Andhra Pradesh
-
AP : 175 కి 175 గెలవబోతున్నాం – సర్వేలు కూడా ఇదే చెపుతున్నాయి – అంబటి
తెలంగాణ ఎన్నికలు ముగిసేసరికి ఇప్పుడు అంత ఆంధ్ర వైపే చూస్తున్నారు. గత ఎన్నికల్లో భారీ మెజార్టీ తో విజయం సాధించిన వైసీపీ..ఈసారి కూడా విజయం సాధిస్తుందా..? లేదా..? అని ఎవరికీ వారు లెక్కలు వేసుకుంటున్నారు.మరో మూడు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో అధికార పార్టీ వైసీపీ తో పాటు టీడీపీ , జనసేన పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. మేనిఫెస్టో..అభ్యర్థుల ఎంపిక..ప్రత్యర్థ
Date : 15-12-2023 - 9:05 IST -
Lover : ప్రియుడికి మాజీ లవర్ ఉన్న విషయం తెలిసి..కన్నింగ్ లేడీ ఏంచేసిందో తెలుసా..?
ఇటీవల కాలంలో సోషల్ మీడియా (Social Media) వాడకం ఎంతగా పెరిగిందో తెలియంది కాదు..సోషల్ మీడియా వాడకం పెరగడం తో అనేక యాప్స్ పుట్టుకొస్తున్నాయి. ఈ యాప్స్ ను కొంతమంది మంచికి వాడుకుంటే..చాలామంది చెడ్డ పనులకు వాడుతూ..నేరగాళ్లుగా మారుతున్నారు. ముఖ్యంగా అమ్మాయిల తాలూకా ఫోటోను న్యూడ్ గా మారుస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. తాజాగా వైజాగ్ లో ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. వైజాగ్ (Vizag) నగరానికి చె
Date : 15-12-2023 - 8:43 IST -
AP Cabinet Meeting Highlights : ఏపీ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..
ఏపీ సీఎం జగన్ (CM Jagan) అధ్యక్షతన శుక్రవారం కేబినెట్ (AP Cabinet) భేటీ జరిగింది. ఈ భేటీ లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మొత్తం 45 అంశాలపై మంత్రివర్గం చర్చించింది. ఆరోగ్య శ్రీలో (Arogya Sri) చికిత్స పరిమితి రూ.25 లక్షల పెంపునకు ఆమోదం .. జనవరిలో వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాల అమలు .. ‘మిగ్ జాం’ తుపాను నష్ట పరిహారం అందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే కుల, ఆదాయ ధ్రువీకరణ […]
Date : 15-12-2023 - 7:20 IST -
CM Jagan: ఏపీలో ఎన్నికలు ముందే జరగవచ్చు: సీఎం జగన్
ఇవాళ జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Date : 15-12-2023 - 5:12 IST -
Pawan Kalyan: అంగన్వాడీల హామీలు నెరవేర్చమంటే వేధిస్తారా? వైసీపీపై పవన్ ఫైర్
అంగన్ వాడీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.
Date : 15-12-2023 - 4:25 IST -
PDF MLC Shaik Sabji Died : పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం..రోడ్డు గుంతలే కారణమా..?
పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ (PDF MLC Shaik Sabji) దుర్మరణం (Died ) చెందారు. అంగన్‌వాడీల ఆందోళనకు సంఘీభావం తెలిపి వెళుతుండగా ఈ ప్రమాదం (Accident) జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ వద్ద ఈయన ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. భీమవరం నుంచి తిరుగు ప్రయాణమైన చెరుకువాడ వద్ద వాహనాన్ని నిలిపి ఉంచిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘ
Date : 15-12-2023 - 2:09 IST -
AP : జగన్ తొందరపాటును..చంద్రబాబు వాడుకుంటాడా..?
ఏపీ (2024 AP Assembly Elections)లో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. అయితే తెలంగాణ ఎన్నికల్లో అధికార పార్టీ కి ప్రజలు భారీ షాక్ ఇచ్చారు. కేసీఆర్ (KCR) సంక్షేమ పథకాలు, ఆసరా పెన్షన్లు , అభివృద్ధి ఇవేవి కూడా ప్రజలను ఆకట్టుకోలేకపోయాయి. మార్పు రావాల్సిందే అని ప్రజలు ఏక కంఠంతో కాంగ్రెస్ (Congress) ను గెలిపించారు. ఇక ఏపీలో కూడా ఇదే జరగబోతు
Date : 15-12-2023 - 12:43 IST -
Jagananna Bhu Raksha Scheme : జగన్ను ఓడించబోయేది ఇదే – CPI నారాయణ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Election 2023) ఘట్టం ముగిసింది..కాంగ్రెస్ పార్టీ (Congress Party) పదేళ్ల తర్వాత విజయడంఖా మోగించి బిఆర్ఎస్ (BRS) కు భారీ షాక్ ఇచ్చింది. కేసీఆర్ సంక్షేమ పథకాలు, ఆసరా పెన్షన్లు , అభివృద్ధి ఇవేవి కూడా ప్రజలను ఆకట్టుకోలేకపోయాయి. మార్పు రావాల్సిందే అని ప్రజలు ఏక కంఠంతో కాంగ్రెస్ ను గెలిపించారు. ఇక ఏపీలో కూడా ఇదే జరగబోతున్నట్లు పలు సర్వేలు..పలు పార్టీల నేతలు , రాజకీయ వ
Date : 15-12-2023 - 10:52 IST -
Pension 3000 : పెన్షన్ రూ.3వేలకు పెంపు.. నేడే కీలక నిర్ణయం
Pension 3000 : అవ్వాతాతలు, వితంతువులు, ఒంటరి మహిళలు, వివిధ రకాల చేతి వృత్తిదారులకు ఏపీ సర్కారు ఇవాళ తీపికబురు వినిపించనుంది.
Date : 15-12-2023 - 8:48 IST -
TDP : టీడీపీలోకి బారీగా చేరికలు.. చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరిన మాజీమంత్రి రంగారావు, పలువురు వైసీపీ నేతలు
టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో కదిరి, ఏలూరు నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నేతలు తెలుగు దేశంలో చేరారు. సత్యసాయి జిల్లా కదిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి సుమారు 200 కుటుంబాలకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. అదే విధంగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి మరడాని రంగారావు పార్టీలో చేరారు. ఆయన గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగ
Date : 15-12-2023 - 7:54 IST -
Bunny Vas: జనసేన ప్రచార విభాగం చైర్మన్ గా నిర్మాత బన్నీ వాస్..!
జనసేన పార్టీలో బన్నీ వాస్ (Bunny Vas)కు కీలక బాధ్యతలు అప్పగించారు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ ప్రచార విభాగం చైర్మన్‌గా నిర్మాత బన్నీ వాస్ నియమితులయ్యారు.
Date : 15-12-2023 - 7:16 IST -
Weather Today : బలంగా తుఫాను.. ఏపీ, తెలంగాణ వెదర్ రిపోర్ట్
Weather Today : ఆగ్నేయ అరేబియా సముద్రంలో వారం కిందట ఏర్పడిన తుఫాను తరహా వాతావరణం ఇప్పటికీ అలాగే ఉంది.
Date : 15-12-2023 - 7:12 IST -
AP : వైసీపీ పాలనలో ఏపీ నక్కలు చింపిన విస్తరిలా మారింది – పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. వైసీపీ పాలనలో ఏపీ నక్కలు చింపిన విస్తరిలా మారిందని.. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గురువారం మంగళగిరి పార్టీ ఆఫీస్ లో కార్యకర్తలతో సమావేశమైన పవన్ కళ్యాణ్.. విభజన వల్ల, జగన్ అరాచక పాలన వల్ల రాష్ట్రానికి ఎంతో నష్టం జరిగిందని అన్నారు. టీడీపీ పార్టీతో కనీసం పదేళ్లయినా పొత్తు కొనసాగాలని ఆ
Date : 14-12-2023 - 7:33 IST -
Nara Lokesh: గ్రూప్-1, 2 అభ్యర్థులకు వయోపరిమితి 44 ఏళ్లకు పెంచాలని లోకేష్ డిమాండ్
గ్రూప్-1, 2 పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు.వార్షిక ఉద్యోగ క్యాలెండర్ జారీ చేయడంలో సీఎం జగన్ విఫలమయ్యారని లోకేష్ ఆరోపించారు.
Date : 14-12-2023 - 6:59 IST -
Chandrababu : వైసీపీ అసంతృప్తి నేతలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు
టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu ) నాయుడు దాదాపు నాల్గు నెలల తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆరోపణలు ఎదురుకున్న చంద్రబాబు..దాదాపు 52 రోజుల పాటు జైల్లో గడిపి..ఈ మధ్యనే బెయిల్ ఫై బయటకు వచ్చారు. బెయిల్ నుండి బయటకు వచ్చిన కొద్దీ రోజులు ఆరోగ్యం ఫై దృష్టి సారించారు. ఆ తర్వాత దైవ దర్శనాలు చేసుకున్నారు. ఇక ఇప్పుడు పూర్తిగా రాజకీయ ఫై దృష్టి […
Date : 14-12-2023 - 5:32 IST -
AP Exams: మార్చి నెలలో పది, ఇంటర్ పరీక్షలు : ఏపీ మంత్రి బొత్స
ఏపీ మంత్రి పది, ఇంటర్ పరీక్షలకు సంబంధించిన కీలక ప్రకటన చేశారు.
Date : 14-12-2023 - 3:54 IST -
CM Jagan : బర్రెలక్క కు వచ్చినన్ని ఓట్లు కూడా దత్తపుత్రుడి పార్టీకి రాలేదు – సీఎం జగన్
పలాసలో ఏర్పాటు చేసిన సభలో ఏపీ సీఎం జగన్ మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫై విరుచుకపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క (Barrelakka) కు వచ్చినన్ని ఓట్లు కూడా జనసేన పార్టీ (Janasen Party) కి రాలేదని , కనీసం డిపాజిట్లు కూడా ఆ పార్టీ కి దక్కలేదని ఎద్దేవా చేసారు. గురువారం పలాసలో వైఎస్సార్ సుజలధార డ్రింకింగ్ వాటర్ (YSR Sujaladhara Project) ప్రాజెక్టు తో పాటు కిడ్నీ రీసెర్చ్ […]
Date : 14-12-2023 - 2:30 IST -
Nara Lokesh: చంద్రబాబు అధికారంలోకి వస్తేనే బీసీలకు న్యాయం : నారా లోకేశ్
టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందని నారా లోకేశ్ అన్నారు.
Date : 14-12-2023 - 1:49 IST -
Indus Hospital Fire Accident : వైజాగ్ ఇండస్ హాస్పటల్ లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి
విశాఖపట్నం జగదాంబ సెంటర్ లోని ఇండస్ హాస్పటల్ (Indus Hospital)లో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది.
Date : 14-12-2023 - 12:37 IST -
CM Jagan : YSR సుజలధార ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ (CM Jagan) పలాసలోని వైఎస్సార్ సుజలధార డ్రింకింగ్ వాటర్ (YSR Sujaladhara Project)) ప్రాజెక్టును ప్రారంభించారు. రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన సుజలధార ప్రాజెక్టు జగన్ జాతికి అంకితం చేశారు. ఉద్దానం ప్రాంతంలో కళ్లెదుటే కిడ్నీ సమస్య కనిపిస్తున్నా గతంలో ఎవరూ దీనికి పరిష్కారం చూపడానికి కూడా సాహసించలేదు. ఇలాంటి పరిస్థితిలో జగన్ ప్రభుత్వం రూ.785 కోట్లు భారీ వ్యయం చేసి మరీ.. ఉద్దానం వ్
Date : 14-12-2023 - 11:59 IST