Andhra Pradesh
-
Andhra Pradesh CM: `డిస్కమ్` కు జగన్ సర్కార్ బకాయి రూ. 5 వేలా 146 కోట్లు
విద్యుత్ ను సరఫరా చేస్తోన్న డిస్కమ్ లకు బకాయిలను చెల్లించలేక జగన్ సర్కార్ చేతులెత్తేసింది. సర్ చార్జి లేకుండా వన్ టైమ్ సెటిల్మెంట్ ప్రకటించినప్పటికీ ఏపీ ప్రభుత్వం ముందుకు రాలేదు.
Published Date - 03:30 PM, Tue - 26 July 22 -
Police Over Action : సీఐ ఓవర్ యాక్షన్‌తో విద్యార్థి ఆత్యహత్యాయత్నం.. సూసైడ్ నోట్‌లో..?
కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ సీఐ సతీస్ ఓవర్ యాక్షన్ తో ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు
Published Date - 03:16 PM, Tue - 26 July 22 -
AP Ration Issue : రేషన్ పరేషాన్ వద్దు..ఇక అందరికీ బియ్యం!
రేషన్ పరేషాన్ కు ఏపీ ప్రభుత్వం తెరదించింది. ఇప్పటి వరకు రేషన్ డీలర్ షాపుల రద్దు, కార్డుల తొలగింపు ఉంటుందని సర్వత్రా ఆందోళన ఉండేది.
Published Date - 03:00 PM, Tue - 26 July 22 -
Women Drivers In APSRTC : త్వరలో ఏపీఎస్ ఆర్టీసీ బస్సులకు మహిళా డ్రైవర్లు…?
ఏపీ ప్రభుత్వం మహిళలకు శుభవార్త తెలిపింది. ఏపీఎస్ఆర్టీసీ బస్సు డ్రైవర్లుగా మహిళలను నియమించనుంది.
Published Date - 03:00 PM, Tue - 26 July 22 -
Polavaram Issue : జగన్ ఎత్తుకు చంద్రబాబు పైఎత్తు!
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వేస్తోన్న ప్లాన్ కు `టిట్ ఫర్ టాట్`లాగా టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు వ్యూహాన్ని మార్చారు.
Published Date - 02:00 PM, Tue - 26 July 22 -
AP Revenue : ఏపీ `రెవెన్యూ`కు జగన్ బూస్టప్
రాబడి పెరిగేలా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యూహాలను రచిస్తున్నారు. ప్రజలకు సత్వర సేవలు అందించడం ద్వారా రెవెన్యూను పెంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆ మేరకు టెక్నాలజీని ఉపయోగించుకోవాలని సూచించారు.
Published Date - 12:53 PM, Tue - 26 July 22 -
YS Jagan : వచ్చే ఎన్నికలకు జగన్ సరికొత్త స్లోగన్
వచ్చే ఎన్నికల నాటికి సరికొత్త అస్త్రాన్ని సీఎం జగన్ సిద్ధం చేశారు. తెలుగుదేశం మళ్లీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలను నిలిపివేస్తారని జగన్ స్లోగన్ అందుకున్నారు.
Published Date - 06:00 AM, Tue - 26 July 22 -
Konaseema Tour: రేపు లంక గ్రామాల్లో సీఎం జగన్ పర్యటన
కోనసీమను కుదిపేసిన గోదావరి వరద ఇప్పుడిప్పుడే తగ్గు ముఖం పడుతుంది. దాదాపు 100కు పైగా గ్రామాలు గోదావరి ముంపు బారిన పడ్డాయి.
Published Date - 08:29 PM, Mon - 25 July 22 -
Million March : మరో `మిలినియం మార్చ్` కు ఉద్యోగుల ప్లాన్
ప్రభుత్వ ఉద్యోగులు, సీఎం జగన్మోహన్ రెడ్డికి మధ్య నివురుగప్పిన నిప్పులా వ్యవహారం నడుస్తోంది.
Published Date - 06:00 PM, Mon - 25 July 22 -
Amaravathi : 2024 వైసీపీ అస్త్రం 3 రాజధానులు!
వచ్చే ఎన్నికల నాటికి మూడు రాజధానుల అంశాన్ని మరింత ఫోకస్ చేయాలని వైసీపీ భావిస్తోంది.
Published Date - 02:00 PM, Mon - 25 July 22 -
Polavaram Issue: పోలవరం ఆలస్యానికి అసలు కారణమిదే!
ఆంధ్రప్రదేశ్ కు జీవనాడిగా చెప్పే పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి అసలు కారణాలు వెలుగుచూశాయి.
Published Date - 01:40 PM, Mon - 25 July 22 -
Chandrababu : చంద్రబాబు `విలీనం` అస్త్రం!
ఏపీ వరదల్లో `విలీనం` అంశం రాజకీయాన్ని సంతరించుకుంది. ఎడపాక మండల ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే, ఆ ప్రాంతం ప్రజలు ఏపీ ప్రభుత్వంపై ఎంత విసుగొత్తిపోయారో అర్థం చేసుకోవచ్చు.
Published Date - 12:49 PM, Mon - 25 July 22 -
Kidney Diseases : కిడ్నీ బాధితులపట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది – సీపీఎం
ఎ కొండూరు మండలంలోని పలు గ్రామాల్లో కిడ్నీ సమస్య ప్రజల్ని వెంటాడుతుంది. ఇప్పటికే చాలామంది కిడ్నీ సమస్యలతో మరణించారు
Published Date - 07:41 AM, Mon - 25 July 22 -
YV Subbareddy: విశాఖకే పరిపాలనా రాజధాని…ఇది ఖాయం…!!
విశాఖలో పర్యటించారు వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి. జీవీఎంసీ కార్పొరేటర్లతో ఆయన సమావేశం అయ్యారు. విశాఖకు పరిపాలనా రాజధాని రావడం ఖాయమని స్పష్టం చేశారు.
Published Date - 05:30 PM, Sun - 24 July 22 -
AP: కార్మికులకు ఏపీ సర్కార్ తీపికబురు…భారీగా వేతనాల పెంపు..!
వైఎస్ జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు ఎన్నో అభివ్రుద్ధి పథకాలను అందిస్తున్నారు. ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన పథకాల ద్వారా చాలామంది లబ్దిపొందారు.
Published Date - 07:46 PM, Sat - 23 July 22 -
Srinivasa Sethu : `తిరుమల` దూరం తగ్గించే `శ్రీనివాస సేతు`
తిరుమలకు వెళ్లే యాత్రికులు త్వరలో కపిల తీర్థం నుంచి తిరుచానూరు సర్కిల్ వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించనున్నారు.
Published Date - 05:00 PM, Sat - 23 July 22 -
Nara Lokesh : లోకేష్ రూటే సపరేటు!
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఇటీవల స్లో అయ్యారు? చంద్రబాబు స్పీడ్ గా కనిపిస్తున్నారు? ఈ పరిణామం వ్యూహాత్మకమా?
Published Date - 01:09 PM, Sat - 23 July 22 -
Srisailam Dam Opened: శ్రీశైలం గేట్స్ ఓపెన్.. కృష్ణమ్మ పరవళ్లు!
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడంతో పెద్ద పెద్ద ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయి.
Published Date - 01:07 PM, Sat - 23 July 22 -
AP Credit : 2024 నాటి 10 లక్షల కోట్ల అప్పుతో ఏపీ?
ఏపీ అప్పులను బూచిగా చూపిస్తున్నారా? మిగిలిన రాష్ట్రాల కంటే దారుణంగా ఉందా? నిజంగా శ్రీలంక మాదిరిగా కేవలం ఏపీ మాత్రమే అవుతుందా? దేశంలోని ఇతర రాష్ట్రాలకు శ్రీలంక తరహా సంక్షోభం రాకుండా ఏపీని మాత్రమే తాకుతుందా
Published Date - 12:26 PM, Sat - 23 July 22 -
Konaseema : కోనసీమ ప్రమాదం కుట్రా? స్టంటా?
కోనసీమ వద్ద చంద్రబాబుకు జరిగిన ప్రమాదాన్ని వైసీపీ చులకనగా చూస్తోంది. అదో స్టంట్ గా ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేయడంతో టీడీపీ సీరియస్ గా తీసుకుంది. అలపిరి సంఘటన తరువాత చంద్రబాబు జరిగిన రెండో ప్రమాదంగా ఆ పార్టీ చెబుతోంది.
Published Date - 09:00 AM, Sat - 23 July 22