికాడు. సంక్రాంతి షెడ్యూల్ ను ఢిల్లీ నుంచి మీడియాకు వెల్ల‌డించాడు.

    Date : 14-01-2022 - 12:50 IST
  • Chiru Jagan

    Chiru and Jagan : వైసీపీ న‌ర్సాపురం అభ్య‌ర్థి చిరు?

    రాజ‌కీయ నాయ‌కులు స‌ర్వ‌సాధారణంగా పొలిటిక‌ల్ కోణం నుంచే అడుగులు వేస్తారు. ప్ర‌త్యేకంగా మెగాస్టార్ చిరంజీవిని ఏపీ సీఎం జ‌గ‌న్ ఆహ్వానించాడు. అంటే, రాజ‌కీయ కోణం వాళ్లిద్ద‌రి భేటీలో లేద‌ని చెప్ప‌లేం. అందులోనూ ఈ భేటీకి 24 గంట‌ల ముందు చిరంజీవి పెట్టిన పార్టీ గురించి చంద్ర‌బాబు ప్ర‌స్తావించాడు.

    Date : 13-01-2022 - 5:01 IST
  • Cock Fights

    Cock Fights : కోడిపందాల‌పై విశాఖ పోలీసులు ఉక్కుపాదం

    సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందాలను అరికట్టేందుకు విశాఖ పోలీసులు సన్నద్ధమయ్యారు. తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సంక్రాం తి పండుగ సమయంలో కోడిపందాలు ఎక్కువ‌గా జ‌రుగుతాయి.

    Date : 13-01-2022 - 4:04 IST
  • Pawan Rs Praveen

    Pawan Kalyan Vs RS Praveen Kumar : ప‌వ‌నిజంపై ప్ర‌వీణిజం

    ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌రికొత్త రాజ‌కీయాల‌కు నాంది పలికాడు. పైసా ఖ‌ర్చు, శ్ర‌మ లేకుండా పార్టీని తేలిగ్గా న‌డ‌ప‌డం ఎలాగో ప్రాక్టిక‌ల్ గా చూపిస్తున్నాడు. కానీ, ఆయ‌న చేస్తోన్న రాజ‌కీయాన్ని అవ‌కాశ‌వాదంగా బీఎస్పీ తెలుగురాష్ట్రాల క‌న్వీన‌ర్ డాక్ట‌ర్ ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్ అభివ‌ర్ణిస్తున్నాడు.

    Date : 13-01-2022 - 3:17 IST
← 1 … 601 602 603 604 605 … 629 →


ads
HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd