Andhra Pradesh
-
Atchannaidu : ఒక్క అవకాశం అని చెప్పి జీవితాలను సర్వనాశనం చేసారు
శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ (TDP) నిర్వహించిన ‘రా కదలి రా’ సభ ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు (Atchannaidu) పాల్గొన్నారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. స్వతంత్ర భారత దేశంలో ఇలాంటి దుర్మార్గ ముఖ్యమంత్రి ని ఎప్పుడూ చూడలేదని ఆయన మండిపడ్డారు. ఒక కులం ఒక మతం కాదు ఐదుకోట్ల మంది వ్యతిరేకిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఒక్క అవకాశం అని చెప్పి జీవితాలను సర్వనాశనం చేసారని, 160 స్దా
Date : 26-02-2024 - 6:50 IST -
TTD: టీటీడీ సంచలన నిర్ణయం.. రమణ దీక్షితులుపై వేటు
టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీతోపాటు ప్రభుత్వంపైన తీవ్ర విమర్శలు చేసిన తిరుమల ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై వేటు వేసింది.
Date : 26-02-2024 - 5:04 IST -
CM Jagan : ప్రజల ప్రాణాల కన్నా..జగన్ కు తన ప్రాణాలే ముఖ్యమా..?
రాష్ట్ర ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన ముఖ్యమంత్రి (CM)..ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిన పర్వాలేదు..ముందు తన ప్రాణాలే ముఖ్యం అని వ్యవహరిస్తున్నాడని ఏపీ సీఎం జగన్ (Jagan) ఫై రాష్ట్ర ప్రజలు, ప్రతి పక్షపార్టీలు మండిపడుతున్నారు. గత ఐదేళ్లుగా కాలంచెల్లిన డొక్కు బస్సులతో APSRTC ప్రజలు ప్రాణాలతో ఆడుకుంటుంటే..ఆ డొక్కు బస్సుల స్థానంలో కొత్త బస్సులు తీసుకొచ్చేందుకు డబ్బు లేదు కానీ..భద్రత పేరుతో
Date : 26-02-2024 - 2:59 IST -
TDP : రెండు రోజుల్లో టీడీపీలోకి వసంత , లావు కృష్ణదేవరాయలు
రెండు రోజుల్లో టిడిపి (TDP) పార్టీలో చేరబోతున్నట్లు వైసీపీ MP లావు కృష్ణదేవరాయలు (MP Lavu Krishnadevarayalu), మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ (Mylavaram MLA Krishna Prasad) ప్రకటించారు. గత కొద్దీ రోజులుగా వీరిద్దరూ చంద్రబాబు తో సమావేశాలు జరుపుతూ వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కూడా టీడిపి లో చేరబోతున్నట్లు అంత ఫిక్స్ అయ్యారు. తాజాగా టిడిపి తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన నేపథ్యంలో వీరి చేరిక ఉందా ..
Date : 26-02-2024 - 1:29 IST -
Mohan Babu : నా పేరును పొలిటికల్‌గా వాడుకోవద్దు.. మోహన్ బాబు హెచ్చరిక
Mohan Babu : ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తన పేరును కొందరు రాజకీయంగా వాడుకుంటున్నారంటూ లెజెండరీ నటుడు మోహన్ బాబు ఫైర్ అయ్యారు. తన పేరును ఎవరూ పొలిటికల్‌గా వాడుకోవద్దని కోరుతూ సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ లేఖను విడుదల చేశారు. ‘‘ఈ మధ్య కాలంలో నా పేరును కొందరు రాజకీయంగా ఉపయోగించు కుంటున్నట్లు నా దృష్టికి వచ్చింది. దయచేసి ఏ పార్టీకి చెందిన వారైనా వారి వారి స్వప్రయోజనాల క
Date : 26-02-2024 - 1:02 IST -
RGV : అజ్ఞాతవాసి సినిమాను పోలుస్తూ పవన్ ఫై వర్మ సెటైరికల్ ట్వీట్..
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (RGV) ..పవన్ కళ్యాణ్ (Pawan kalyan) ను అస్సలు వదిలిపెట్టడం లేదు..ముందు నుండి మెగా ఫ్యామిలీ ఫై ఫోకస్ చేస్తూ వస్తున్న వర్మ..పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన దగ్గరి నుండి మరింత ఫోకస్ పెట్టారు. పవన్ కళ్యాణ్ ఏంచేసినా..దానిపై సెటైరికల్ గా స్పందిస్తూ వస్తున్నాడు. రీసెంట్ గా జనసేన లిస్ట్ ప్రకటన వచ్చిన దగ్గరి నుండి పవన్ ఫై విమర్శలు , ఆరోపణలు చేస్తూ వస్తున్నాడు. ఇప్ప
Date : 26-02-2024 - 12:58 IST -
Kolikapudi Srinivasarao : తిరువూరు టీడీపీ అభ్యర్థికి ఘోర అవమానం..
