Andhra Pradesh
-
Stone Attack on CM Jagan: వైఎస్ జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్
సీఎం జగన్ పై రాయి దాడి జరిగింది. ఈ కేసులో పోలీసులు సతీశ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే సతీష్ బెయిల్ పిటిషన్‌పై విజయవాడ కోర్టులో 8వ అదనపు జిల్లా కోర్టులో విచారణ జరిగింది. న్యాయవాది వాదనల అనంతరం న్యాయమూర్తి తీర్పును రిజర్వ్‌లో ఉంచారు
Date : 27-05-2024 - 3:11 IST -
Chandrababu : ఎన్డీఏలో చంద్రబాబే కింగ్ మేకర్ అవుతారా ?
ఈ ఎన్నికల్లో మళ్లీ కేంద్రంలో ఎన్డీఏ సర్కారే వస్తే.. ఏం జరుగుతుంది ? చంద్రబాబు చక్రం తిప్పుతారా ?
Date : 27-05-2024 - 9:24 IST -
Temperatures : తెలుగు రాష్ట్రాల్లో మరో 2 డిగ్రీలు పెరగనున్న ఉష్ణోగ్రతలు !
బెంగాల్ తీరాన్ని దాటిన రెమాల్ తుఫాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం నెలకొని ఉక్కపోత మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Date : 27-05-2024 - 8:57 IST -
Cyclone Remal : ఉప్పాడలో సముద్రం అల్లకల్లోలం
'రెమాల్' తుపాను కాసేపట్లో తీవ్ర తుపానుగా మారనుంది. ప్రస్తుతం ఇది పశ్చిమ బెంగాల్ లోని కానింగ్ ప్రాంతానికి దక్షిణ ఆగ్నేయంగా 230 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ రాత్రికి పశ్చిమ బెంగాల్ లోని సాగర్ ఐలాండ్స్, బంగ్లాదేశ్ లోని ఖేపుపారా మధ్య తీరం దాటనుందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది.
Date : 26-05-2024 - 6:22 IST -
Pithapuram : పవన్‌కు వర్మ మాస్ ఎలివేషన్.. మాములుగా లేదుగా..!
ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ ప్రత్యేకమనే చెప్పాలి. గత కొన్నేళ్లుగా ఎన్ని క్లిష్టపరిస్థితులు వచ్చినా.. పార్టీని.. కేడర్‌ను వదలకుండా స్థానికంగానే ఉంటూ.. ప్రజలకు సేవ చేస్తూ వచ్చారు.
Date : 25-05-2024 - 6:32 IST -
Pawan Kalyan : ఏపీ ఎన్డీయే ఛైర్మన్‌గా పవన్ కళ్యాణ్… అదేంటి?
ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడం దాదాపు ఖరారైనట్లే.. ఏపీలో ప్రజలు మొదలు.. సర్వేలు.. పోస్ట్ పోల్ సర్వేలు ఇలా ఒకటేమిటీ ఏదీ చూసినా టీడీపీ భారీ మెజారిటీతో గెలుస్తుందని చెబుతున్నాయి.
Date : 25-05-2024 - 6:00 IST -
Nara Lokesh : వైసీపీ నేతలు లోకేశ్‌ను మిస్సవుతున్నారా..?
నారా లోకేశ్ చివరిసారిగా పోలింగ్ రోజు కనిపించారు. ఆయన తన సతీమణి బ్రాహ్మణితో కలిసి మంగళగిరిలో ఓటు వేసిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పోలింగ్ ట్రెండ్‌ను పరిశీలించేందుకు తన నివాసానికి వెళ్లారు.
Date : 25-05-2024 - 5:25 IST -
Yogendra Yadav : ఏపీలో టీడీపీకి భారీ విజయం ఖాయమా..?
10 రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ముగిసింది , తెలుగుదేశం పార్టీ, జనసేన , భారతీయ జనతా పార్టీల కూటమికి బంపర్ విజయం ఖాయమని పలువురు ఎన్నికల విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Date : 25-05-2024 - 4:53 IST -
Ananthapuram : తొలకరి జల్లు..ఆ రైతును లక్షాధికారిని చేసింది
కర్నూలు జిల్లాతో పాటు దాని పరిసర ప్రాంత ప్రజలు తొలకరి జల్లు కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు
Date : 25-05-2024 - 4:10 IST -
NOTA : రాజకీయ పార్టీలను పట్టి పీడిస్తోన్న నోటా భయం
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు చివరి రోజుగా జూన్ 1వ తేదీ వరకు భారత ఎన్నికల సంఘం ఎగ్జిట్ పోల్స్‌ను నిషేధించింది. ఆంధ్రప్రదేశ్‌లో మే 13న ఎన్నికలు పూర్తి కాగా, జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.
