Andhra Pradesh
-
TTD Hundi : నిన్న ఒక్క రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.5 కోట్లు
తిరుమలలో 31 కంపార్ట్మెంట్లతో ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీరి దర్శనానికి 10 గంటల సమయం పడుతుందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి.
Published Date - 12:42 PM, Wed - 13 July 22 -
Agriculture Crops : ఏపీలో భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న పంటలు.. ఆ నాలుగు జిల్లాల్లో..?
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదల ప్రభావంతో ఏపీలోని నాలుగు జిల్లాల్లో 3,101 ఎకరాలకు పైగా వ్యవసాయ పంటలు నీట మునిగాయి.
Published Date - 07:38 AM, Wed - 13 July 22 -
Chandrababu Oath : చంద్రబాబు `శపథం`కు సడలింపు
`ముఖ్యమంత్రిగానే మళ్లీ అసెంబ్లీలోకి అడుగు పెడతా..` అంటూ చంద్రబాబు చేసిన శపథం సడలిపోయే అవకాశం కనిపిస్తోంది.
Published Date - 08:00 PM, Tue - 12 July 22 -
Dhavaleswaram Barrage : గోదావరికి పోటెత్తున్న వరద.. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
అమరావతి: రాష్ట్రంలోని ఎగువ జిల్లాలతో పాటు పొరుగున ఉన్న తెలంగాణలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది.
Published Date - 04:43 PM, Tue - 12 July 22 -
Draupadi Murmu In AP : సీఎం జగన్‌ని కలిసిన ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ద్రౌపది ముర్ముకు వైఎస్సార్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి...
Published Date - 04:31 PM, Tue - 12 July 22 -
Chandrababu Naidu : హైటెక్ -హ్యుమానిటీ, అన్నమో చంద్రబాబు!
హైటెక్ సీఎంగా చంద్రబాబుకు చెరగని ముద్ర ఉంది. అదే తరహాలో రూ. 5లకే అన్నం పెట్టిన మానవీయ సీఎంగా పేరుంది.
Published Date - 04:00 PM, Tue - 12 July 22 -
Janasena : మరో కార్యక్రమంతో జనంలోకి వెళ్తున్న జనసేన.. ఈ సారి..?
#GoodMorningCMSir హ్యాష్ ట్యాగ్ తో జనసేన మరో కార్యక్రమం చేపట్టనుంది. ఈ హ్యాష్‌ట్యాగ్‌తో జన సేన ప్రజా సమస్యలను తీసుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు డిజిట్ క్యాంపెయిన్ మొదటలు పెట్టనుంది.
Published Date - 03:17 PM, Tue - 12 July 22 -
CM Jagan: భారీ వర్షాలపై సీఎం జగన్ సమీక్ష!
రాష్ట్రంలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష చేపట్టారు.
Published Date - 01:31 PM, Tue - 12 July 22 -
APSRTC: సీనియర్ సిటిజన్లకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్
ఏపీఎస్ ఆర్టీసీ ప్రయాణికులను ఆకర్షించేందుకు వివిధ పథకాలను ప్రవేశపెడుతోంది.
Published Date - 01:20 PM, Tue - 12 July 22 -
CM Jagan : ఏపీ సీఎం జగన్ విశాఖ పర్యటన వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి విశాఖ పర్యటన ఈనెల 15వ తేదీకి వాయిదా పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఈనెల 13వ తేదీన జరగాల్సిన ఆయన పర్యటనను వాయిదా వేశారు.
Published Date - 11:27 AM, Tue - 12 July 22 -
TTD: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తాం – టీటీడీ ఛైర్మన్
టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాలకమండలి సభ్యులు పలు నిర్ణయాలు తీసుకున్నారు.
Published Date - 09:22 PM, Mon - 11 July 22 -
President Elections : ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థికి టీడీపీ జై
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ముర్ముకు ఏపీలోని అధికార, ప్రతిపక్షం మద్ధతు లభించింది. ఎల్లుండి రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా టీడీపీ ఆమెకు మద్ధతు ప్రకటించింది
Published Date - 04:14 PM, Mon - 11 July 22 -
Chandrababu Naidu: బాబు శాశ్వత అధ్యక్షుడు అయ్యేనా!
వైఎస్ఆర్సీపీకి జీవితాంతం అధ్యక్షుడిగా తనను తాను ప్రకటించుకొని వైఎస్ జగన్ సంచలనం రేపారు.
Published Date - 03:28 PM, Mon - 11 July 22 -
AP, TS Elections : ఒకేసారి `ముందస్తు` దూకుడు!
ఒకేసారి ఎన్నికలకు వెళ్లడానికి తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ సిద్ధం అవుతున్నారా? వాళ్లిద్దరూ వ్యూహం ప్రకారం `ముందస్తు`కు ప్లాన్ చేశారా?
Published Date - 12:18 PM, Mon - 11 July 22 -
AP CM Jagan : జులై 13న వైజాగ్‌లో పర్యటించనున్న సీఎం జగన్.. వాహనమిత్ర చెక్కుల పంపిణీ
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నం పర్యటన ఖరారైంది. ఈ నెల 13న ఆయన విశాఖపట్నంలో పర్యటించనున్నారు. 23వ తేదీ ఉదయం 10.30 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకోనున్నారు.
Published Date - 10:25 AM, Mon - 11 July 22 -
Bhadrachalam : ఉప్పొంగుతున్న గోదావరి.. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
భద్రాచలం వద్ద గోదావరి నదికి సోమవారం ఉదయం 7.30 గంటలకు వరద 49.40 అడుగులు దాటడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
Published Date - 10:16 AM, Mon - 11 July 22 -
Pawan Kalyan: కేశసంపదను పీక్కోవద్దమ్మా…ఉన్నదంతా ఊడిపోతుంది-పవన్
జనసేనపార్టీ ఆధ్వర్యంలో రెండో విడత జనవాణి కార్యక్రమాన్ని ఆదివారం విజయవాడలో నిర్వహించారు. జనవాణి-జనసేన భరోసా పేరుతో ఆర్జీలను స్వీకరించారు.
Published Date - 09:31 PM, Sun - 10 July 22 -
Amarnath Yatra : 84 మంది ఏపీ యాత్రికులు సేఫ్.. ఇదరు మిస్సింగ్..?
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి అమర్నాథ్ యాత్రకు వెళ్లిన సుమారు 84 మంది యాత్రికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు
Published Date - 03:38 PM, Sun - 10 July 22 -
Liquor Bottles : కర్నూల్ లో అక్రమ మద్యం సీసాల ధ్వంసం.. వాటి విలువ ఎంతంటే..?
కర్నూలు జిల్లాలో మద్యం సీసాలను పోలీసులు ధ్వంసం చేశారు. 2021-2022 సంవత్సరంలో నమోదైన 593 కేసుల్లో కర్నూలు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ సమక్షంలో శనివారం కర్నూలు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు ధ్వంసం చేశారు.
Published Date - 12:34 PM, Sun - 10 July 22 -
Heavy Rains : ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు.. 25 గేట్లను ఎత్తివేత
నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టుల్లోకి వరద నీరు భారీగా చేరుతోంది.
Published Date - 12:16 PM, Sun - 10 July 22