తిరువూరు టీడీపీ అభ్యర్థి (Tiruvuru TDP candidate)గా కొలికపూడి శ్రీనివాసరావు (Kolikapudi Srinivasarao) ను అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రకటించిన విషయం తెలిసిందే. అమరావతి రాజధాని ఉద్యమంలో ఆయన కీలకంగా పని చేయడం..ప్రజలు సైతం ఆయనకు మద్దతుగా ఉండడం తో బాబు..ఆయనను ఖరారు చేసారు. ఈ ప్రకటన వచ్చిన 24 గంటలు కూడా గడవకముందే కొలికపూడి శ్రీనివాసరావు కు ఘోర అవమానం ఎదురైంది. We’re now on WhatsApp. Click to Join. టిడిపి అధిష్టానం శనివారం […]
Date : 26-02-2024 - 11:48 IST -
CM Jagan: వై నాట్ 175.. కీలక సమావేశానికి సీఎం జగన్ రెడీ
CM Jagan: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. మరోవైపు రెండోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారు. ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా వైఎస్సార్సీపీ ముందుకు సాగుతోంది. ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు మారారు. గెలుపు గుర్రాలకే టిక్కెట్లు కేటాయిస్తారు. మరోవైపు పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేసేందు
Date : 26-02-2024 - 11:19 IST -
AP Politics : జనసేనకు మరో 10 సీట్లు.. వారిని శాంతింపజేసే ప్రయత్నమేనా..?
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో జనసేన (Janasena)- టీడీపీ (TDP) పార్టీలు కలిసి బరిలోకి దిగుతాయనే వార్తలను నిజం చేస్తూ జనసేన- తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటించింది. పొత్తులో భాగంగా ఆ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న ప్రశ్న చాలామందిలో నెలకొంది. ప్రజలు కూడా అదే అంచనాలు వేశారు. పార్టీకి 40 సీట్లు వస్తాయని కొందరు అంచనా వేయగా, మరికొందరు పార్టీకి దాదాపు 50 సీట్లు వస్తాయని అంచనా వేశారు.
Date : 26-02-2024 - 10:30 IST -
TDP-JSP : ఆ స్థానాల్లో టీడీపీ-జనసేన క్లీన్ స్వీప్..?
ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్నికల హడావిడి మొదలైంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ (TDP)-జనసేన (Janasena) మధ్య పొత్తులో ప్రజల ముందుకు రానున్నాయి. అంతేకాకుండా.. టీడీపీ-జనసేనతో పాటుగా బీజేపీ (BJP) కూడా కలిసి మహాకూటమిగా ఏర్పాడుతాయని స్థానిక నేతలు వెల్లడించినా.. ఇప్పటికీ బీజేపీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే.. ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) మాత్ర పొత్తులుపై అధిష్టానం నిర్
Date : 26-02-2024 - 9:45 IST -
Guntur MP TDP Candidate : గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్..?
గుంటూరు లోక్‌సభ నుంచి టీడీపీ అభ్యర్థి (Guntur MP TDP Candidate)గా ఎన్నారై పెమ్మసాని చంద్రశేఖర్ (Dr.Pemmasani Chandrasekhar)ను ఖరారు చేసినట్లు సమాచారం అందుతుంది. ప్రస్తుత MP జయదేవ్ పోటీకి సుముఖంగా లేకపోవడంతో NRI చంద్రశేఖర్ వైపు అధిష్ఠానం మొగ్గుచూపినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆయన నియోజకవర్గాల్లో పర్యటిస్తూ శ్రేణులను కలుస్తున్నారు. త్వరలోనే ఆయన పేరును టీడీపీ అధినేత అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. We&
Date : 25-02-2024 - 9:29 IST -
Janasena MP Candidates : జనసేన ఎంపీ అభ్యర్థులు వీరేనా..?
ఏపీ(AP)లో అతి త్వరలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో జనసేన (Janasena) పార్టీ ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలకు సంబదించిన సీట్లను శనివారం ప్రకటించింది. ప్రస్తుతానికైతే 24 అసెంబ్లీ స్థానాలలో , 3 ఎంపీ స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లు అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కానీ మరో పది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లు సమాచారం అందుతుంద
Date : 25-02-2024 - 9:08 IST -
Amrit Bharat Stations : కొత్తగా ఏపీలో 34, తెలంగాణలో 15 ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు
Amrit Bharat Stations : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర సర్కారు గుడ్ న్యూస్ వినిపించింది.
