HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Andhra Pradeshs Four Month Old Baby Is Now A World Record Holder

Four Month Baby : నాలుగు నెలల ‘శిశు మేధావి’.. భళా కైవల్య

Four Month Baby : కృష్ణా జిల్లా నందిగామకు చెందిన నాలుగు నెలల చిన్నారి కైవల్య ‘నోబుల్ ప్రపంచ రికార్డు’ను నెలకొల్పింది.

  • Author : Pasha Date : 19-02-2024 - 10:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Four Month Baby
Four Month Baby

Four Month Baby : కృష్ణా జిల్లా నందిగామకు చెందిన నాలుగు నెలల చిన్నారి కైవల్య ‘నోబుల్ ప్రపంచ రికార్డు’ను నెలకొల్పింది. పక్షులు, కూరగాయలు, జంతువులు ఇలా 120 రకాల ఫోటోలను ఈ పాప సక్సెస్ ఫుల్‌గా గుర్తించడంతో వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. కైవల్య తల్లి హేమ.. తమ బిడ్డ ప్రతిభను గుర్తించి వీడియో రికార్డ్ చేసి నోబుల్ వరల్డ్ రికార్డ్స్‌కు పంపింది. మొత్తం 120 అంశాలను నాలుగు నెలల చిన్నారి గుర్తించడం ఓ రికార్డు అని నోబుల్ వరల్డ్ రికార్డ్స్‌ గుర్తించింది. ఫిబ్రవరి 13న పాప తల్లిదండ్రులకు ప్రశంసా పత్రంతో పాటు పతకాన్ని పంపించింది.

4-Month-Old Baby Sets #WorldRecord

Kaivalya, a 4month-old baby from Andhra Pradesh, achieves a remarkable feat by recognizing 120 types of pictures, including birds, vegetables, & animals. Kaivalya's talent acknowledged by Noble World Records highlights early cognitive abilities pic.twitter.com/sTp1Z3IE3d

— Informed Alerts (@InformedAlerts) February 17, 2024

We’re now on WhatsApp. Click to Join

కంటి చూపును మెరుగుపర్చే ఉద్దేశంతో..

వాస్తవానికి కైవల్య(Four Month Baby) కంటి చూపును మెరుగుపర్చే ఉద్దేశంతో ఆమె తల్లి హేమ బ్లాక్ అండ్ వైట్ బొమ్మలున్న కార్డులను చూపించడం మొదలుపెట్టింది. ఆన్‌లైన్లో ఫ్లాష్ కార్డులను కొనుగోలు చేసిన ఆమె.. వాటిని చూపిస్తున్నప్పుడు.. కైవల్య నిశితంగా గమనిస్తోందని గ్రహించారు. కార్డును చూపిస్తూ.. దానిపై ఉన్న చిత్రం పేరు చెప్పిన హేమ.. కొద్ది రోజుల తర్వాత రెండు కార్డులు చూపించి.. అందులోని ఓ చిత్రం పేరు చెబితే.. కైవల్య ఆ చిత్రం ఉన్న కార్డును పట్టుకునేది. దీంతో హేమ తన కుమార్తెకు ఇలా కార్డులను మార్చి మార్చి చూపేది. కైవల్య తల్లిదండ్రులు హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తుంటారు. పాప తండ్రి చల్లగుండ్ల రమేశ్‌ క్వెస్ట్‌ గ్లోబల్‌ అనే కంపెనీలో హార్డ్‌వేర్‌ ఉద్యోగి కాగా.. తల్లి హేమ కాగ్నిజెంట్‌లో సాఫ్ట్‌వేర్‌ జాబ్ చేస్తున్నారు.

Also Read : TSPSC Notification: 563 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Four Month Baby
  • World Record Holder

Related News

Ambati Rambabu

Ambati Rambabu: అమరావతిపై అంబటి విషం..

Amaravati ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి కావడం అసాధ్యమని, ఇది ఎప్పటికీ ముగియని కథ అని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి “మావిగన్” (మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు) MAVIGUN కారిడారే అసలైన మంత్రమని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంటులో అమరావతికి చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో అంబటి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం స

  • Chandrababu Naidu

    Cm Chandrababu Naidu: చరిత్ర నిన్ను క్షమించదు జగన్: చంద్రబాబు

  • Vijayasai Reddy about amaravati

    Vijaya Sai Reddy: అమరావతిపై మరోసారి నోరు పారేసుకున్న విజయసాయిరెడ్డి

  • Vishnu Kumar Raju

    Political Satire: జగన్ పై విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు

  • Perni Nani Arrest

    Perni Nani: పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు.. పేర్ని నానిపై కేసు నమోదు

Latest News

  • Renu Desai : సోషల్ మీడియా లో అసభ్యకర వ్యాఖ్యలను ఖండించిన రేణుదేశాయ్

  • Summer Holidays : స్మార్ట్ ఫోన్ మాయాజాలం.. మారుతున్న బాల్యం!

  • Hyderabad : వామ్మో.. ఎలుకలు , బుద్ధికలు తిన్న ఆహారాన్ని సప్లై చేస్తున్న హోటల్స్

  • Vijayawada : ఆర్టీసీ బస్ కండక్టర్ చెంప చెళ్లుమనిపించిన మహిళ

  • Tihar Jail : తీహార్ జైలుపై కవిత కీలక వ్యాఖ్యలు

Trending News

    • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

    • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

    • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd