Andhra Pradesh
-
AP : రేవంత్ బాటలో జగన్..సంక్రాంతి నుండి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం..?
ఏపీ (AP) అధికార పార్టీ వైసీపీ (YCP)..తెలంగాణ కాంగ్రెస్ (Congress) బాటలో పయనించబోతుందా..? తెలంగాణ లో ఎలాగైతే ఉచిత పథకాలు ప్రకటించి అధికారంలోకి వచ్చారో..ఇప్పుడు జగన్ కూడా అలాంటి ఉచిత పథకాలు ప్రకటించి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా…? అంటే అవుననే అంటున్నాయి వైసీపీ వర్గాలు. ముఖ్యంగా తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణాలైన..మహిళలకు ఫ్రీ బస్స
Date : 23-12-2023 - 1:18 IST -
First Covid Positive Case : ఏపీలో తొలి కోవిడ్ పాజిటివ్ కేసు నమోదు
రెండు సంవత్సరాల విరామం తర్వాత ఏపీలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఏలూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి
Date : 23-12-2023 - 7:44 IST -
TDP : టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో రెండో రోజు చండీయాగం, సుదర్శన నారసింహ హోమం
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసంలో చండీయాగం, సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. మూడు రోజుల పాటు జరిగే శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ది మహాచండీ యాగం, సుదర్శన నారసింహ హోమంలో భాగంగా మొదటి రోజు యజ్ఞ క్రతువులు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి ప్రత్యేక పూజలు, హోమాలు జరిపారు. ప్రజలందరికీ మేలు జరగాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా
Date : 23-12-2023 - 7:33 IST -
New Political Party: ఏపీలో మరో కొత్త పార్టీ.. జై భారత్ నేషనల్ పార్టీ ..!
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేఫథ్యంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ క్రమంలోనే ఏపీలో మరో కొత్త పార్టీ (New Political Party) పురుడుపోసుకుంది.
Date : 23-12-2023 - 7:01 IST -
YCP : వైసీపీ నుండి మరో లిస్ట్ అంటూ ఫేక్ న్యూస్ వైరల్..
ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతుండడం తో వైసీపీ అధినేత, సీఎం జగన్ (CM Jagan) పార్టీలో మార్పులు , చేర్పులు చేస్తున్నారు. ముఖ్యంగా అభ్యర్థుల మార్పు ఫై దృష్టి సారించారు. నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఫై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని వారిని మార్చేస్తున్నారు. ఈసారి దాదాపు 100 మందికి పైగా టికెట్స్ ఇవ్వడం లేదని తెలుస్తుంది. ఇప్పటికే ఈ విషయాన్నీ ఆయా నేతలకు చెప్పడం మొదలుపెట్
Date : 22-12-2023 - 7:58 IST -
CM Jagan: కోవిడ్ కొత్త వేరియంట్ పై జగన్ రివ్యూ, ముందస్తు చర్యలపై దృష్టి!
CM Jagan: కోవిడ్ జేఎన్-1 కొత్త వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. వైద్యం అందించేందుకు ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ముందస్తు చర్యలపై దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. అధికారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆసుపత్రిలో చేరకుండానే రోగులు కోలుకుంటున్నారని అభిప్రాయపడ
Date : 22-12-2023 - 4:16 IST -
Nara Lokesh – Janasena : నారా లోకేష్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జనసేన శ్రేణులు
ఏపీ(AP)లో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి 175 కు 175 సాదించబోతున్నామని వైసీపీ (YCP) ధీమా వ్యక్తం చేస్తుంటే..తాజాగా లోకేష్ (Nara Lokesh) చేసిన కామెంట్స్ జనసేన కార్యకర్తల్లో ఆగ్రహం నింపుతుంది. ఇప్పటికే టీడీపీ తో జనసేన (Janasena) పొత్తు పెట్టుకోవడం ఫై చాలామంది పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..పార్టీ కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో తాజాగా లోకేష
Date : 22-12-2023 - 3:34 IST -
AP : మీ వైఖరి ఏంటో చెప్పాలంటూ పవన్ కు హరిరామ జోగయ్య సంచలన లేఖ
కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామజోగయ్య (Harirama Jogaiah )..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు లేఖ ( Sensational Letter ) రాసారు. ” మీరే ముఖ్యమంత్రి కావాలని, అధికారం చేపట్టడం ద్వారా బడుగు బలహీనవర్గాలు శాసించే స్థితికి రావాలని కలలు కంటున్న జన సైనికుల గురించి ఆలోచించారా..? అంటూ ప్రశ్నించారు. జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్..గత పదేళ్లుగా కష్టపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ను సీఎం గా చూడాలని అభిమానుల
Date : 22-12-2023 - 3:04 IST -
AP : మీడియా ఎఫెక్ట్..జగన్ ఏసుక్రీస్తు ప్లెక్సీల తొలగింపు
జగన్ (Jagan) పుట్టిన రోజు , అలాగే క్రిస్మస్ పండగ నేపథ్యంలో విజయవాడ , ఒంగోలు ప్రధాన కూడళ్లలో వెలిసిన కొన్ని ప్లెక్సీ లు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. జగన్ ను ఏసుక్రీస్తు గా పోలుస్తూ పోస్టర్లను డిజైన్ చేయడం ఫై నెటిజన్లతో పాటు స్థానికులు , క్రెస్తవ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసారు. అంతే కాదు టీడీపీ , జనసేన శ్రేణులు సైతం మండిపడ్డారు. ఈ పోస్టర్ లలో ఓ మూలన చంద్రబాబు, లోకేష్, […]
Date : 22-12-2023 - 1:47 IST -
Winter Wave: చలి గుప్పిట్లో అల్లూరి సీతారామరాజు జిల్లా, వణుకుతున్న గిరిజనం
Winter Wave: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టడంతో చలిగాలులు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అరకులోయ, చింతపల్లిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురు, శుక్రవారాల్లో చింతపల్లి వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో 7 డిగ్రీలు, అరకులోయ సెంట్రల్ కాఫీ బోర్డులో 8.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కొద్దిరోజుల్లోనే ఉష్ణోగ్రతలు వేగంగా తగ్గుముఖం పట్
Date : 22-12-2023 - 11:50 IST -
Kurnool: కర్నూలు రైతులపై కరువు ప్రభావం, మామిడి సాగుపై ఆశలు!
Kurnool: ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ప్రాంతంలో ఖరీఫ్, రబీ పంటలకు వరి సాగు అనుకూలించలేదు. దీంతో రైతులు పెద్ద ఎత్తున మామిడి సాగు వైపు మొగ్గు చూపారు. ఉమ్మడి జిల్లాలో, 80 శాతం తోటలు ప్రసిద్ధి చెందిన బంగినపల్లి (బెనిషన్) రకానికి గుర్తింపు ఉంది. మిగిలిన 20 శాతంలో ఇమామ్ పసంద్, దిల్పసంద్, నీలం మరియు తోతాపురి వంటి ఇతర ప్రసిద్ధ రకాలు ఉన్నాయి. తమ వ్యవసాయ అప్పులు, ఆర్థిక ఇబ్బందులను అ
Date : 22-12-2023 - 10:55 IST -
Sankranti – Special Trains : సంక్రాంతికి 20 స్పెషల్ రైళ్లు.. టైమింగ్స్, రూట్స్ వివరాలివీ..
Sankranti - Special Trains : వచ్చే నెలలో సంక్రాంతి పండుగ ఉంది.ఈ గ్రాండ్ ఫెస్టివల్ కోసం దక్షిణ మధ్య రైల్వే 20 రైళ్లను నడపనుంది.
Date : 22-12-2023 - 10:17 IST -
Srisailam : శ్రీశైలం ఆలయంలో మూడు రోజుల పాటు అర్జిత సేవలు నిలిపివేత
ఏకాదశి, ఆది, సోమవారాల్లో భక్తుల రద్దీ దృష్ట్యా డిసెంబర్ 23 నుంచి 25 వరకు మూడు రోజుల పాటు ఆర్జితసేవలను
Date : 22-12-2023 - 8:52 IST -
Covid New Variant : కోవిడ్ కొత్త వేరియంట్‌ను ఎదుర్కోవడానికి సిద్దమైన విశాఖ జిల్లా అధికార యంత్రాంగం
కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతుంది. ఇప్పటికే కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కొత్త వేరియంట్‌పై అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలకు
Date : 22-12-2023 - 8:36 IST -
CM Jagan : వాలంటీర్లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. జనవరి నుంచి ..?
గ్రామ వార్డు వాలంటీర్లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వారికి గౌరవ వేతనాన్ని పెంచుతున్నట్లు ప్రభుత్వం నిర్ణయం
Date : 22-12-2023 - 8:22 IST -
Ambati: చంద్రబాబు పరిపాలనలో పవన్ ఎందుకు ప్రశ్నించలేదు : అంబటి
Ambati: టీడీపీ, జనసేనపై మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. లోకేష్ యువగళం సభ అట్టర్ ఫ్లాపైందని ఆయన వ్యాఖ్యానించారు. పవన్ తన క్యాడర్‌ను మోసం చేస్తున్నారన్న అంబటి రాంబాబు..పవన్ ఎప్పుడూ చంద్రబాబుతో కలిసే ఉన్నారని గుర్తు చేశారు. చంద్రబాబు ఐదేళ్లు అడ్డగోలుగా పరిపాలన చేసినప్పుడు పవన్ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. గతంలో చంద్రబాబు, లోకేష్‌లను పవన్ కల్యాణ్ ఎన్నోసార్లు తిట్ట
Date : 21-12-2023 - 5:50 IST -
Andhra Pradesh : అంగన్వాడీలకు స్వల్ప ఊరట ఇచ్చిన జగన్ సర్కార్.. !
కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్న అంగన్ వాడీ హెల్పర్లు,వర్కర్లకు వైసీపీ సర్కార్ ఇవాళ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా
Date : 21-12-2023 - 5:21 IST -
CM Jagan: ఐ ప్యాక్‌పై నమ్మకం కోల్పోయిన జగన్
వైసీపీలో ఇంత గందరగోళం నెలకొనడానికి కారణం ఏంటనే దానిపై పార్టీలో విస్తృత చర్చ సాగుతోంది. గతంలో నియోజకవర్గాల వారీగా సమీక్షించి అభ్యర్థులపై క్లారిటీ ఇచ్చినా.. తలకిందులు చేసేందుకు జగన్ రెడ్డి తనదైన వ్యూహాలను అమలు చేయడం ప్రారంభించినట్లు విశ్వసనీయ సమాచారం.
Date : 21-12-2023 - 4:41 IST -
CM Jagan: జగన్ కు శుభాకాంక్షల వెల్లువ, విష్ చేసిన చంద్రబాబు, పవన్, మహేశ్
CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (AP CM) కి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే సంవత్సరంలో సీఎం జగన్ మరిన్ని విజయాలు సాధించాలని, మంచి ఆరోగ్యం సాధించాలని ఆకాంక్షిస్తూ తన ట్విట్టర్ హ్యాండిల్లో పేర్కొన్నారు. టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున కూడా సీఎం జగన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం గమనార్హం. “గౌరవనీయులైన ముఖ
Date : 21-12-2023 - 3:56 IST -
Jagan Birthday : ‘ఇదే చివరి బర్త్‌డే’ జగన్ అంటూ అయ్యన్నబర్త్ డే విషెష్
ఏపీ సీఎం , వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి (Jagan Birthday) బర్త్ డే ఈరోజు. ఈ సందర్బంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు జగన్ కు బర్త్ డే విషెష్ అందజేస్తూ వస్తున్నారు. ప్రధాని మోడీ (Modi) , మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇలా ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వేదికగా జగన్ కు బర్త్ డే విషెష్ తెలియపరిచారు. ఈ తరుణంలో […]
Date : 21-12-2023 - 3:53 IST