Date : 25-02-2024 - 6:20 IST -
Harirama Jogaiah : దేహీ అనడం పొత్తు ధర్మమా..? పవన్ కు హరి రామజోగయ్య లేఖ..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫై హరి రామజోగయ్య (Harirama Jogaiah) ఆగ్రహం వ్యక్తం చేసారు. టిడిపి తో పొత్తు పెట్టుకున్న దగ్గరినుండి పవన్ కళ్యాణ్ కు సీట్ల విషయంలో ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ లేఖలు రాస్తూ వస్తున్న హరి రామజోగయ్య..తాజాగా శనివారం ప్రకటించిన 24 సీట్ల విషయంలో మరింత ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇప్పటికే కాపు సంఘాలు పవన్ కళ్యాణ్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా..ఇప్పుడు హరి
Date : 25-02-2024 - 4:05 IST -
Chandrababu : ఈ 40 రోజులు చాల కీలకం..అభ్యర్థులకు బాబు హెచ్చరిక
శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu ) మొదటి జాబితాను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 94 మందితో కూడిన జాబితాను (TDP List) రిలీజ్ చేసి ఎన్నికల సమరం మొదలుపెట్టారు. తాజాగా టికెట్ దక్కించుకున్న నేతలకు (TDP Candidates) ఫోన్లు చేసి దిశానిర్దేశం చేశారట. ఈ 40 రోజులు చాల కీలకమని, ప్రతి ఒక్కరు ఈ 40 రోజుల్లో ప్రజల్లో ఉండాలని సూచించారట. గెలుస్తామనే ధీమాతో నిర్లక్ష్యం చేయకూడదని , ప్రతి వారం సర్వేలు [&
Date : 25-02-2024 - 3:50 IST -
Poonam Kaur : జనసేన – టీడీపీ మొదటి లిస్ట్ విడుదల ..కుక్క ఫోటో తో పూనమ్ ట్వీట్
నటి పూనమ్ కౌర్ (Poonam Kaur) మరోసారి వార్తల్లో నిలిచింది. మొన్నటికి మొన్న డైరెక్టర్ త్రివిక్రమ్ ను యూజ్లెస్ ఫెలో అంటూ ట్వీట్ చేసి సంచలనం రేపగా..ఇక ఇప్పుడు జనసేన – టీడీపీ కూటమి మొదటి లిస్ట్ ను ప్రకటించగానే..కుక్క ఫోటో ను పోస్ట్ చేసి వైరల్ గా మారింది. టీడిపి – జనసేన(TDP-Janasena) పొత్తులో భాగంగా శనివారం మొదటి లిస్ట్ ను ప్రకటించారు. టీడిపి 94 స్థానాల్లో పోటీ చేస్తుండగా..జనసేన 24 అసెంబ్లీ స్థా
Date : 25-02-2024 - 3:07 IST -
Sri Reddy : నటి శ్రీరెడ్డిపై కేసు పెట్టిన వైఎస్ షర్మిల
ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల ..సినీ నటి , వివాదాలకు కేరాఫ్ గా నిలిచే శ్రీ రెడ్డి పోలీసులకు పిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో తనను కించపరిచేలా పోస్టులు పెడుతున్నారంటూ నటి శ్రీరెడ్డి (Sri Reddy), వర్ర రవీందర్ రెడ్డి (Ravinder Reddy)తో పాటు మరికొంతమంది ఫై పిర్యాదు చేసింది. మొత్తం 8 మందిపై షర్మిల సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్దేశపూర్వకంగా తనను భ
Date : 25-02-2024 - 2:49 IST -
Kapu Community : కాపు జాతి మొత్తాన్ని పవన్ అవమానించాడు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై కాపు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి కాపు వ్యక్తి సీఎం కాబోతున్నాడని..ఈసారి కాపులంతా పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేయాల్సిందే అని మొన్నటి వరకు మాట్లాడుకున్న వారు..ఇప్పుడు కాపు జాతి మొత్తాన్ని పవన్ అవమానపరిచాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం అసెంబ్లీ ఎన్నికల్లో 24 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించడమే. గత
Date : 25-02-2024 - 2:36 IST -
BJP Alliance With Janasena-TDP : జనసేన – టిడిపి కూటమి తో బిజెపి పొత్తు ఉందా..?
మరో 20 రోజుల్లో ఏపీ (AP)లో అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Elections 2024) సంబదించిన నోటిఫికేషన్ రానుంది. ఈ క్రమంలో బిజెపి (BJP) పార్టీ ఇంకా సైలెంట్ గా ఉండడం అందరిలో అనేక అనుమానాలకు తావిస్తోంది. కొద్దీ రోజులుగా టీడీపీ – జనసేన (Janasena-TDP) కూటమి తో బిజెపి పొత్తు పెట్టుకుంటున్నట్లు వార్తలు ప్రచారం అవుతూ వస్తుండడం తో అంత నిజమే కావొచ్చు అని అనుకున్నారు. కానీ నిన్న చంద్రబాబు ఏకంగా 118 సీట్లకు సంబదించిన మొదట
Date : 25-02-2024 - 2:24 IST -
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కు బాబు వెన్నుపోటు ..
అప్పుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు (NTR) కు ఎలాగైతే వెన్నుపోటు (Vennupotu) పొడిచారో..ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు అలాగే చంద్రబాబు (Chandrababu) వెన్నుపోటు పొడిచారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మొన్నటి వరకు జగన్ ఫై యుద్ధం చేస్తానని పలికిన పవన్..ఈరోజు 24 స్థానాలతో ఎలా యుద్ధం చేస్తావని ప్రశ్నిస్తున్నారు. జనసేన – టీడీపీ ఉమ్మడి జాబితా ప్రకటించిన దగ్గరి నుండి వైసీపీ నేతలు స
Date : 25-02-2024 - 2:04 IST