Andhra Pradesh
-
Chandrababu : పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు
టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu)..జనసేన ధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు తెలియజేసారు. అలాగే యువగళం (Yuvagalam) పాదయాత్ర ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసిన కుమారుడు నారా లోకేష్ (Nara Lokesh) కు అభినందనలు తెలిపారు. నారాలోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న సందర్బంగా బుధువారం సాయంత్రం భోగాపురంలో సక్సెస్ సభ ను ఏర్పాటు చేసారు. ఈ సభకు పవన్ కళ్యాణ్ , […]
Date : 21-12-2023 - 3:36 IST -
Yuvagalam NavaSakam: వైసీపీ ఆధీనంలో స్వేచ్ఛ కోల్పోయిన ఉత్తరాంధ్ర
టీడీపీ తరుపున నారా లోకేష్ యువగలం పాదయాత్రతో పార్టీలో జోష్ తీసుకొచ్చారు. కాగా నిన్నటితో పాదయాత్ర ముగిసింది. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాలో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సభకు మాజీ సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బాలయ్య హాజరయ్యారు
Date : 21-12-2023 - 3:36 IST -
CM Jagan : జగన్ ను యేసుక్రీస్తుగా పోలుస్తూ ప్లెక్సీలు
జగన్ పుట్టిన రోజు , అలాగే క్రిస్మస్ పండగ నేపథ్యంలో విజయవాడ , ఒంగోలు ప్రధాన కూడళ్లలో వెలిసిన కొన్ని ప్లెక్సీ లు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. జగన్ మోహన్ రెడ్డి ని యేసుక్రీస్తు గా పోలుస్తూ ఆ పోస్టర్లను డిజైన్ చేసి ఏర్పాటు చేశారు. దీనిపై స్థానికులు , క్రెస్తవ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అంతే కాదు టీడీపీ , జనసేన శ్రేణులు సైతం మండిపడుతున్నారు. ఈ పోస్టర్ లలో ఓ మూలన చంద్
Date : 21-12-2023 - 3:14 IST -
CM Jagan Birthday : 600 కిలోల భారీ కేక్ తో సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు
ఈరోజు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (AP CM Jagan Birthday) పుట్టిన రోజు సందర్బంగా ఏపీ వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఉదయం నుండి నేతలు , కార్యకర్తలు పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొంటూ తమ అభిమాన నేతకు బర్త్ డే విషెష్ తెలుపుతున్నారు. ఈ క్రమంలో విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో పుట్టిన రోజు వేడుకలు అంబరాన్ని తాకాయి. సీఎం పుట్టిన రోజు కావడంతో సీఎం కార్యక్రమాల సమన్వయకర్త, ఎ
Date : 21-12-2023 - 1:26 IST -
Andhra Student: అమెరికాలో ఆంధ్ర మెడికల్ స్టూడెంట్ మృతి
Andhra Student: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 22 ఏళ్ల వైద్య విద్యార్థి అమెరికాలో జరిగిన ప్రమాదంలో మృతి చెందింది. ఫిజియోథెరపీలో ఎంఎస్ చేస్తున్న షేక్ జహీరా నాజ్ చికాగోలో ఆమె ప్రయాణిస్తున్న కారులో గ్యాస్ లీక్ కావడంతో మరణించింది. విజయవాడ శివార్లలోని ప్రసాదంపాడు వద్ద ఆమె కుటుంబసభ్యులకు అందిన సమాచారం మేరకు గ్యాస్ లీక్ కావడంతో కారు డ్రైవర్‌తో పాటు ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆమెను
Date : 21-12-2023 - 12:42 IST -
CM YS Jagan Birthday: నేడు సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు.. ఆయన రాజకీయ జీవితం ఇదే..!
యెదుగూరి సందింటి జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Birthday) 21 డిసెంబర్ 1972వ సంవత్సరంలో జన్మించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ 17వ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు జగన్.
Date : 21-12-2023 - 7:02 IST -
Yuvagalam Navasakam: రాజమండ్రి జైలులో పవన్ నిర్ణయం ఓ సంచలనం
జనసేన-టీడీపీ కలయికతో కొత్త శకం మొదలవబోతుందని చెప్పిన ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును కలిసి పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారని నాదెండ్ల చెప్పారు.
Date : 20-12-2023 - 7:22 IST -
Yuvagalam NavaSakam: ఒకే వేదికపై చంద్రబాబు, పవన్, లోకేష్, బాలయ్య
నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేశారు. 226 రోజులు, 97 నియోజకవర్గాల మీదుగా లోకేష్ పాదయాత్ర సాగింది. పాదయాత్రలో మొత్తం 3,132 కిలోమీటర్ల మేర నారా లోకేష్ నడిచారు
Date : 20-12-2023 - 6:15 IST -
CM Jagan: పేద విద్యార్థుల కలను నెరవేర్చడమే జగనన్న విద్యా దీవెన లక్ష్యం : సీఎం జగన్
CM Jagan: జగనన్న విదేశీ విద్యా దీవెన గ్రాంట్, పౌర సేవల ప్రోత్సాహక నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేశారు. నిధులు రూ. అర్హులైన 390 మంది విద్యార్థుల ఖాతాలకు 41.59 కోట్లు జమ చేశారు. వారిలో, సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన 95 మంది విద్యార్థులు ఈ పథకం నుండి ప్రయోజనం పొందుతారు. మెయిన్స్ లో ఉత్తీర్ణులైన 95 మంది అభ్యర్థులలో 11 మందికి కూడా నిధులు అందు
Date : 20-12-2023 - 2:10 IST -
AP Deaths: ఏపీలో ఘోర జల ప్రమాదాలు, ప్రతి ఏటా 1000 మంది దుర్మరణం!
ఏపీలో గత ఐదేళ్లలో 52 పడవ బోల్తా ఘటనలు ఏకంగా 60 మందిని బలిగొన్నాయి.
Date : 20-12-2023 - 12:31 IST -
Covid : కోవిడ్ కొత్త వేరియంట్ సన్నద్ధతపై స్పెషల్ సీఎస్ కృష్ణ బాబు ఉన్నత స్థాయి సమీక్ష.. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశం
కేరళ, తదితర రాష్ట్రాలలో తాజాగా కోవిడ్ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితిని ఎదుర్కొనేందుకు అవసరమైన
Date : 20-12-2023 - 8:14 IST -
YSRCP : విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ.. గన్నవరం బరిలో పార్థసారథి..?
వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల్లో తమ సీటు ఉంటుందో పోతుందో అని టెన్షన్ నెలకొంది. గత వారం రోజులుగా వైసీపీ అధినేత
Date : 19-12-2023 - 9:41 IST -
Payyavula Keshav : రైతులను జగన్ సర్కార్ ఆదుకోవాలంటూ ఎమ్మెల్యే నిరసన ..అరెస్ట్
రైతులకు మద్దతుగా ఆందోళన చేస్తున్న ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ను (Uravakonda MLA Payyavula Keshav) పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ (జీబీసీ) లో నీరు లేక పరిసరాల్లో ప్రాంతాల్లోని పంటలు ఎండిపోతున్నాయని , హంద్రీనీవా కాలువ సమీపంలో జీబీసీ ఉన్నా అధికారులు సాగునీటిని విడుదల చేయడం లేదని… దీంతో మిర్చి పంటలు ఎండిపోతున్నాయని వెంటనే నీటిని విడుదల చేయాలంటూ ప
Date : 19-12-2023 - 4:09 IST -
Minister Roja : నగరి టికెట్ ఫై మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు
మరో మూడు నెలల్లో ఏపీ (AP)లో అసెంబ్లీ ఎన్నికలు (AP 2024 Elections) జరగబోతున్నాయి. ఈ క్రమంలో వైసీపీ అధినేత జగన్ (Jagan)..నియోజవర్గాల ఫై మరింత ఫోకస్ పెట్టారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నేతలకు ఈసారి టికెట్ ఇచ్చేదే లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే పలువురు నేతలకు సందేశాలు సైతం పంపారు. ముఖ్యంగా ఈసారి మంత్రులకు టికెట్ కష్టమనే తెలుస్తుంది. ఇందులో ముందు వరుసలో నగరి ఎమ్మెల్యే , మంత్రి రోజా ఉన్నారని పెద్
Date : 19-12-2023 - 2:50 IST -
AP Politics: చంద్రబాబు నిర్ణయంతో టీడీపీ శ్రేణుల్లో ఆందోళన
చంద్రబాబు తాజాగా తీసుకున్న నిర్ణయం రాయలసీమ టీడీపీ శ్రేణులకు అయోమయం కలిగిస్తోంది. నారా లోకేష్ కు ఎన్నికల పగ్గాలు అప్పగించడంతో టీడీపీ కార్యకర్తలు ఆలోచనలు పడ్డట్టు కనిపిస్తుంది.
Date : 19-12-2023 - 2:22 IST -
AP Govt: పెరుగుతున్న కోవిడ్ కేసులు.. ఏపీ ప్రభుత్వం అలర్ట్
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.
Date : 19-12-2023 - 2:02 IST -
Palnadu : టీడీపీ మద్దతుదారుల పంటను నాశనం చేసిన వైసీపీ శ్రేణులు..?
ఏపీలో రాజకీయాలు మరి దారుణంగా తయారవుతున్నాయి. రాజకీయాల కోసం అతి నీచమైన పనికి దిగజారుతున్నారు. తమ అభిమాన నేతల్లో గుర్తింపు..మెప్పు పొందడం కోసం ఏంచేస్తున్నారో కూడా అర్ధం కావడం లేదు. తాజాగా పల్నాడు జిల్లాలో టీడీపీ మద్దతుదారుల పంటను నాశనం చేసి వైసీపీ జెండాలు పాతిన ఘటన వినుకొండ (Vinukonda) మండలం నడిగడ్డ(Nadigadda) గ్రామంలో చోటుచేసుకుంది. We’re now on WhatsApp. Click to Join. నడిగడ్డకు చెందిన వెంకటేశ్వర్లు మ
Date : 19-12-2023 - 1:15 IST -
Somireddy Chandramohan Reddy : సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అరెస్ట్
అక్రమ మైనింగ్‌పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసి , ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం వరదాపురం గ్రామ సమీపంలోని రుస్తుం, భారత్ మైన్ లో జరుగుతున్న అవీనీతి అక్రమాలపై గత నాల్గు రోజులుగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. శాంత
Date : 19-12-2023 - 12:28 IST -
Drugs : హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. పట్టుబడిన వారిలో ఏపీ అధికార పార్టీ చెందిన నాయకుడి కుమారుడు..?
హైదరాబాద్ ఎస్ఆర్ నగర్‌లో భారీగా డ్రగ్స్‌ని పోలీసులు పట్టుకున్నారు. ఎస్సార్ నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌పై పోలీసులు
Date : 19-12-2023 - 9:34 IST -
MP Kesineni : బెజవాడ ఎంపీ సీటుపై కేశినేని సంచలన వ్యాఖ్యలు.. కాల్‌మని, సెక్స్ రాకెట్‌లో ఉన్నవాళ్లకు.. ?
బెజవాడ ఎంపీ సీటుపై సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీకి బీసీలు వెన్నుముకగా ఉన్నారని..
Date : 19-12-2023 - 9:25 IST