HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Balakrishna Fire On Jagan

Balakrishna : జే బ్రాండ్ పేరుతో మహిళల తాళిబొట్లు తెంచుతున్న కిరాతకుడు జగన్ – బాలకృష్ణ

జగన్ అక్రమంగా ఇసుక అమ్ముకుని రూ/ లక్షల కోట్లు సంపాదించుకున్నాడని, అదీ చాలక జే బ్రాండ్ పేరుతో మహిళల తాళిబొట్లు కూడా తెంచుతున్న కిరాతకుడు

  • Author : Sudheer Date : 14-04-2024 - 10:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Balakrishna Kalluru
Balakrishna Kalluru

ఏపీలో ఎన్నికల ప్రచారం (AP Election Campaign) హోరెత్తిస్తుంది. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లు , ప్రతి సవాళ్లు మాత్రమే కాదు రాళ్ల దాడులు కూడా జరుగుతున్నాయి. నిన్న జగన్ (Jagan) ఫై రాళ్ల దాడి (Stone Attack) జరిగితే..ఈరోజు చంద్రబాబు (Chandrababu) , పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లపై రాళ్లు విసిరారు. ఆ రాళ్లు వారికీ తగలేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇదిలా ఉంటె..హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ (Balakrishna) తన ప్రచారంలో జగన్ ఫై నిప్పులు చెరిగారు. జే బ్రాండ్ పేరుతో మహిళల తాళిబొట్లు తెంచుతున్న కిరాతకుడు అంటూ ఓ రేంజ్ లో ఆరోపణలు సంధించారు.

We’re now on WhatsApp. Click to Join.

అనంతపురంలోని కుల్లూరులో బాలకృష్ణ మాట్లాడుతూ.. జగన్ అక్రమంగా ఇసుక అమ్ముకుని రూ/ లక్షల కోట్లు సంపాదించుకున్నాడని, అదీ చాలక జే బ్రాండ్ పేరుతో మహిళల తాళిబొట్లు కూడా తెంచుతున్న కిరాతకుడు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు అండగా ఉంటానని చెప్తూనే మరో వైపు దళితులను హత్యా చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. ఇక ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన 25 పథకాలను జగన్ రద్దు చేసి వాళ్లకు తీరని అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. అలానే రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చారని పేర్కొన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరిగిపోవడం తథ్యం అని జోస్యం తెలిపారు.

Read Also :  Pawan Kalyan : టెన్త్ క్లాస్ పరీక్ష పత్రాలు లీక్ చేసిన మహానుభావుడు ముఖ్యమంత్రి జగన్..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP election campaign
  • AP Elections
  • balakrishna
  • jagan

Related News

Jagan App

Rape of Girl : మదనపల్లె ఘటనపై జగన్ ఫైర్..ఇదేనా లా&ఆర్డర్ ?

మదనపల్లెలో చిరుప్రాయపు బాలికపై జరిగిన అత్యాచారం మరియు హత్య ఉదంతం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసిందని జగన్ మండిపడ్డారు

  • Kiraak Rp Tdp

    Kiraak RP : కిరాక్ ఆర్పీ నోరు అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉందా..?

Latest News

  • LIC : ‘ఎంఎఫ్ టెక్నాలజీ ఫండ్’ ను ఆవిష్కరించిన ఎల్ఐసి

  • Yellamma : ‘ఎల్లమ్మ’ మ్యూజిక్ అదిరిపోతుంది – DSP

  • పశు వికాస్ దినోత్సవం : గ్రామీణ కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన SMFG ఇండియా క్రెడిట్

  • రంజాన్ మాసంలో 5 కిలోల బరువు తగ్గడం ఎలా?

  • AI Summit Delhi 2026: ఏఐ సమ్మిట్ కు సీఎం చంద్రబాబు

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd