Andhra Pradesh
-
Hirakud Express Accident : విశాఖ – అమృత్‌సర్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం.. ఏమైందంటే ?
Hirakud Express Accident : హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం- అమృత్‌సర్ మధ్యరాకపోకలు సాగిస్తుంటుంది.
Date : 07-04-2024 - 8:10 IST -
YS Avinash Reddy: వివేకా హత్య.. షర్మిల వ్యాఖ్యలపైఅవినాశ్ రెడ్డి స్ట్రాంగ్ రియాక్షన్
YS Avinash Reddy: వివేకా హంతకుడు ఎంపీ అవినాశ్ రెడ్డి అంటూ వైఎస్ షర్మిల చేస్తున్న తీవ్ర వ్యాఖ్యల పట్ల ఎంపీ అవినాశ్ రెడ్డి తొలిసారిగా స్పందించారు. ఆమె మాట్లాడుతున్న మాటలు వినడానికి భయంకరంగా ఉన్నాయని అన్నారు. ఆ మాటలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు. మసి పూస్తారు, బురద చల్లుతారు… వాళ్ల ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు… వాళ్ల విచక్షణకే వదిలేస్తున్నా… దీని గురించి ఎక్
Date : 06-04-2024 - 5:31 IST -
Karnool YSRCP: కర్నూల్ వైసీపీకి తలనొప్పిగా మారుతున్న లోకల్-నాన్‌లోకల్ వార్
కర్నూలు జిల్లాలో వైఎస్సార్‌సీపీని లోకల్, నాన్‌లోకల్ ఇష్యూ వెంటాడుతోంది. సీఎం జగన్ ఇతర నియోజకవర్గాల అభ్యర్థులను చాలా చోట్ల ఎంపిక చేయడం జరిగింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో కార్యకర్తల నుండి వ్యతిరేకత ఎదురవుతుంది. ఇది అధికార పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది.
Date : 06-04-2024 - 4:46 IST -
Corona Anandaiah : కరోనా మందు ఆనందయ్య పొలిటికల్ ఎంట్రీ !
Corona Anandaiah : కరోనా మందు ఆనందయ్య గుర్తున్నాడా ? కరోనా విలయ తాండవం చేస్తున్న టైంలో ఆనందయ్య పేరు మార్మోగింది.
Date : 06-04-2024 - 4:25 IST -
Mudragada : చంద్రబాబు పరిపాలనలో పవన్ ఏ మడుగులో దాక్కున్నారు?: ముద్రగడ
Mudragada Padmanabham : జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) పై వైసీపీ(YCP) నేత ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో వైసీపీ కాపు సోదరులు ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముద్రగడ పద్మనాభం, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ వంకా రవీంద్ర, నరసాపురం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి ఉమాబాల, ఏలూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కారుమూరి సునిల్ కుమార్ ఇ
Date : 06-04-2024 - 4:21 IST -
AP : జగన్ కు బీజేపీకి బానిస – వైస్ షర్మిల
వైఎస్సార్ కుమారుడు జగన్.. బీజేపీకి బానిస అని , గోద్రాలో దాడులు జరిగితే జగన్ నోరు విప్పలేదని మండిపడ్డారు
Date : 06-04-2024 - 3:44 IST -
TDP : చంద్రబాబు సమక్షంలో కండువా కప్పుకున్న పాకాల జడ్పీటీసీ
Chandragiri ycp: ఏపి(AP)లో అధికార పార్టీ వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి జగన్(jagan) వెంట నడిచిన కీలక నేతలు ప్రస్తుతం వైసీపీని వీడుతున్నారు. పార్టీ అధినేత తీరుతో పాటు రాష్ట్రంలో మారిన పరిస్థితుల వల్ల వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీ(tdp)లో చేరుతున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికల పర్వం కొనసాగుతోంది.
Date : 06-04-2024 - 3:20 IST -
Dokka : టీడీపీ గూటికి డొక్కా మాణిక్యవరప్రసాద్?