Date : 25-05-2024 - 12:10 IST -
YS Sharmila : జగన్‌తో షర్మిల మళ్లీ పోరాటం..!
ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైఎస్ షర్మిల తన సోదరుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై నిత్యం దాడులు చేస్తూనే, అకృత్యాలను బయటపెడుతూనే ఉన్నారు.
Date : 25-05-2024 - 11:21 IST -
Rave Party : బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారం.. ఏపీతో పొలిటికల్ లింకులు ?
హైదరాబాద్‌లో పోలీసులకు దొరికిపోయే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో రేవ్ పార్టీల నిర్వాహకులు బెంగళూరుకు షిఫ్ట్ అయ్యారు.
Date : 25-05-2024 - 7:43 IST -
Nara Lokesh: పిన్నెల్లి బ్రదర్స్ అరాచకాలకు చరమగీతం పాడాలి : నారా లోకేశ్
Nara Lokesh: నరరూప రాక్షసులు పిన్నెల్లి సోదరులు మాచర్ల నియోజకవర్గంలో 20 ఏళ్లుగా మారణ హోమం సాగిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అని మండిపడ్డారు. ప్రజలు బతకాలన్నా, ప్రజాస్వామ్యం నిలవాలన్నా వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరమణారెడ్డిలను తక్షణమే అరెస్ట్ చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు. టిడిపికి మద్దతు ఇస్తున్నారని
Date : 24-05-2024 - 9:57 IST -
AP : పేదవాళ్లు అంటే చంద్రబాబుకు నచ్చదు – బొత్స
జూన్ 9న విశాఖలో ఏపీ సీఎం గా రెండోసారి జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు
Date : 24-05-2024 - 9:11 IST -
Pinnelli : మాచర్ల వెళ్లొద్దని పిన్నెల్లి కి హైకోర్టు ఆదేశాలు
ఓట్ల లెక్కింపు రోజున మాచర్ల వెళ్లొద్దని పిన్నెల్లికి స్పష్టం చేసింది. నరసరావుపేట కౌంటింగ్ కేంద్రానికి వెళ్లొచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది
Date : 24-05-2024 - 8:31 IST -
Jagan: కడపలో జగన్‌కి ఎందుకంత నెగిటివిటీ?
వైసీపీ అధ్యక్షుడి సొంత జిల్లాలో ఎన్నికలు కాస్ట్లీగా జరిగాయి. ఉమ్మడి కడప జిల్లాలోని 700 కోట్లు ఖర్చు చేశారని అంచనా వేశారు.
Date : 24-05-2024 - 7:37 IST -
AP : ఏపీ పోలీసులు.. వైసీపీ కాపలా కుక్కలు – సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణారెడ్డి
రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో ఈసీ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు
Date : 24-05-2024 - 3:22 IST -
AP : పవన్ కళ్యాణ్ ను వదిలేది లేదు – బిజెపి క్లారిటీ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ – బిజెపి మైత్రి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ప్రధాని మోడీ సైతం పవన్ కళ్యాణ్ అంటే ఎంతో గౌరవిస్తారు. ప్రధాని మోడీ అపాయింట్మెంట్ కోసం ముఖ్యమంత్రులు సైతం ఎదురుచూసిన సందర్భాలు ఉన్నాయి..కానీ పవన్ కళ్యాణ్ కు మాత్రం ప్రధాని మోడీ ఎప్పుడంటే అప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చేందుకు రెడీ గా ఉంటాడు. మోడీ చుట్టూ ఎంతమంది ఉన్న..పవన్ కళ్యాణ్ కు ఆయన ప్రత్యేక స్థా
Date : 24-05-2024 - 1:16 IST -
YSRCP : ఇక వైసీపీ నినాదం వైనాట్ 175 కాదు.. వైనాట్ రన్ అవే..?
“ఎందుకు కుప్పం కాదు? 175 ఎందుకు కాదు?" పోలింగ్‌కు ముందు వైఎస్‌ఆర్‌సీపీ నినాదాలు, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏదైనా పార్టీ సమావేశంలో ప్రసంగించినప్పుడల్లా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు.
Date : 24-05-2024 - 12:32 IST -
Bangalore Rave Party : బెంగుళూర్ రేవ్ పార్టీ లో నేను లేను – కాకాణి గోవర్ధన్ రెడ్డి
నా ఆధ్వర్యంలోనే పార్టీ జరిగిందని.. నా పాస్ పోర్ట్ దొరికిందని.. గోపాల్ రెడ్డి నాకు సన్నిహితుడని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై నేను టీడీపీ నేత సోమిరెడ్డికి సవాల్ విసురుతున్న..... బ్లడ్ శ్యాంపిల్ ఇచ్చేందుకు సిద్ధం కావాలని సవాల్ చేశా
Date : 24-05-2024 - 12:28 IST