Andhra Pradesh
-
Chandrababu Arrest : చంద్రబాబు అరెస్టు పై పవన్ ఫైర్..
చంద్రబాబు అరెస్ట్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. అన్యాయంగా చంద్రబాబును అరెస్టు చేశారని మండిపడ్డారు.
Date : 09-09-2023 - 12:22 IST -
CM Jagan Video: కొట్టాడు తీసుకున్నాం.. మా టైమ్ వస్తుంది.. జగన్ వీడియో మరోసారి వైరల్..!
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును నంద్యాలలో సీఐడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దింతో టీడీపీతో పాటు ఇతర పార్టీ నాయకులు చంద్రబాబు అరెస్ట్ ని ఖండిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే వైసీపీ నాయకులు సీఎం జగన్ పాత వీడియో (CM Jagan Video)ను ట్వీట్స్ చేస్తున్నారు.
Date : 09-09-2023 - 12:21 IST -
Ganta Srinivasa Rao : జగన్ కళ్ళలో ఆనందం చూడటానికే చంద్రబాబును అరెస్టు చేశారు : గంటా
ఏపీ సీఎం జగన్ కళ్ళలో ఆనందాన్ని చూడటానికే పోలీసులు చంద్రబాబును అరెస్టు చేశారని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta) అన్నారు.
Date : 09-09-2023 - 11:50 IST -
AP News: చంద్రబాబు అరెస్ట్ ఎఫెక్ట్, రాష్ట్రవ్యాప్తంగా బస్సు సర్వీసులు రద్దు!
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తో ఆర్టీసీ అలర్ట్ అయ్యింది. బస్సుల రక్షణ కోసం ముందుగానే బస్సు సర్వీసులను రద్దు చేసింది.
Date : 09-09-2023 - 11:40 IST -
Skill Development Scam : చంద్రబాబుకు పదేళ్ల జైళ్ల శిక్ష పడొచ్చు..? – ఏపీ CID చీఫ్ సంజయ్
స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ స్కాం (Skill Development Scam)లో మాజీ సీఎం చంద్రబాబు ను శనివారం ఉదయం CID అధికారులు నంద్యాల లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
Date : 09-09-2023 - 11:26 IST -
Chandrababu Arrest Case: అసలు స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏంటి..? దానికి చంద్రబాబు కు సంబంధం ఏంటి..?
రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) గురించి మాట్లాడుకుంటున్నారు.
Date : 09-09-2023 - 10:50 IST -
Midnight Arrests: చీకటి పాలనలో అర్ధరాత్రి అరెస్టులు..!
ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టు (Arrests)తో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కి చంద్రబాబు నంద్యాలలో క్యాంప్ చేసి ఉన్నారు.
Date : 09-09-2023 - 10:41 IST -
Chandrababu: 45 ఏళ్లుగా తెలుగు ప్రజలకు నిస్వార్థంగా సేవ చేశాను: చంద్రబాబు
గత 45 ఏళ్లుగా తెలుగు ప్రజలకు నిస్వార్థంగా సేవ చేశానని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
Date : 09-09-2023 - 10:31 IST -
All About FIR : ఎఫ్ఐఆర్ లేకుండా అరెస్టు చేయొచ్చా? చంద్రబాబు విషయంలో ఏం జరిగింది?
ఎఫ్ఐఆర్ (FIR) లేకుండా అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉంటుందా? ఉండదా? అనే దానిపై అంతటా చర్చ జరుగుతోంది.
Date : 09-09-2023 - 10:24 IST -
No law and order: నో లా అండ్ ఆర్డర్..! అరెస్ట్ వెనుక..!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అనుకున్నది సాధించారు. చంద్రబాబును జైలుకు పంపాలనకున్నారు.
Date : 09-09-2023 - 10:15 IST -
Chandrababu Arrest: ఇది కేవలం కక్షసాధింపు చర్య.. చంద్రబాబుని 16 నిమిషాలైనా జైల్లో పెట్టాలన్నదే జగన్ లక్ష్యం: బాలకృష్ణ
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ (Chandrababu Arrest) చేయడాన్ని టీడీపీ పార్టీతో పాటు ఇతర రాజకీయ పార్టీలు కూడా ఖండిస్తున్నాయి.
Date : 09-09-2023 - 9:50 IST -
CID DG Press Meet: చంద్రబాబు అరెస్ట్ పై ఉ.10 గంటలకు సీఐడీ డీజీ ప్రెస్‌మీట్.. స్కీం పేరుతో స్కామ్ చేశారన్న సజ్జల..!
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌కార్పొరేషన్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు ఉదయం 10గంటలకు ఏపీ సీఐడీ డీజీ ప్రెస్ మీట్ (CID DG Press Meet) నిర్వహించనున్నారు.
Date : 09-09-2023 - 9:06 IST -
73 Years Young Man : 73 ఏళ్లలోనూ 25 ఏళ్ల యువకుడి ఉత్సాహం.. అలుపెరగని ప్రజా పోరాటయోధుడు చంద్రబాబు
73 Years Young Man : ఆయన 73 ఏళ్ల వయసులోనూ 25 ఏళ్ల యువకుడిలా ప్రజా ఉద్యమమై ఉరుముతున్నాడు.
Date : 09-09-2023 - 8:57 IST -
Non-Bailable Cases: చంద్రబాబు పై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు: బాబు లాయర్లు
టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu)ని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆయన అరెస్ట్ పై బాబు లాయర్లు స్పందించారు. సెక్షన్లు 465,468, 479, 409,201లు ఆయన మీద పెట్టారు. ఇందులో కొన్ని నాన్ బెయిలబుల్ సెక్షన్లు (Non-Bailable Cases) కూడా ఉన్నాయని రామచంద్రరావు అన్నారు.
Date : 09-09-2023 - 8:30 IST -
Ganta Srinivas Arrest : మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అరెస్ట్.. అదే కేసులో..!
Ganta Srinivas Arrest : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్టు చేసిన పోలీసులు.. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును కూడా అరెస్ట్ చేశారు.
Date : 09-09-2023 - 8:12 IST -
Chandrababu Hashtags: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్.. బాబుకు సపోర్ట్ గా ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న హ్యాష్‌ట్యాగ్స్..!
నంద్యాలలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే చంద్రబాబుకు సపోర్ట్ గా ట్విట్టర్ లో హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండ్ (Chandrababu Hashtags) అవుతున్నాయి.
Date : 09-09-2023 - 8:09 IST -
CBN ARREST : నా అరెస్టు వెనుక పెద్ద కుట్ర : చంద్రబాబు
CBN ARREST : తనను అక్రమంగా అరెస్టు చేయడంపై కొద్దిసేపటి క్రితమే టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు.
Date : 09-09-2023 - 7:54 IST -
Lokesh: పిచ్చోడు లండన్ కి.. మంచోడు జైలుకి అని లోకేష్ ట్వీట్.. చంద్రబాబు వద్దకు వెళ్తున్న లోకేష్ ను అడ్డుకున్న పోలీసులు..!
చంద్రబాబు వద్దకు వెళ్తున్న నారా లోకేష్ (Lokesh)ను పోలీసులు అడ్డుకున్నారు. దింతో నారా లోకేష్ పోలీసులపై ఫైర్ అయ్యారు. నా తండ్రి దగ్గరకి నేను వెళ్ళటానికి మీ పర్మిషన్ అవసరం లేదన్నారు. చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.
Date : 09-09-2023 - 7:46 IST -
AP Bandh : రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చే ఆలోచనలో టీడీపీ..
చంద్రబాబు అరెస్ట్ తో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టాలనే ఆలోచనలో టీడీపీ శ్రేణులు ఉన్నారు
Date : 09-09-2023 - 7:39 IST -
BIG Breaking in AP : చంద్రబాబు ను అరెస్ట్ చేసి తన కోరిక తీర్చుకున్న జగన్
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ను అరెస్ట్ చేసారు.
Date : 09-09-2023 - 7:35 IST