Dokka Manikya Vara Prasad: గత కొంతకాలంగా వైసీపీ(ycp)తో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న మాజీమంత్రి, గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్(Dokka Manikya Vara Prasad) టీడీపీ(tdp)లో చేరబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన మంత్రి అంబటి రాంబాబు(Minister Ambati Rambabu) గుంటూరులోని డొక్కా మాణిక్య వరప్రసాద్ ఇంటికి వచ్చి చర్చించారు. పల్నాడు జిల్లాలోనూ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని
Date : 06-04-2024 - 2:21 IST -
Puthalapattu MLA MS Babu : కాంగ్రెస్ లో చేరిన పూతలపట్టు ఎమ్మెల్యే
కొద్దీ నెలలుగా వరుసపెట్టి ఎమ్మెల్యేలు , ఎంపీలు , ZPTC , MPTC ఇలా పైస్థాయి నేతల నుండి గల్లీ నేతలవరకు పార్టీని వీడుతూ వస్తున్నారు
Date : 06-04-2024 - 2:14 IST -
AP : వైసీపీకి షాక్ ఇచ్చిన వాలంటీర్లు..టీడీపీతోనే మా అడుగులంటూ నిర్ణయం
విజయవాడలో వాలంటీర్లు అధికార వైసీపీని కాదని విపక్ష టీడీపీకి మద్దతు ప్రకటించారు. వాలంటీర్ల సంఘాల ప్రతినిధులు ఈ మేరకు విజయవాడలో సమావేశమై ఓ తీర్మానం చేసారు
Date : 06-04-2024 - 1:07 IST -
YS Sunitha Reddy : షర్మిలను జగన్ అందుకే పక్కన పెట్టారు : వైఎస్ సునీత
YS Sunitha Reddy : హత్యా రాజకీయాలను అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత పేర్కొన్నారు.
Date : 06-04-2024 - 11:43 IST -
AP Trains Halting : స్పెషల్ ట్రైన్లు రయ్ రయ్.. ఏపీలో హాల్టింగ్స్ ఇవే
AP Trains Halting : రైలు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ నడపనుంది.
Date : 06-04-2024 - 8:59 IST -
Pawan Kalyan : పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌కు ఇల్లు.. అద్దె తెలిస్తే షాకవుతారు!
Pawan Kalyan : ఈసారి కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. అక్కడ ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు.
Date : 06-04-2024 - 7:42 IST -
Raghu Rama Krishnam Raju : టీడీపీ లో చేరిన రఘురామకృష్ణరాజు
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) సమక్షంలో టీడీపీ (TDP)లో చేరారు
Date : 05-04-2024 - 10:09 IST -
Mahasena Rajesh : 100 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సిద్దమైన మహాసేన రాజేష్
తాజాగా ఆయన 100 నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించడాన్ని చూస్తే సొంత పార్టీ పెట్టి బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తుంది
Date : 05-04-2024 - 8:59 IST -
Pawan Kalyan : జ్వరం తగ్గడంతో మళ్లీ ప్రచారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్
జ్వరంతోనే పిఠాపురం పర్యటన కొనసాగించడంతో జ్వరం ఎక్కువ కావడం తో తదుపరి టూర్స్ కు బ్రేక్ పడ్డాయి.
Date : 05-04-2024 - 6:54 IST -
AP : సంజన, సుకన్య అంటూ పరితపించే నేతలు వైసీపీలో ఉన్నారు – 30 ఇయర్స్ పృద్వి
శుక్రవారం ఉండవల్లిలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ని పృథ్వీరాజ్ కలిశారు
Date : 05-04-2024 - 6:40 IST -
Memanta Siddham Bus Yatra: వైఎస్ జగన్ రేపు మేమంతా సిద్ధం బస్సు యాత్ర షెడ్యూల్
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఎన్డీయే కూటమిలో భాగమైన జనసేన, టీడీపీ మరియు వైసీపీ మధ్య పోరు చూస్తుంటే కురుక్షేత్రాన్ని తలపిస్తుంది. అంతిమంగా విజయమే లక్ష్ష్యంగా ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
Date : 05-04-2024 - 6:12 IST -
AP : జగన్, అవినాష్ లను ఓడించాలని షర్మిల పిలుపు
నిన్నటి వరకు జనసేన , టిడిపి నేతలు మాత్రమే జగన్ శవ రాజకీయాల ఫై బాణాలు సందించగా..ఇప్పుడు సొంత చెల్లెలు సైతం మొదలుపెట్టింది
Date : 05-04-2024 - 5:52 IST -
AP POLYCET 2024: ఏపీ పాలిసెట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది పొడిగింపు
ఏపీ పాలిసెట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగించించింది స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. ఇంకా అప్లయ్ చేసుకొని అభ్యర్థుల కోసం మరో ఐదు రోజులపాటు తేదీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Date : 05-04-2024 - 3:09 IST